కుంకుమపువ్వు (ధారావాహిక)
కుంకుమపువ్వు | |
---|---|
జానర్ | కుటుంబ నేపథ్యం |
రచయిత | క్రాంతి సైనా (మాటలు) |
ఛాయాగ్రహణం | ప్రదీప్ పనిక్కర్ |
కథ | ఎం అనంత్ కుమార్ |
దర్శకత్వం | అశోక్ రావు బి |
తారాగణం | హరిత నిరుపమ్ పరిటాల ప్రిన్సి కృష్ణన్ |
Theme music composer | సౌండ్ ఇంజనీర్: కొండి శేఖర్, రీ-రికార్డింగ్: కుమార్ రాజా |
Ending theme | "కుంకుమ పువ్వు" |
సంగీతం | సానద్ జార్జ్ |
దేశం | భారతదేశం |
అసలు భాష | తెలుగు |
సిరీస్‌ల | సంఖ్య |
ఎపిసోడ్ల సంఖ్య | 1253 |
ప్రొడక్షన్ | |
ప్రొడ్యూసర్ | ఎన్. సాయి కుమార్ |
ఛాయాగ్రహణం | దామోదర్ కె |
ఎడిటర్ | విమల నరేష్ కొంగరి |
కెమేరా సెట్అప్ | మల్టీ-కెమెరా |
నిడివి | 22 నిముషాలు |
ప్రొడక్షన్ కంపెనీ | అన్నపూర్ణ పిక్చర్స్ |
విడుదల | |
వాస్తవ నెట్వర్క్ | స్టార్ మా |
చిత్రం ఫార్మాట్ | 1080పి (హెచ్.డి. టివి) |
వాస్తవ విడుదల | 12 ఆగస్టు 2016 ప్రస్తుతం | –
కాలక్రమం | |
సంబంధిత ప్రదర్శనలు | కుంకుమపూవు |
బాహ్య లంకెలు | |
హాట్‌స్టార్ |
కుంకుమ పువ్వు, 2016 ఆగస్టు 12న స్టార్ మా ఛానల్ లో ప్రారంభమైన తెలుగు ధారావాహిక. ఏషియనెట్ వారి మలయాళ సీరియల్ కుంకుమపూవు రీమేక్ గా రూపొందింది.
కథా నేపథ్యం
[మార్చు]జయంతికి అమృత పుట్టగానే ఇద్దరూ విడిపోతారు. తన కుమార్తె చనిపోయిందని జయంతిని నమ్మిస్తారు. నిజానికి ఈ అమ్మాయి ఒక కసాయి మార్కోస్ చేత పెంచబడుతుంది. ఇద్దరూ తిరిగి కలవడమే సీరియల్ నేపథ్యం. క్రూరమైన కసాయి నుండి రక్షించబడిన అమృత, పెంపుడు సోదరుడు సందీప్‌తో కలిసి ఒకే ఇంటిలో పెరిగుతుంది. జయంతి కుమార్తె సిరి ని సందీప్ వివాహం చేసుకున్నప్పుడు, అమృత ఎవరో జయంతికి తెలుస్తుంది. తరువాత అమృత స్థానిక గూండా రుద్రను వివాహం చేసుకుంటుంది. రుద్రను శత్రువు హత్య చేయడంతో, అమృత వితంతువు అవుతుంది. ఆమె తండ్రి, తల్లిని కనుగొంటుంది.
నటవర్గం
[మార్చు]- హరిత (జయంతి)[1]
- జాకీ (జయంతి భర్త)
- మధు ప్రకాష్ (రుద్ర)[2]
- నిరుపమ్ పరిటాల
- ప్రిన్సీ కృష్ణన్ (అమృత)[3][4]
- అనూష సంతోష్ (రేణుక)
- ఆరాధ్య అరుకుల (సిరి కుమార్తె జాను)
- తనిష్క (అమృతా కుమార్తె అంజలి)
- సాంద్ర జైచంద్రన్ (సిరి)
- విష్ణుప్రియ (సిరి)[5]
- సురేష్ చంద్ర (జయంతి కొడుకు)
- పద్మిని జగదీష్ (ఉమాదేవి)
ఇతర భాషల్లో
[మార్చు]భాష | పేరు | ప్రారంభ తేది | ఛానల్ | ఎపిసోడ్లు |
---|---|---|---|---|
మలయాళం | కుంకుమపూవు | 30 జనవరి 2011 - 2 ఫిబ్రవరి 2014 | ఆసియానెట్ | 785 |
తమిళం | అవల్ | 7 నవంబర్ 2011 - 16 మార్చి 2013 | స్టార్ విజయ్ | 416 |
కన్నడ | అమ్మ | 1 ఫిబ్రవరి 2016 - 22 ఫిబ్రవరి 2017 | స్టార్ ��ువర్ణ | 313 |
మరాఠీ | లెక్ మాజీ లడకి | 2016 జూలై 2 - 2018 అక్టోబరు 22 | స్టార్ ప్రావా | 783 |
ఆదరణ
[మార్చు]మొదట్లో ప్రైమ్ టైమ్ స్లాట్‌లో ప్రసారం చేయబడిన ఈ సీరియల్, 2018 చివరిలో మధ్యాహ్నం స్లాట్‌కు మార్చబడే వరకు అత్యధికంగా చూసిన మొదటి ఐదు తెలుగు జిఇసిలలో ఒకటిగా నిలిచింది.[6][7][8][9]
మూలాలు
[మార్చు]- ↑ "Kumkuma Puvvu | TV Guide". TVGuide.com (in ఇంగ్లీష్). Retrieved 2021-05-29.
- ↑ "Kumkum Puvvu actor Madhu Prakash's wife Bharati commits suicide; the actor's extra-marital affair suspected - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-05-29.
- ↑ Uddagiri, Nikisha. "Princy loves Telugu TV industry". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-05-29.
- ↑ "ప్రేమ ప్రిన్సీ". Sakshi. 2019-02-20. Retrieved 2021-05-29.
- ↑ "Niram Maratha Pookal actress Vishnu Priya announces pregnancy with this cute post; see pic - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-05-29.
- ↑ "Bigg Boss Telugu TRP Ratings: Rana's No 1 Yaari Is Way Ahead Of NTR's TV Show". International Business Times. Archived from the original on 20 March 2021. Retrieved 2021-05-29.
- ↑ "Zee Anmol continues to rule Hindi GECs". Indian Television dot com. Retrieved 2021-05-29.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "చిరు 'కోటీశ్వరుడు షో' రేటింగ్ డమాల్". The Times of India. Archived from the original on 21 March 2021. Retrieved 2021-05-29.
- ↑ "బిగ్‌బాస్ రేటింగ్ డమాల్.. వాట్ హ్యాపెండ్ ఎన్టీఆర్?". The Times of India. Archived from the original on 23 March 2021. Retrieved 2021-05-29.
బయటి లింకులు
[మార్చు]- డిస్నీ + హాట్‌స్టార్‌లో కుంకుమ పువ్వు Archived 2021-06-02 at the Wayback Machine
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో కుంకుమపువ్వు
- CS1 అమెరికన్ ఇంగ్లీష్-language sources (en-us)
- CS1 maint: url-status
- Pages using infobox television with unnecessary name parameter
- Pages using infobox television with incorrectly formatted values
- Pages using infobox television with nonstandard dates
- Television articles with incorrect naming style
- తెలుగు ధారావాహికలు