చంద్రిక (కన్నడ నటి)
స్వరూపం
చంద్రిక | |
---|---|
జననం | చంద్రిక అర్సికెరె, భారతదేశం |
వృత్తి |
|
పిల్లలు | 1 కుమారుడు |
చంద్రికా కన్నడ సినిమా నటి, నిర్మాత. ఆమె నటించిన అత్యంత ప్రసిద్ధ చిత్రాలలో కాశీనాథ్ తో చేసిన తాయ్గోబ్బా థార్లే మాగా (1989), గోల్మాల్ రాధాకృష్ణ (1990) , అనంత్ నాగ్, విష్ణువర్ధన్ లతో చేసిన నీను నక్కరే హాలు సకరే (1991) మొదలైనవి చెప్పవచ్చు. ఆమె విమర్శకుల ప్రశంసలు పొందిన కెండసాంపిగే (2015)లో ప్రధాన ప్రతినాయికగా నటించింది.[1][2][3][4]
కెరీర్
[మార్చు]చంద్రికా ముప్పైకి పైగా కన్నడ చిత్రాలలో నటించింది. టెలివిజన్ రియాలిటీ షో బిగ్ బాస్ కన్నడ సీజన్ 1లో కూడా పాల్గొంది.[5]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | గమనిక | మూలం |
---|---|---|---|---|
1985 | మసానాడా హూవు | సరోజా | ||
1986 | అగ్ని పరీక్షే | |||
1986 | నమ్మ ఊరా దేవతే | |||
1989 | తయ్యిగోబ్బా థార్లే మాగా | [6] | ||
1989 | నరసింహ | రూపా | ||
1990 | త్రినేత్ర | |||
1990 | స్వర్ణ సంసారం | |||
1990 | రణభేరి | |||
1990 | గోల్మాల్ రాధాకృష్ణ | రాధ | ||
1990 | భలే చతుర | కమలా | ||
1991 | నీను నక్కరే హాలు సక్కరే | ఊర్వశి | ||
1991 | కేరళ కేసరి | |||
1991 | గోల్మాల్ పార్ట్ 2 | రాధ | ||
1991 | గండానిగే తక్కా హెండ్తి | |||
1991 | సీబీఐ విజయ్ | |||
1991 | హోసా రాగ | |||
1992 | అమర ప్రేమ | |||
1993 | విక్రమ్ | |||
1993 | వాంటెడ్ | నిర్మాత కూడా | [6] | |
1993 | జన మెచిడ మాగా | [6] | ||
1993 | దక్షాయినీ | |||
1993 | భగవాన్ శ్రీ సాయిబాబా | |||
1994 | ప్రేమ సింహాసనం | |||
1995 | మిస్టర్ వాసు | |||
2005 | హాయ్ చిన్ను | |||
2007 | అప్పచ్చి | |||
2011 | శ్రీ నాగ శక్తి | నిర్మాత కూడా | ||
2013 | అట్టహాస | [6] | ||
2014 | చతుర్భుజా | [7] | ||
2015 | కెండాసాంపిగే | శకుంతలా శెట్టి | [8] |
మూలాలు
[మార్చు]- ↑ "CHILD DREAM IN 'SHESHU'". cinecircle.in. Archived from the original on 1 April 2016.
- ↑ "Chandrika at Chatrubuja Audio Release (7)". cinespot.net. Archived from the original on 5 April 2014.
- ↑ "Bigg Boss Chandrika to be seen in 'Doddamane Huduga'". Sify. Archived from the original on 30 July 2014.
- ↑ "Bigg Boss contestant Chandrika bags Kannada item number". The Times of India. Archived from the original on 19 June 2018.
- ↑ "Bigg Boss contestant Chandrika bags Kannada item number". The Times of India. Archived from the original on 19 June 2018.
- ↑ 6.0 6.1 6.2 6.3 "Actress Chandrika's devotional saga". The New Indian Express. 10 November 2010. Retrieved 22 August 2023.
- ↑ "Bigg Boss contestant Chandrika bags Kannada item number". The Times of India. 1 January 2014. Retrieved 22 August 2023.
- ↑ "Kannada film review: 'Kendasampige' is quite interesting, don't miss it!". DNA India (in ఇంగ్లీష్). 12 September 2015. Retrieved 22 August 2023.