ఆడవాళ్ళకు మాత్రమే
స్వరూపం
ఆడవాళ్ళకు మాత్రమే | |
---|---|
దర్శకత్వం | సింగీతం శ్రీనివాసరావు |
స్క్రీన్ ప్లే | క్రేజీ మోహన్ |
కథ | కమల్ హాసన్ |
నిర్మాత | మురళీమోహన్ |
తారాగణం | నాజర్ రేవతి ఊర్వశి రోహిణి |
ఛాయాగ్రహణం | తిరునవుకరసు |
కూర్పు | ఎన్.పి.సతీష్ |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 6 మే 1994 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఆడవాళ్ళకు మాత్రమే 1994, మే 6వ తేదిన విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో కమల్ హాసన్ నిర్మించిన మగళిర్ మట్టమ్ అనే తమిళ సినిమా దీనికి మూలం. తెలుగులో జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మురళీమోహన్ ఈ సినిమాను నిర్మించాడు.
నటీనటులు
[మార్చు]- రేవతి
- ఊర్వశి
- రోహిణి
- నాజర్
- నగేష్
- తలైవసల్ విజయ్
- కళైపులి ఎస్.థాను
- వి.ఎస్.రాఘవన్
- ఆర్.ఎస్.శివాజీ
- క్రేజీ మోహన్
- ఎ.ఎస్.నాగరాజన్
- పార్తీబన్
- సత్య
- ఎం.వసంతకుమారి
- కమల్ హాసన్ (అతిథిపాత్రలో)
- రేణుక
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకుడు: సింగీతం శ్రీనివా���రావు
- నిర్మాత: మురళీమోహన్
- కథ:కమల్ హాసన్
- స్క్రీన్ ప్లే: క్రేజీ మోహన్
- ఛాయాగ్రహణం: తిరునవుకరసు
- కూర్పు: ఎన్.పి.సతీష్
- సంగీతం: ఇళయరాజా
- పాటలు: రాజశ్రీ
పాటలు
[మార్చు]సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "బండకేసి" | రాజశ్రీ | చిత్ర | 6:38 |
2. | "చక్కని చిలకలు" | రాజశ్రీ | చిత్ర, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | 6:08 |
3. | "ఉద్యోగాలు చేసి" | రాజశ్రీ | చిత్ర | 4:59 |
4. | "ఆడది అంటే" | రాజశ్రీ | చిత్ర | 5:56 |
మూలాలు
[మార్చు]- ↑ "Aadavaalku Maathrame". JioSaavn. Archived from the original on 15 January 2021. Retrieved 24 October 2022.