Jump to content

ఆలప్పుజ్హ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
ఆలప్పుజ్హ లోక్‌సభ నియోజకవర్గం
అలప్పుజ్హ నియోజకవర్గ ముఖచిత్రం
Existence1962
Reservationజనరల్
Current MPఏ. ఎం. ఆరిఫ్
Partyసీపీఎం
Elected Year2019
Stateకేరళ
Most Successful Partyభారత జాతీయ కాంగ్��ెస్ (8 సార్లు)
Assembly Constituencies7

ఆలప్పుజ్హ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, కేరళ రాష్ట్రంలోని 20 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఆలప్పుళ జిల్లా పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[1]

[మార్చు]
క్రమ సంఖ్యా పేరు
1. అరూర్
2. చేర్తాల
3. అలప్పుజ
4. అంబలప్పుజ
5. హరిపాడ్
6. కాయంకుళం
7. కరునాగపల్లి

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]

ట్రావెన్‌కోర్-కొచ్చిన్‌లో - అలెప్పీ నియోజకవర్గంగా

[మార్చు]
ఎన్నికల లోక్ సభ సభ్యుడు పార్టీ పదవీకాలం
1952 1వ PT పన్నూస్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 1952-1957

అంబలప్పుజ నియోజకవర్గంగా

[మార్చు]
ఎన్నికల లోక్ సభ సభ్యుడు పార్టీ పదవీకాలం
1957 2వ పిటి పన్నూస్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 1957-1962
1962 3వ పి. కె. వాసుదేవన్ నాయర్ 1962-1967
1967 4వ సుశీల గోపాలన్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) 1967-1971
1971 5వ కె. బాలకృష్ణన్ రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ 1971-1977

అలప్పుజ నియోజకవర్గంగా

[మార్చు]
ఎన్నికల లోక్ సభ సభ్యుడు పార్టీ పదవీకాలం
1977 6వ వీఎం సుధీరన్ భారత జాతీయ కాంగ్రెస్ 1977-1980
1980 7వ సుశీల గోపాలన్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) 1980-1984
1984 8వ వక్కం పురుషోత్తమన్ భారత జాతీయ కాంగ్రెస్ 1984-1989
1989 9వ 1989-1991
1991 10వ TJ అంజలోస్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) 1991-1996
1996 11వ వీఎం సుధీరన్ భారత జాతీయ కాంగ్రెస్ 1996-1998
1998 12వ 1998-1999
1999 13వ 1999-2004
2004 14వ కెఎస్ మనోజ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) 2004-2009
2009 15వ కె.సి. వేణుగోపాల్ భారత జాతీయ కాంగ్రెస్ 2009-2014
2014 16వ 2014-2019
2019 [2] 17వ ఏ. ఎం. ఆరిఫ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) ప్రస్తుతం
2024 18వ కేసీ వేణుగోపాల్ భారత జాతీయ కాంగ్రెస్ 2024 -

మూలాలు

[మార్చు]
  1. "Assembly Constituencies - Corresponding Districts and Parliamentary Constituencies" (PDF). Kerala. Election Commission of India. Archived from the original (PDF) on 30 October 2008. Retrieved 2008-10-20.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.

వెలుపలి లంకెలు

[మార్చు]