అమ్ము అభిరామి
స్వరూపం
అమ్ము అభిరామి | |
---|---|
జననం | 21 మార్చి 2000 చెన్నై, తమిళనాడు రాష్ట్రం |
జాతీయత | భారతదేశం |
వృత్తి | సినిమా నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2016 – ప్రస్తుతం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | రాచ్చసన్ అసురన్ |
అమ్ము అభిరామి భారతీయ సినిమా నటి. ఆమె తమిళ్, తెలుగు సినిమాల్లో నటించింది. అమ్ము అభిరామి 2017లో తమిళంలో విడుదలైన భైరవ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది.[1]
నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | భాషా | ఇతర విషయాలు | |
---|---|---|---|---|---|
2017 | భైరవ | మెడికల్ కాలేజీ స్టూడెంట్ | తమిళ్ | ||
ఎన్ ఆలోదా సెరుప్ప కానోమ్ | సంధ్య స్నేహితురాలిగా | ||||
తీరాన్ అధిగారం ఒండ్రు | తీరాన్ చెల్లిగా | ||||
2018 | తానా సెర్న్ద్ర కూటం | అజగుమతి | |||
రాక్షసాన్ | అమ్ము | ||||
తుపాకీ మునై | మంజల్ నాయకి | ||||
2019 | రాక్షసుడు | సిరి | తెలుగు | తెలుగులో తొలి సినిమా | |
అసురన్ | మారియమ్మాళ్ (మారి) | తమిళ్ | యాక్ట్రెస్ జె.ఎఫ్.డబ్ల్యూ మూవీ అవార్డ్స్ - ఉత్తమ సహాయనటి | ||
తంబీ | పార్వతి | ||||
2020 | అడవి | [2][3] | |||
2021 | ఎఫ్.సి.యు.కె | ఉమా | తెలుగు | [4] | |
నవరసా (వెబ్ సిరీస్) | విడుదల కావాల్సి ఉంది | తమిళ్ | నెట్ ఫ్లిక్ ; షూటింగ్ జరుగుతుంది [5][6] | ||
నారప్ప | కన్నమ్మ | తెలుగు | [7] | ||
2022 | యానై | సెల్వి (పప్పా) | తమిళ్ | ||
బాటరీ | ఆశా | ||||
కారీ | |||||
రణస్థలి | ఈశ్వరి | తెలుగు |
మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (31 July 2021). "రామి చక్కని బొమ్మ!". Archived from the original on 2 ఆగస్టు 2021. Retrieved 2 August 2021.
- ↑ The New Indian Express. "Ammu Abhirami's next is a film about forests". Archived from the original on 20 జూలై 2021. Retrieved 20 July 2021.
- ↑ Subramanian, Anupama (8 February 2020). "Adavi review: What happens when a great DOP becomes a DIR". Deccan Chronicle.
- ↑ Sakshi (12 February 2021). "ఎఫ్.సి.యు.కె మూవీ రివ్యూ". Archived from the original on 20 జూలై 2021. Retrieved 20 July 2021.
- ↑ "Netflix's Navarasa: Tamil Cinema comes together for Mani Ratnam's 'thank you' to the industry". Cinema Express. Retrieved 29 October 2020.
- ↑ "Mani Ratnam and Jayendra Panchapakesan bankroll Navarasa to support Kollywood". The Indian Express. 28 October 2020. Retrieved 29 October 2020.
- ↑ Sakshi (20 July 2021). "నారప్ప: వెంకటేశ్‌తో ఆడిపాడిన ఈ నటి ఎవరో తెలుసా?". Archived from the original on 20 జూలై 2021. Retrieved 20 July 2021.