ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్నికైన 10వ లోక్‌సభ సభ్యుల జాబితా
స్వరూపం
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
ఆంధ్రప్రదేశ్ నుండి 10వ లోక్‌సభకు ఎన్నికైన లోక్‌సభ సభ్యులు జాబితా.
సంఖ్య | నియోజకవర్గం | లోక్‌సభ సభ్యుడు | పార్టీ |
---|---|---|---|
1 | ఆదిలాబాదు | అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి | TD (V) |
2 | అమలాపురం (ఎస్.సి) | గంటి మోహనచంద్ర బాలయోగి | తె.దే.పా |
3 | అనకాపల్లి | కొణతాల రామకృష్ణ | కాంగ్రేసు (ఐ) |
4 | అనంతపురం | అనంత వెంకటరెడ్డి | కాంగ్రేసు (ఐ) |
5 | బాపట్ల | దగ్గుబాటి వెంకటేశ్వరరావు | తె.దే.పా |
6 | భద్రాచలం (ఎస్.టి) | కర్రెద్దుల కమల కుమారి | కాంగ్రేసు (ఐ) |
7 | బొబ్బిలి | పూసపాటి ఆనంద గజపతి రాజు | కాంగ్రేసు (ఐ) |
8 | చిత్తూరు | ఎం.జ్ఞానేంద్రరెడ్డి | కాంగ్రేసు (ఐ) |
9 | కడప | వై.ఎస్.రాజశేఖర రెడ్డి | కాంగ్రేసు (ఐ) |
10 | ఏలూరు | బోళ్ల బుల్లిరామయ్య | తె.దే.పా |
11 | గుంటూరు | లాల్ జాన్ బాషా | తె.దే.పా |
12 | హనమకొండ | కమాలుద్దీన్ అహ్మద్ | కాంగ్రేసు (ఐ) |
13 | హిందూపూర్ | ఎస్. గంగాధర్ | కాంగ్రేసు (ఐ) |
14 | హైదరాబాదు | సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ | AIMIM |
15 | కాకినాడ | తోట సుబ్బారావు | TD (V) |
16 | కరీం నగర్ | చొక్కా జువ్వాది రావు | కాంగ్రేసు (ఐ) |
17 | ఖమ్మం | పాలచోళ్ల వెంకట రంగయ్య నాయుడు | కాంగ్రేసు (ఐ) |
18 | కర్నూలు | కోట్ల జయ సూర్యప్రకాశ రెడ్డి | కాంగ్రేసు (ఐ) |
19 | కర్నూలు | కోట్ల విజయభాస్కర రెడ్డి | కాంగ్రేసు (ఐ) |
20 | మచిలీపట్నం | కె.పి. రెడ్డయ్య యాదవ్ | TD (V) |
21 | మహబూబ్ నగర్ | మల్లికార్జున్ గౌడ్ | కాంగ్రేసు (ఐ) |
22 | మెదక్ | ఎం. బాగారెడ్డి | కాంగ్రేసు (ఐ) |
23 | మిర్యాలగూడ | భీం నరసింహా రెడ్డి | CPI (M) |
24 | నాగర్ కర్నూలు ఎస్.సి | మల్లు రవి | కాంగ్రేసు (ఐ) |
25 | నల్గొండ | బొమ్మగాని ధర్మభిక్షం | CPI |
26 | నంధ్యాల | గంగుల ప్రతాప్ రెడ్డి | కాంగ్రేసు (ఐ) |
27 | నంధ్యాల | పి.వి. నరసింహారావు | కాంగ్రేసు (ఐ) |
28 | నర్సారావుపేట | కాసు వెంకట కృష్ణారెడ్డి | కాంగ్రేసు (ఐ) |
29 | నర్సాపూర్ | భూపతిరాజు విజయ కుమార్ రాజు | TD (V) |
30 | నెల్లూరు - ఎస్.సి | కుడుముల పద్మశ్రీ | కాంగ్రేసు (ఐ) |
31 | నిజామాబాద్ | గడ్డం గంగారెడ్డి | TD (V) |
32 | ఒంగోలు | మాగుంట సుబ్బరామ రెడ్డి | కాంగ్రేసు (ఐ) |
33 | పార్వతీపురం - ఎస్.టి | శత్రుచర్ల విజయరామరాజు | కాంగ్రేసు (ఐ) |
34 | పెద్దపల్లి-ఎస్.సి | జి. వెంకటస్వామి | కాంగ్రేసు (ఐ) |
35 | రాజమండ్రి | కె.వి.ఆర్. చౌదరి | TD (V) |
36 | రాజంపేట | అన్నయ్యగారి సాయి ప్రతాప్ | కాంగ్రేసు (ఐ) |
37 | సికింద్రాబాద్ | బండారు దత్తాత్రేయ | BJP |
38 | సిద్దిపేట - ఎస్.సి | నంది ఎల్లయ్య | కాంగ్రేసు (ఐ) |
39 | శ్రీకాకుళమ్ | కణితి విశ్వనాథం | కాంగ్రేసు (ఐ) |
40 | తెనాలి | ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు | తె.దే.పా |
41 | తిరుపతి - ఎస్.సి | చింతా మోహన్ | కాంగ్రేసు (ఐ) |
42 | విజయవాడ | వడ్డే శోభనాద్రీశ్వరరావు | తె.దే.పా |
43 | విశాఖపట్నం | ఎం.వి.వి.ఎస్. మూర్తి | తె.దే.పా |
44 | వరంగల్ | సురేంద్ర రెడ్డి | కాంగ్రేసు (ఐ) |