కొల్లూరి రమేష్
స్వరూపం
కె. రమేశ్ లేదా కొల్లూరి రమేశ్ లేదా రమేశ్ ఒక తెలుగు సినిమా ఎడిటర్.
చిత్ర సమాహారం
[మార్చు]- 1993:- వన్ బై టూ, వద్దు బావా తప్పు, తోడు దొంగలు.
- 1994:- అల్లుడిపోరు అమ్మాయిజోరు, అల్లరోడు, లక్కీఛాన్స్, బంగారు మొగుడు.
- 1995:- సింహ గర్జన.
- 1996- అక్కుం బక్కుం, బొబ్బిలి బుల్లోడు, లేడీస్ డాక్టర్, మమ్మీ మీ ఆయనొచ్చాడు, వన్స్ మోర్, పిట్టల దొర, ప్రతిజ్ఞ.
- 1997:- అబ్బాయిగారి పెళ్ళి, అల్లరి పెళ్ళికొడుకు, పట్టుకోండి చూద్దాం, VAMMO VATTHO OPELLAMO.
- 1998:- మీ ఆయన జాగ్రత్త, ఓ పనైపోతుంది బాబు, స్వర్ణక్క, స్వర్ణముఖి.
- 1999:- కలియుగంలో గందరగోళం, హైదరాబాద్ బ్లూస్, 2000-BACHELORS, COLLEGE. ్
- 2001:- అతను, కాఖీ చొక్కా, లిటిల్ హార్ట్స్, టేకిట్ ఈజీ, సంపంగి.
- 2002:- లవ్, నీతోనే ఉంటాను, కాష్, కుచ్చి కుచ్చి కూనమ్మ, సందడే సందడి.
- 2003:- బ్రహ్మచారులు, నేను పెళ్ళికి రెడీ.
- 2004:- అమ్మాయి బాగుంది, ఖుషీ ఖుషీగా, ది ఎండ్.
- 2005:- మొగుడు పెళ్ళాం ఓ దొంగోడు, దీక్ష.
- 2006:- అల్లరే అల్లరి
- 2007:- భూకైలాష్, నిక్కీ & నీరజ్.
- 2008:- స్టూడెంట్, కుర్ కురే, పెళ్ళాం పిచ్చోడు, మంగతాయారు టిఫిన్ సెంటర్.
- 2009:- టార్గెట్, ఫ్లాష్ న్యూస్, వేలంటీన్ డే, ఊహా చిత్రం.
- 2010:- రామ్ దేవ్