ఎన్. సిక్కిరెడ్డి
ఎన్. సిక్కిరెడ్డి | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జన్మనామం | నెలకూరి సిక్కి రెడ్డి | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జననం | కోదాడ, సూర్యాపేట జిల్లా, తెలంగాణ | 1993 ఆగస్టు 18||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
నివాసము | హైదరాబాదు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 1.68m | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బరువు | 63 kg | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశం | భారతేశం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వాటం | ఎడమచేతి | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మహిళల డబుల్స్, మిక్స్‌డ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అత్యున్నత స్థానం | 17 (WD 13 ఆగస్టు 2019) 13 (XD 23 మార్చి 2017) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ప్రస్తుత స్థానం | 22 (WD), 39 (XD) (3 మే 2022) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మెడల్ రికార్డు
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
BWF profile |
నెలకురి సిక్కిరెడ్డి, తెలంగాణకు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి.[1] 2016లో ప్రణవ్ చోప్రాతో కలిసి మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో బ్రెజిల్, రష్యా ఓపెన్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను గెలుచుకుంది.[2] చోప్రాతో కలిసి దక్షిణాసియా క్రీడల్లో బంగారు పతకాన్ని కూడా గెలుచుకున్నది.[3][4]
జననం
[మార్చు]సిక్కిరెడ్డి 1993 ఆగస్టు 18న తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లాలోని కోదాడ పట్టణంలో జన్మించింది.
విజయాలు
[మార్చు]కామన్వెల్త్ గేమ్స్
[మార్చు]మహిళల డబుల్స్
సంవత్సరం | వేదిక | భాగస్వామి | ప్రత్యర్థి | స్కోర్ | ఫలితం |
---|---|---|---|---|---|
2018 | కరారా స్పోర్ట్స్ అండ్ లీజర్ సెంటర్,
గోల్డ్ కోస్ట్, ఆస్ట్రేలియా |
అశ్విని పొన్నప్ప | సెట్యన మపస గ్రోన్యా సోమర్విల్లే |
21–19, 21–19 | కాంస్యం |
దక్షిణాసియా క్రీడలు
[మార్చు]మహిళల డబుల్స్
సంవత్సరం | వేదిక | భాగస్వామి | ప్రత్యర్థి | స్కోర్ | ఫలితం |
---|---|---|---|---|---|
2016 | మల్టీపర్పస్ హాల్ SAI–SAG సెంటర్,
షిల్లాంగ్, భారతదేశం |
కె. మనీషా | జ్వాలా గుత్తా అశ్విని పొన్నప్ప |
9–21, 17–21 | వెండి |
2019 | బ్యాడ్మింటన్ కవర్ హాల్,
పోఖారా, నేపాల్ |
మేఘన జక్కంపూడి | తిలిని హెండాహేవా కవిడి సిరిమన్నగే |
14–21, 18–21 | కాంస్యం |
మిక్స్‌డ్ డబుల్స్
సంవత్సరం | వేదిక | భాగస్వామి | ప్రత్యర్థి | స్కోర్ | ఫలితం |
---|---|---|---|---|---|
2016 | మల్టీపర్పస్ హాల్ SAI-SAG సెంటర్,
షిల్లాంగ్, భారతదేశం |
ప్రణవ్ చోప్రా | మను అత్రి అశ్విని పొన్నప్ప |
30–29, 21–17 | బంగారం |
బి.డబ్ల్యూ.ఎఫ్. వరల్డ్ టూర్
[మార్చు]2017 మార్చి 19న ప్రకటించబడి, 2018లో జరిగింది.[5] బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ద్వారా మంజూరు చేయబడిన ఎలైట్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ల జరిగాయి. వరల్డ్ టూర్స్ వరల్డ్ టూర్ ఫైనల్స్, సూపర్ 1000, సూపర్ 750, సూపర్ 500, సూపర్ 300, సూపర్ 100 అనే స్థాయిలుగా విభజించబడ్డాయి.[6]
మహిళల డబుల్స్
సంవత్సరం | టోర్నమెంట్ | స్థాయి | భాగస్వామి | ప్రత్యర్థి | స్కోర్ | ఫలితం |
---|---|---|---|---|---|---|
2018 | సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ | సూపర్ 300 | అశ్విని పొన్నప్ప | చౌ మేయ్ కువాన్ | 15–21, 13–21 | ద్వితీయ విజేత |
2019 | హైదరాబాద్ ఓపెన్ | సూపర్ 100 | అశ్విని పొన్నప్ప | బేక్ హా-నా | 17–21, 17–21 | ద్వితీయ విజేత |
మిక్స్‌డ్ డబుల్స్
సంవత్సరం | టోర్���మెంట్ | స్థాయి | భాగస్వామి | ప్రత్యర్థి | స్కోర్ | ఫలితం |
---|---|---|---|---|---|---|
2018 | హైదరాబాద్ ఓపెన్ | సూపర్ 100 | ప్రణవ్ చోప్రా | అక్బర్ బింటాంగ్ కహ్యోనో | 21–15, 19–21, 23–25 | ద్వితీయ విజేత |
బి.డబ్ల్యూ.ఎఫ్. గ్రాండ్ ప్రిక్స్
[మార్చు]బి.డబ్ల్యూ.ఎఫ్. గ్రాండ్ ప్రిక్స్‌లో గ్రాండ్ ప్రిక్స్, గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ అనే రెండు స్థాయిలు ఉన్నాయి. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ద్వారా మంజూరు చేయబడిన బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ల మ్యాచ్ లు 2007, 2017 మధ్య ఆడబడ్డాయి.
మహిళల డబుల్స్
సంవత్సరం | టోర్నమెంట్ | భాగస్వామి | ప్రత్యర్థి | స్కోర్ | ఫలితం |
---|---|---|---|---|---|
2017 | సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ | అశ్విని పొన్నప్ప | క్రిస్టిన్నా పెడెర్సెన్ | 16–21, 18–21 | ద్వితీయ విజేత |
మిక్స్‌డ్ డబుల్స్
సంవత్సరం | టోర్నమెంట్ | భాగస్వామి | ప్రత్యర్థి | స్కోర్ | ఫలితం |
---|---|---|---|---|---|
2016 | బ్రెజిల్ ఓపెన్ | ప్రణవ్ చోప్రా | టోబి ఎన్జి | 21–15, 21–16 | విజేత |
2016 | రష్యన్ ఓపెన్ | ప్రణవ్ చోప్రా | వ్లాదిమిర్ ఇవనోవ్ | 21–17, 21–19 | విజేత |
2016 | స్కాటిష్ ఓపెన్ | ప్రణవ్ చోప్రా | గోహ్ సూన్ హువాత్ | 21–13, 18–21, 16–21 | ద్వితీయ విజేత |
2017 | సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ | ప్రణవ్ చోప్రా | బి. సుమీత్ రెడ్డి | 22–20, 21–10 | విజేత |
- బి.డబ్ల్యూ.ఎఫ్. గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్, గ్రాండ్ ప్రిక్స్ టోర్నమెంట్
- బి.డబ్ల్యూ.ఎఫ్. గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ గ్రాండ్ ప్రిక్స్ టోర్నమెంట్
వ్యక్తిగత జీవితం
[మార్చు]2019 ఫిబ్రవరిలో తన తోటి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు బి. సుమీత్ రెడ్డితో సిక్కిరెడ్డి వివాహం జరిగింది.[7][8]
అవార్డులు
[మార్చు]- 2018: అర్జున అవార్డు (భారత ప్రభుత్వం)
మూలాలు
[మార్చు]- ↑ "Players: Reddy N. Sikki". Badminton World Federation. Retrieved 2022-06-23.
- ↑ "Ruthvika Gadde, Reddy-Chopra win in Russian Open Grand Prix 2016". ESPN. Retrieved 2022-06-23.
- ↑ "South Asian Games: Ruthvika Shivani stuns PV Sindhu to win gold". Daily News and Analysis. Retrieved 2022-06-23.
- ↑ "Sikki Reddy's saga of blood, sweat and success".
- ↑ Alleyne, Gayle (19 March 2017). "BWF Launches New Events Structure". Badminton World Federation. Archived from the original on 1 December 2017. Retrieved 2022-06-23.
- ↑ Sukumar, Dev (10 January 2018). "Action-Packed Season Ahead!". Badminton World Federation. Archived from the original on 13 January 2018. Retrieved 2022-06-23.
- ↑ "Badminton aces N Sikki Reddy and B Sumeeth reddy tie the knot in Hyderabad in a star-studded wedding". Times Now. Retrieved 2022-06-23.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ Adivi, Sashidhar (2019-02-25). "To New beginnings!". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 2022-06-23.