Jump to content

కాజల్‌గావ్

అక్షాంశ రేఖాంశాలు: 26°28′27″N 90°33′52″E / 26.474226°N 90.564443°E / 26.474226; 90.564443
వికీపీడియా నుండి
Kajalgaon
పట్టణం
Kajalgaon is located in Assam
Kajalgaon
Kajalgaon
అసోంలో ఉనికి
Kajalgaon is located in India
Kajalgaon
Kajalgaon
Kajalgaon (India)
Coordinates: 26°28′27″N 90°33′52″E / 26.474226°N 90.564443°E / 26.474226; 90.564443
దేశం India
రాష్ట్రంఅసోం
జిల్లాచిరంగ్
Government
 • BodyKajalgaon Municipal Board
Languages
 • OfficialBodo
Time zoneUTC+5:30 (IST)
ISO 3166 codeIN-AS
Vehicle registrationAS-26

కాజల్‌గావ్, అసోం రాష్ట్రంలోని చిరాంగ్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం. బోడోలాండ్ టెరిట���రియల్ కౌన్సిల్ పరిధిలో ఈ పట్టణం ఉంది. బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ అస్సాం రాష్ట్రంలోని బోడోలాండ్ టెరిటోరియల్ ఏరియా జిల్లాలను నియంత్రిస్తుంది.[1] రాష్ట్ర రాజధానికి 152 కి.మీ.ల దూరంలో ఉంది.

భౌగోళికం

[మార్చు]

కాజల్‌గావ్ పట్టణం దక్షిణం వైపు డాంగ్‌టోల్ తహసీల్, బొంగైగావ్ తహసీల్, శ్రీజాంగ్రామ్ తహసీల్, తూర్పు వైపు బోరోబజార్ తహసీల్ ఉన్నాయి. బొంగైగావ్, కోక్రఝార్, బిలాసిపారా, గోల్‌పారా వంటి నగరాలు కాజల్‌గావ్‌కు సమీపంలో ఉన్నాయి. ఈ స్థలం చిరాంగ్ జిల్లా, బొంగైగావ్ జిల్లాల సరిహద్దులో ఉంది.

పరిపాలన

[మార్చు]

ఈ పట్టణం పరిపాలన, అభివృద్ధి కార్యకలాపాలను కాజల్‌గావ్ పట్టణ కమిటీ నిర్వర్తిస్తోంది. కాజల్‌గావ్ పిన్ కోడ్ 783385 కాగా, పోస్టల్ ప్రధాన కార్యాలయం ధాలిగావ్ వద్ద ఉంది.

రవాణా

[మార్చు]

రైలు మార్గం డాంగ్టాల్ రైల్వే స్టేషను, న్యూ బొంగైగావ్ యార్డ్ రైల్వే స్టేషను కాజల్‌గావ్‌ పట్టణానికి చాలా దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్లు.

మూలలు

[మార్చు]
  1. "Kajalgaon Village". www.onefivenine.com. Retrieved 2020-12-21.

వెలుపలి లంకెలు

[మార్చు]