చర్చ:అనిసెట్టి సుబ్బారావు
స్వరూపం
సినిమాల్లో ఏం రాసారు?
[మార్చు]ఈ కూర్పుకు సంబంధించిన చర్చ ఇది. అనిసెట్టి సుబ్బారావు గారు సినిమాల్లో ఏం చేసారు, ఏం రాసారు? అనేది రాయలేదు. పాటలా, మాటలా స్క్రీన్‌ప్లేనా అనేది రాస్తే స్పష్టత ఉంటుంది. __ చదువరి (చర్చ • రచనలు) 10:18, 5 నవంబరు 2024 (UTC)