చర్చ:చిలుకూరు బాలాజీ దేవాలయం
స్వరూపం
వ్యాసం విలీనం
[మార్చు]ఈ వ్యాసమును చిలుకూరుతో కలప వలసిన అవసరమ్ లేదు. దీని ప్రత్యేకతలు, ప్రశస్తి, వివదాలు, అన్నీ దీనిని ఒక విశేష వ్యాసముగా మార్చగలవు. కావున దీనిని చిల్కూరు లో వ్యాసంలో "దీనిని కూడా చూదండి" అని దేవాలయం గూర్చి సంక్షిప్తంగా రాస్తే సరిపోతుంది.--విశ్వనాధ్. 11:13, 14 జూలై 2008 (UTC)
- నా అభిప్రాయం కూడా విలీనం అవసరం లేదనే. δευ దేవా 12:05, 14 జూలై 2008 (UTC)
నేననుకొనే సరైన పద్ధతి ఏమంటే -
- ఈ వ్యాసాన్నిచిల్కూరు బాలాజీ ఆలయం అనే పేరుకు తరలించాలి.
- చిల్కూరు వ్యాసంలో ప్రధానంగా వూరి గురించి వ్రాయాలి. గుడి గురించి కొంచెంగా వ్రాయొచ్చు.
- చిల్కూరు బాలాజీ ఆలయం అనే వ్యాసంలో గుడి గురించి వ్రాయాలి.
ఆంగీకారమైతే ఈ వ్యాసాన్ని చిల్కూరు బాలాజీ ఆలయం లేదా చిలుకూరు బాలాజీ ఆలయం అనే పేరుకు తరలించండి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 13:16, 14 జూలై 2008 (UTC)
- I agree with Kasubabu shifting the article to Chilkur Balaji Temple which include the god himself.Rajasekhar1961 14:55, 14 జూలై 2008 (UTC)