ఇంక అంతా శుభమే పెళ్ళి జరిపించండి
స్వరూపం
ఇంక అంతా శుభమే పెళ్ళి జరిపించండి | |
---|---|
దర్శకత్వం | తోట కృష్ణ |
రచన | కె.వి. పాపారావు (కథ) గొల్లపాటి నాగేశ్వరరావు, రామచంద్రం (మాటలు) |
నిర్మాత | కె.వి. పాపారావు (భరణి) |
తారాగణం | సాయి కిరణ్ ప్రియ సహదేవన్ రంగనాథ్ ఎం.ఎస్. నారాయణ |
ఛాయాగ్రహణం | కెవి రమేష్ |
సంగీతం | శ్వేతనాగ |
నిర్మాణ సంస్థ | కోటిపల్లి ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 30 జనవరి 2004 |
దేశం | భారత దేశం |
భాష | తెలుగు |
ఇంక అంతా శుభమే పెళ్ళి జరిపించండి, 2004 జనవరి 30న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] కోటిపల్లి ప్రొడక్షన్స్ బ్యానరులో కె.వి. పాపారావు (భరణి) నిర్మించిన ఈ చిత్రానికి తోట కృష్ణ దర్శకత్వం వహించాడు. ఇందులో సాయి కిరణ్, ప్రియ సహదేవన్, రంగనాథ్, ఎం.ఎస్. నారాయణ తదితరులు నటించగా, శ్వేతనాగ సంగీతం అందించాడు.[2][3]
నటవర్గం
[మార్చు]- సాయి కిరణ్
- ప్రియ సహదేవన్
- రంగనాథ్
- ఎం.ఎస్. నారాయణ
- విజయభాస్కర్
- ప్రియాంక నాయుడు
- జివి
- ఎల్.బి. శ్రీరామ్
- సన
- జయలలిత
పాటలు
[మార్చు]ఈ సినిమాకు శ్వేతనాగ సంగీతం అందించాడు. సుద్దాల అశోక్ తేజ, భాస్కరభట్ల రవికుమార్, శ్వేతనాగ, పైడిశెట్టి రామ్ పాటలు రాశారు.[4][5]
- చూడగానే
- ఇంకా నాకేదో
- మొక్కుబడి
- నువ్వు సెంటర్లో
- ఓ ప్రియతమ
- ఓ ప్రియతమ 2
మూలాలు
[మార్చు]- ↑ "Ika Antha Subhame Pelli Jaripinchandi (2004)". Indiancine.ma. Retrieved 2021-05-26.
- ↑ "Ika Antha Subhame Pelli jaripinchandi 2004 Telugu Movie". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-05-26.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Telugu cinema Review - Ika Antha Subhame Pelli Jaripinchandi - Sai Kiran, Priya Sahadev". www.idlebrain.com. Retrieved 2021-05-26.
- ↑ "Ika Antha Subhame Pelli jaripinchandi 2004 Telugu Movie Songs". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-05-26.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Ika Antha Subhame Pelli Jaripinchandi (2004) Telugu Mp3 Songs". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2005-02-28. Archived from the original on 2021-05-26. Retrieved 2021-05-26.