అలాస్కా
అలాస్కా ఉత్తర అమెరికా ఖండానికి అత్యంత వాయువ్యంగా ఉన్న భూభాగం. అలాస్కా అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఒకటి. ఈ రాష్ట్రం భూభాగపరంగా అన్ని అమెరికా రాష్ట్రాలకన్నా పెద్దది. అలాస్కా భూభాగం రష్యా నుండి అక్టోబరు 18, 1867 న ఏడు మిలియన్ డాలర్లకు కొనుగోలు చేయబడింది. పెక్కు పాలక మార్పుల అనంతరం జనవరి 3, 1959న అమెరికా 49వ రాష్ట్రంగా అవతరించింది. అలాస్కా తూర్పు భాగంలో కెనడా, ఉత్తర భాగంలో ఆర్కిటిక్ మహా సముద్రం, పడమట, దక్షిణంలో పసిఫిక్ మహాసముద్రం ఉన్నాయి. 50 అమ్సంఎర్యుఇక్క్తఆ రాష్ట్రాలలో అలాస్కా జనసంఖ్యలో నాల్గవ స్థానంలో ఉంది. ఆంకరేజ్ మహానగప్రాంతంలో మాత్రమే ప్రజలు నివసిస్తుంటారు.
అలాస్కా అన్న పేరు రష్యన్ కాలనియల్ కాలంలో పరిచయం చెయ్యబడింది. దీనిని ద్వీపకల్పం అని మాత్రమే పిలుస్తూ వచ్చారు. తరువాత అలెయుట్ భాష లోని అలక్సక్ శబ్దం నుండి ఆవిర్భవించింది. అలెయుట్ భాషలో అలక్సక్ అన్న మాటకు "సముద్రపు ప్రభావానికి గురి అయ్యేది" అని అర్ధం.[1]
చరిత్ర
మార్చుఅలాస్కా స్థానికులు
మార్చుఅలాస్కాకు యురేపియన్ల ప్రవేశం కంటే వేల కొలది సంసవత్సరాల ముందే అలాస్కా అనేక స్థానిక ప్రజల చేత ఆక్రమించబడి ఉంది. త్లింగిట్ ప్రజలు మాతృస్వామ్యక సంఘాన్ని అభివృద్ధి చేసారు. ఇప్పుడది ఆగ్నేయ అలాస్కాలో బ్రిటిష్ కొలంబియా, యూకాన్ లో మనుగడ సాగిస్తుంది. అలాగే ఆగ్నేయ అలాస్కాలోని హైడాలో నివసిస్తున్న ఈ ప్రజలు తమ సమైక్య కళలకు ప్రసిద్ధి చెంది ఉన్నారు. అలాగే 1860 లో అమ్మవారు అనే అంటువ్యాధి సోకి క్షీణించిన త్శింషీయన్ ఒకప్పుడు ఇక్కడ నివసించారు. అల్యూటియన్ ద్వీపాలలో ఇప్పటికీ అల్యూట్ ప్రజలు నివస్తున్నారు. అల్యూటియన్లు రష్యన్ పీడన సహించ లేక ఇక్కడకు వసలస వచ్చినట్లు గాను వారే అలాస్కా మొదటి స్థానిక ప్రజలుగాను భావిస్తున్నారు. ప్రస్తుతం దక్షిణ మధ్య అలాస్కాలో నివసిస్తున్న అల్యూటిక్యూ దాయాదులు అని భావించబడుతున్న యూప్ కి ప్రజలు పడమర, ఆగ్నేయ అలాస్కాలో నివసిస్తున్నారు. ఉత్తరాంతర్గత అలాస్కాలో నివసిస్తున్న గ్విచ్ ఇన్ ప్రజలు ఆర్కిటిక్ నేషనల్ వన్యప్రాణి రెఫ్యూజీ (ఆర్కిటిక్ జాతీయ అభయారణ్యం ) లోని కరిబ్యూ అనే ఉత్తర అమెరికాలో నివసిస్తున్న ఒక జింక మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఉత్తర ఏటవాలు భూములలో ఉన్న లిటిల్ డియోమేడ్ ద్వీపాలలో ఇన్యుట్ ప్రజలు విస్తరించి ఉన్నారు.
వలసరాజ్య స్థాపన
మార్చుపరిశోధకులు కొందరు అలాస్కాలో మొదటి ఒప్పంద పూర్వక నివాసాలు 17వ శతాబ్దంలో ఆరంభం అయ్యాయని భావిస్తున్నారు. 1648లో సెమియోన్ డిజ్నియో సాహసయాత్ర లోని వంట వారు కొందరు తుఫాను మూలంగా ఇక్కడకు చేరుకుని ఈ ప్రదేశాన్ని కని పెట్టిన తరువాత వలసలు ప్రారంభం అయ్యాయని భావించబడుతుంది. 1764-1765 లలో అలాస్కాకు విజయం చేసిన చుక్చి భౌగోళిక శాస్త్రజ్నుడు నికోలాయ్ డౌకిన్ సందేశం ఈ పరిశోధనలకు ఆధారం అయింది. ఆ సందేశంలో ఆయన క్యువరెన్ నదీ తీరంలో ఉన్న ఒక గ్రామంలో విగ్రహారాధకులైన గడ్డపు మనుషులు నివసిస్తున్నట్లు పేర్కొన్నాడు. కొన్ని ఆధునిక పరిశోధనలు క్యువరెన్ నది కోయుక్ నదితో సంబంధం కలిగి ఉన్నాయి.
అలాస్కాకు మొదటి సారిగా చేరిన యురేపియన్ నౌక ఎం ఎస్ గ్వోజ్ దెవ్, సహాయనావికుడు ఐ.ఫ్యోడ్రోవ్ ఆధ్వర్యంలో 1723 ఆగస్టు 21 న సెయింట్ గాబ్రియల్ వద్దకు చేరుకున్నదని భావిస్తున్నారు. ఈ నౌక సైబీరియన్ సాహసయాత్రికుడు 1729-1735 వరకు సాగించిన సాహసయాత్రలో భాగంగా ఇక్కడకు చేరుకుంది.
1741 లో తరువాత యురేపియన్ ఒప్పందం జరిగింది. రష్యన్ నౌకాదళం తరఫున విటస్ బేరింగ్ నాయకత్వంలో సాగించిన సాహసయాత్రలో సెయింట్ పీటర్ కు చేరుకున్నాడు. ఆయన బృందం సముద్ర జీవుల ఉన్నితో రష్యాకు చేరుకున్న తరువాత న్యాయనిర్ణేతలు దానిని ప్రపంచంలో నాణ్యమైన ఉన్నిగా భావించారు. చిన్న సంస్థల కోరిక మీద వ్యాపారులు సముద్రయాత్ర సాగించి సైబీరియా మీదుగా ప్రయాణించి అల్యూటియన్ దీవులకు చేరుకున్నారు. 1784లో మొదటి యురేపియన్ ఒప్పందం జరిగింది.
ఆగ్నేయ పసిఫిక్ మహా సముద్రం మీద ఆధిపత్యం సాగించే దిశగా స్పెయిన్ 1774, 1800 మధ్య కాలంలో పలు సాహస యాత్రికులను అలాస్కాకు పంపింది. 1789 లో స్పానిష్ తో జరిగిన స్పానిష్ ఒప్పందం తరువాత నూట్కా స్టౌండ్ వద్ద ఒక రేవును నిర్మించారు. ఈ సాహస యాత్రల కారణంగా ఇక్కడి ప్రదేశాలకు వాల్డెజ్, బ్యుకారేలి సౌండ్, కార్డోవా అని నామకరణం చేయబడింది. తరువాత అలాస్కాలో 19 వ శతాబ్దంలో రష్యన్-అమెరికన్ వలస రాజ్య విస్తరణ కార్యక్రమాలు అధికమయ్యాయి. 1804 నుండి 1867 వరకు సిట్కా కొత్తగా న్యూ ఆర్చాంజెల్ అని నామకరణం చేయబడింది. ప్రస్తుతం ఆగ్నేయ ఆసియా లోని బారనోఫ్ ద్వీపం లోని అలెగ్జాండర్ ఆర్చిపిలాగో రష్యన్ - అమెరికా రాజధాని చేయబడి తరువాత ఈ వలసరాజ్యం అమెరికాకు బదిలీ చేయబడిన తరువాత కూడా అలాగే సాగింది. వలస రాజ్యం ఎప్పుడూ లాభసాటిగా లేదు. రష్యా ఎప్పుడూ అలాస్కాను పూర్తిగా వశపరచుకోలేదు.
1867 లో సంయుక్త రాష్ట్రాల రాష్ట్రీయ కార్యదర్శి మధ్యవర్తిత్వంలో అలాస్కా రష్యా నుండి అమెరికా కొరకు 7.2 అమెరికన్ డాలర్లకు కొనుగోలు చేయబడింది. ప్రారంభంలో అలాస్కా రక్షణ వ్యవస్థ ఆధ్వర్యంలో ఉంటూ వచ్చింది. తరువాత అమెరికా సంయుక్త అధ్యక్షుడు నియమించిన గవర్నర్ పరిపాలనలో 1884 నుండి జిల్లా స్థాయి నిర్వహణ కొనసాగింది. అలాగే జిల్లా రాజధానిగా సిట్కా ఉంటూ వచ్చింది.
అమెరికా జండా కింద అలాస్కా మొదటి శతాబ్దం అమెరికన్ వలసదారులు సిట్కాలో మాత్రమే నివాసాలు ఏర్పరచుకున్నాయి. వారు ఇక్కడ మొదటి నగర పరిపాలన పద్ధతిలో నిర్వహణ చేసినప్పటికీ చట్ట వ్యవస్థ స్థాపించబడ లేదు. అయినప్పటికీ 1900 వరకు నగరపరిపాలనా చట్టాలు పరిమితంగానే ఉండేది. తరువాత అలాస్కాకు రాష్ట్ర అంతస్తు లభించే వరకు అలాస్కన్ సమూహాలు చట్టబద్దమైన నగరవ్యవస్థను స్థాపించ లేదు.
అమెరికా భూభాగం
మార్చుఅలాస్కాలో అమెరికన్ల వలస 1890 ప్రారంభమై 1910 వరకు కొనసాగింది. అలాస్కాలోని యూకాన్ భూభాగంలో జరిగిన గోల్డ్ రష్ ఇక్కడికి వేలకొలది గని తవ్వకందార్లను మ్తీఅర్సుఇయ్కూ వలసదార్లను వచ్చింది. 1912 నుండి అలాస్కాలో రాజకీయ పరమైన ఏకీకృత విధానం స్థాపించబడింది. 1900 వరకు అలాస్కా రాజధానిగా సిట్కా ఉంటూ వచ్చింది. తరువాత లెజిస్లేషన్ రాజధానిని సిట్కా నుండి జునేయూకు మార్చాలని నిర్ణయం తీసుకుంది () . ఆ సంవత్సరమే జునేయూలో గవర్నర్ భవనం నిర్మించబడింది. వాస్తవానికి ��నేక సందేహాలకు పరిష్కారం వెతికిన తరువాత 1906 లో ఈ బదిలీ కార్యరూపందాల్చింది.
రెండవ ప్రపంచయుద్ధ సమయంలో అల్యూటియన్ ద్వీపాలు వద్ద జరిగిన యుద్ధం ఆట్టు, ఆగట్టు, కిస్క అనే మూడు అల్యూటియన్ ద్వీపాలను కేంద్రీకృతం చేసింది. వీటి మీద 1914 జూన్, 1943 ఆగస్టు మధ్య జపాన్ సైనికదళాలు దాడి చేసాయి. డచ్ వారికి చెందిన ఉనలస్క అమెరికన్ వాయుదళము, నౌకాదళానికి వేదికగా నిలిచింది.
యు.ఎస్ లీజ్ ఆధారంగా కెనడా మీదుగా ఫెయిర్ బ్యాంక్ వరకు యుద్ధవిమానాలను నడిపింది. తరువాత సోవియట్ పైలట్లు దీనిని స్వాదీనపరచుకుని జర్మన్ సోవియట్ మీద దాడి చేసిన సమయంలో దానిని ఉపయోగించుకున్నారు. సైనిక శిబిరాల నిర్మాణం కారణంగా అలాస్కా నగరాలలో జనసాంద్రత పెరగ సాగింది.
రాష్ట్ర హోదా
మార్చుఅలాస్కాకు రాష్ట్రహోదా కలిగించడంలో అలాస్కా డిస్ట్రిక్ కాంగ్రెస్ ప్రతినిధి వికర్షం ఎర్లీ ప్రధాన పాత్ర వహించాడు. అలాస్కా రాష్ట్రహోదా కొరకు దశాబ్ధాల కాలం సాగించిన పోరాటం ఫలితంగా 1946లో ప్రాదేశిక ప్రజాభిప్రాయశేకరణ కార్యరూపం దాల్చింది. తరువాత శీఘ్రగతిలో ది అలాస్కా రాష్ట్రీయహోదా సమితి, అలాస్కా రాజ్యాంగ సదస్సు ఏర్పాటు జరిగింది. రాష్ట్రహోదా పోరాటవీరులు తమ తరఫున అధికపక్షంగా యు.ఎస్ కాంగ్రెస్ తోనూ అలాగే అలాస్కాలోనూ తమ రాజకీయ శత్రువులతో పోరాటం కొనసాగించారు. అయినప్పటికీ అలాస్కాకు రాష్ట్రీయ హోదా 1958 జూలై 7 తరువాతనే ఇచ్చారు. 1959 జనవరి 3 అధికారికంగా అలాస్కాను యు.ఎస్ రాష్ట్రంగా ప్రటించారు.
1964 ఏప్రిల్ 27న భారీ గుడ్ ఫ్రైడే భూకంపం 133 మంది మరణానికి కారణం అయింది. ఫలితంగా ఏర్పడిన టి సునామీ సముద్రతీర సమూహాల ప్రజలలో చాలాభాగం, గ్రామాలను ధ్వంసం చేసింది. క్షణానికి 9.2 పరిమాణం కలిగిన ఈ భూకంపం ప్రపంచంలో నమోదైన అతిభయంకర భూకంపాలలో దీనిని మూడవ స్థానంలో ఉన్నట్లు పేర్కొన్నారు. 1989 లో శాన్ ఫ్రాన్సిస్కోలో సంభవించిన భూకంపం కంటే వెయ్యి రెట్లు పెద్దదని పరిశోధకులు భావించారు.
భౌగోళికం
మార్చుఅమెరికా సంయుక్త రాష్ట్రాలు మొత్తం సముద్ర తీరంకంటే అలాస్కా సముద్రతీరం పెద్దది. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఒకటైన కాలిఫోర్నియా నుండి 500 మైళ్ళ (800 కిలోమోటర్ల ) కెనడాను దాటి దేశానికి అంటకుండా ప్రత్యేకంగా ఉంటుంది. ఇందువలన అలాస్కా అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ప్రత్యేకత కలిగి ఉంటుంది. ఇది అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఒక భాగమైనా ఇక్కడి ప్రజలు సాధారణంగా సంయుక్త రాష్ట్రాలలో మాట్లాడే భాషకంటే వ్యత్యాసమైన భాషను మాట్లాడుతుంటారు. అలాస్కా అమెరికాను అంటి ఉండదు. ఈ రాష్ట్ర రాజధాని జునేయు ఉత్తర అమెరికా ఖంఢ ప్రధాన భూమిలో ఉన్న ప్పటికీ ఇది మిగిలిన అమెరికాదేశ రహదారులతో అనుసంధానించబడి ఉండదు.
ఈ రాష్ట్రం తూర్పు సరిహద్దులలో కెనడాకు చెందిన యుకాన్ భూభాగం ఉంటుంది. దక్షిణంలో అలాస్కా సముద్ర ఖాతం, పసిఫిక్ సముద్రం పడమర బెరింగ్ సముద్రం, బెరింగ్ స్ట్రెయిట్, చుక్ చి సముద్రం ఉత్తరంలో ఆర్కిటిక్ సముద్రం ఉంటాయి. అలాస్కా సముద్రభాగం రష్యా సముద్ర భాగం బెరింగ్ స్ట్రెయిట్ ను తాకుతూ ఉంటుంది. రష్యా డియోమెడే ద్వీపం అలస్కా డియోమెడే ద్వీపానికి మధ్య దూరం 3 మైళ్ళు (4.8 కిలోమీటర్లు) మాత్రమే ఉంటుంది. అల్యూటియన్ ద్వీపాలను అలాస్కాతో అనుసంధానించిన తరువాత అలస్కా అమెరికా తూరు, పడమట,, ఉత్తర రాష్ట్రంగా గుర్తింపు పొందింది.
అమెరికా సంయుక్త రాష్ట్రాలలో వైశాల్యంలో అలాస్కా అతి పెద్ద రాష్ట్రం. అలాస్కా వైశాల్యం 586, 412 చదరపు మైళ్ళు (1, 518, 800 చదరపు కిలోమీటర్లు) . ఇది దాని తరువాతి అతి పెద్ద రాష్ట్రమైన టెక్సస్ కంటే రెండింతలు పెద్దది. అలాగే 18 స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన దేశాలకంటే వైశాల్యంలో పెద్దది. జలభాగంతో చేర్చిన అలాస్కా భూభాగం తరువాతి మూడు అతి పెద్ద రాష్ట్రాలు అయిన టెక్సస్, కాలిఫోర్నియా, మొంటానా ల మొత్తం భూభాగం కంటే అధికంగా ఉంటుంది. అలాగే యు.ఎస్ 22 అతి చిన్న రాష్ట్రాల మొత్త భూభాగం కంటే అధికంగా ఉంటుంది.
అలాస్కాకు అధికారికంగా నిర్ణయించిన సరిహద్దులు లేనప్పటికీ అలస్కాలో అరు విస్తారంగా అనుమతింతించబడిన విభాలు ఉన్నాయి.
- దక్షిణ మధ్య అలాస్కా:-
అలాస్కాలో అత్యంత జనసంఖ్య కలిగిన అంకరేజ్. ది మటాంసుక సస్టినా వ్యాలి, కేనై పెనింసులా. దక్షిణంలో సుదూరంగా జన సాంద్రత తక్కువగా ఉన్న అలస్కా అడవులు, పడమటి రాంజెల్ పర్వతాలు కూడా దక్షిణ మధ్య ప్రాంతంగా పరిగణించబడుతుంది. అలాగే ది ప్రింస్ విలియం సౌండ్ ప్రాంతం, కార్డోవా జాతులు, వాల్డెజ్ ఉన్నాయి.
- దక్షిణ తూర్పు అలాస్కా:-
మిగిలిన అమెరికా రాష్ట్రాలకు ఇది చేరువగా ఉండండం అమెరికాకు ఇది అతి సమీపంలో ఉండడం వలన దక్షిణ అలాస్కాను అలాస్కా చేతిపిడి లేక అలాస్కా లోనికి దారి అని పిలుస్తుంటారు. అలాస్కా కొనుగోలు జరిగిన తరువాత స్థానికేతర ప్రజలు నివాసాలు ఏర్పరచుకున్న ప్రదేశం కూడా ఇదే. ఈ ప్రదేశం అలెగ్జాండర్ ఆర్చ్ పిలాడో అలాగే టాంగాస్ జాతీయ అటవీ ప్రాంతం ఆధిక్యతలో ఉంది. ఇది అమెరికాలోనే అత్యంత పెద్ద జాతీయ అటవీ ప్రాంతంగా భావించబడుతుంది. దీనిలో రాష్ట్ర రాజధాని జునేయూ పాత రాజధాని సిట్క, కెట్చికాన్ (ఒకప్పటి అలాస్కాలోని పెద్ద నగరం) ఉంటాయి. అలాస్కా సముద్ర రహదారి ఈ ప్రదేశానికంతా ఉపరితల రవాణా సౌకర్యం కలిగిస్తుంది. హైంస్, హైదర్, స్కాగ్వే అనే మూడు జాతులు మాత్రం తమకు అతి సమీపంలో ఉన్న ఉత్తర అమెరికాతో రహదారి వసతులను అనుభవిస్తున్నాయి.
- లోతట్టు ప్రాంతం :-
అలాస్కాలోని అతి పెద్ద భూభాగం నిర్జనారణ్యంగా ఉంటుంది. అలాస్కాలో గుర్తించతగినంత పెద్ద స మాజం ఫెయిర్ బ్యాంక్స్. నదీతీరాల వెంట, రహదారుల వెంట అక్కడక్కడా చిన్న ఊర్లు, స్థానిక ప్రజలు నివసిస్తున్న గ్రామాలు కనిపిస్తుంటాయి. ఇక్కడ డేనియల్ జాతీయ ఉద్యానవనం, అభయారణ్యాలు ఉన్నాయి. ఇది మెకెన్లీ పర్వతానికి (దీనిని చాలా మంది డేన్లీ అని పిలుస్తుంటారు) పుట్టినిల్లు. ఇది అమెరికాలోనే అత్యంత ఎత్తైన ప్రాంతం అని భావించ బడుతుంది.
- నైరుతీ అలాస్కా:-
నైరుతీ అలాస్కా అతి తక్కువ జనసాంద్రతతో సుమారు 500 చదరపు మైళ్ళు (800 చదరపు కిలోమీటర్లు) భూభాగంలో బేరింగ్ సీ వరకు విస్తరించి ఉంది. ఇక్కడి ప్రజలు అధికంగా సముద్ర, నదీ తీరాల వెంట నివసిస్తుంటాదు. నైరుతీ అలాస్కాలో కొడియాక్ ద్వీపాలు కూడా ఉన్నాయి. భారీ అయిన యుకాన్-కుస్కోవిన్ డెల్టాను ప్రపంచంలో అతి పెద్ద నదీ డెల్టాగా భావిస్తున్నారు. అల్యూటిన్ దీవులతో చేర్చి అలాస్కా ద్వీపకల్ప భాగాన్ని నైరుతీ అలాస్కాగా భావింస్తున్నారు.
- ఉత్తర ఏటవాలు భూములు :-
ఉత్తర అలాస్కా చిన్న చిన్న గ్రామాలతో నిండి ఉంటుంది. క్రూడ్ ఆయిల్ నిల్వలకు ఈ ప్రాంతం ప్రసిద్ధం. అలాగే ఇక్కడ నేషనల్ పెట్రోలియం రిజర్వ్, అలాస్కా, ప్రుదోయ్ బే ఆయిల్ ఫీల్డ్ ఉన్నాయి. సంయుక్తరాష్ట్రాలలో అత్యంత ఉత్తరదిశలో ఉన్న నగరం బారో ఇక్కడే ఉంది. వాయవ్య అంట్లాంటిక్ ప్రాంతం, ఆంకోర్డ్ బై కోట్జ్ బ్యూ, కోబక్ నదీ లోయలను తరచుగా ఈ ప్రాంతానికి చెందినవిగానే భావిస్తారు. అలాగే ఉత్తర ఏటవాలు భూములు, వాయవ్య ఆర్కిటిక్ లను కూడా ఇలాగే భావిస్తారు.
- అల్యూటియన్ ద్వీపాలు:-
అల్యూటియన్ ద్వీపాలు పసిఫిక్ సముద్రంలో 1200 చదరపు మైళ్ళు (1, 900 చదరపు కిలోమీటర్లు) విస్తరించి ఉన్నాయి. ఇక్కడి సమయం తూర్పు దేశాలకు అనుగుణంగా ఉన్నప్పటికీ అమెరికా ఖండ మిగిలిన ప్రాంతంతో చట్టపరమైన రోజుగా మార్చడానికి ఇక్కడి సమాయాన్ని పడమర దిశగా 180 ° సవరించబడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ ద్వీపాలు తూర్పు అర్ధగోళంలో భాగమై ఉంటాయి. ఇది అలాస్కాను తూర్పు చివర రాష్ట్రంగానూ, ఉత్తర చివర రాష్ట్రంగానూ, పడమర చివరి రాష్ట్రంగా చేస్తుంది. దక్షిణ చివర రాష్ట్రం హవాయి. రెండవ ప్రపంచ యుద్ధ సంసయంలో ఆట్టూ, కిస్కా లు జపాన్ చేత ఆక్రమించబడ్డాయి.
నగరాలు పట్టణాలు , సరిహద్దులు
మార్చుమిగిలిన సంయుక్తరాష్ట్రాల మదిరిగానే అలాస్కా కూడా కౌంటీలుగా విభజి!చబడిండి నప్పటికీ వాటికి సరిహద్దులను నిర్ణయించబడ్డాయి. అలస్కాలోని అధిక జనసాంధ్రత కలిగిన ప్రాంతాలను అలాస్కా 16 సరిహద్దులుగా నిర్ణయించబడ్డాయి. అవి మిగిలిన యు.ఎస్ 49 రాష్ట్రాల మాదిరిగా నిర్వహించబడుతున్నా రాష్ట్ర భూభాగం మొత్తాన్ని నిర్వహణా పరిధిలోకి తీసుకు రాలేదు. ఏ సరిహద్దులో చేర్చబడనిభూభాన్ని నిర్వహణా రహిత భూభాగంగా వ్యవహరించబడుతుండి. నిర్వహణా రహిత భుభాగం యు.ఎస్ ప్రభుత్వం దానిని 11 విభాగాలుగా గణాంకలల కొరకు చేర్చింది. రాష్ట్రం 34 విభాగాలుగా రాజ్యాంగపరంగా విభజించబడిందని అలాస్కా గణాంకాలు తెలియ జేస్తున్నాయి. అత్యల్ప జనసాంద్రత కలిగిన భూభాగాలు నిర్వహణ రహిత భూభాగంలో చేరతాయి. 57.17% రాష్ట్ర నిర్వహణా రహిత భూభాగంళో 13.05% ప్రజలు నివసిస్తున్నరు.
గణాంక ప్రయోజనాల కొరకు సెనస్ బ్యూరో ఈ భూభాన్ని యునైటెడ్ స్టేట్స్ సెన్సస్ బ్యూరో గణాంక పరమైన విభాగాలుగా విభజించింది. ఆంక్ర్zఒచ్ నగర ప్రభుత్వాన్ని గ్రేటృ ఆంక్రోచ్ తో మిశ్రితం చేసింది. 1975 నుండి ఈ ప్రాంతం మున్సిపాలిటి ఆఫ్ ఆంక్రోచ్ నుండి నగరపాలితంగా మార్చి ఎడ్జ్ రివర్, చుగియాక్, పీటర్స్ గ్రీక్, గ్రిడ్ వుడ్, బర్డ్, ఇండియన్ ప్రాంతాలను దానితో చేర్చింది. రాస్హ్ట్రంలోని అత్యధిక జనసాంధ్రత కలిగిన ప్రాంతం అయిన ఆంక్రోచ్ 2006 లో 278, 700 జనసంఖ్యను కలిగి ఉంది. నగరానికి వెలుపలి ప్రాంతాలలో 225, 744 జనాభా నివసిస్తున్నారు. 89'895 అమెరికన్ డాలర్ల తలసరి ఆదాయం కలిగిన హాలిబట్ కోవ్ రాస్హ్ట్రంలోనే అత్యంత సంపన్నమైనదిగా భావించబడుతుంది. అలాస్కాలోని యకుటాట్ నగరం, సిట్క, జునేయూ, అంక్ర్zఒచ్ నగరాలు యు.ఎస్ నగరాలలో వైశాల్యపరంగా పెద్దవని అంచనా.
నగరాలు , గణాంకపరమైన ప్రదేశాలు
మార్చుఅలాస్కాలో 355 నగరాలు, గణాంక రూపకల్పిత ప్రదేశాలు ఉన్నాయి. ది బుస్హ్ అని పిలువబడే ఈ ప్రదేశాలు దూరప్రాంతాలలో ఉన్నాయి. ది బుస్హ్ అనబడే ఈ ప్రదేశాలు ఉత్తర అమెరిక రహదార్లతో అనుసంధానించబడినవి కాదు. ఈ 100 నగరాలు, గణాంక రూపకల్పిత ప్రదేశాలు దిగువన వరుసక్రమంలో ఉన్నాయి.
అలాస్కా 2010 గణాంకాలు మొత్తం నివాసితుల సంఖ్య 710, 231. వీరిలో 2.88% ప్రజలు నగరాలలో కాని గణాంక రూపకల్పిత ప్రదేశాలలో కాని నివసించడం లేదు. స్హుమారు జసంఖ్యలో 3/4 మంది నగరాలలో లేక కెట్చికన్, కొడియాక్, పాలిమర్, వసిల్లా వంటి సమీపప్రాంతాలలో, నగరాల శివారు ప్రాంతాలలో నివసిస్తున్నారు. ఈ ప్రదేశాలు గణాంక రూపకల్పిత భూభాగాలు కాదు. ఇవి అలాస్కా అంతటా చెల్లాచెదురుగా ఇటువంటి నిర్వహణా, నిర్వహణా ప్రదేశాలు ఉన్నాయి.
సహజ లక్షణాలు
మార్చుపదివేల ద్వీపాలతో కలసి అలాస్కా 34, 000 మైళ్ళ (54, 720 కిలోమీటర్ల పొడవుగల) సముద్రతీరం కలిగి ఉంది. పడమటి దిశగా అల్యూటియన్ దీవులు అలాస్కా ద్వీపకల్ప దక్షిణ సరిహద్దు వరకు విస్తరించి ఉంది. అల్యూటియన్ దీవులలో సజీవమైన అనేక అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఉదాహరణగా షిషాల్డిన్ పర్వతం ఉన్న యూనిమాక్ ద్వీపం ఒకటి. ఉత్తర పసిఫిక్ సముద్రంలో ఉన్న ఇది 10, 000 అడుగుల (3, 048) ఎత్తున నిప్పు రవ్వలను చిమ్మగలిగిన శక్తివంతమైన అగ్నిపర్వతం. భూమి మీద ఉన్న అత్యంత శకైవంతమైన అగ్నిపర్వతాలలో ఇది ఒకటి. జపానులో ఉన్న ఫ్హ్యూజీ అగ్ని పర్వతం కంటే ఇది శక్తి వంతమైనది. అలాస్కా ప్రధాన భూమిలో ఉన్న ఆంక్రోజ్ పడమరలో ఉన్న మౌంట్ స్పర్ పర్వతం వరకు అగ్నిపర్వతావళి విస్తరించి ఉంది. వివిధ పరిస్థితులు కలిగిన విభిన్న భూపరిస్థితులు కలిగిన భారీ ప్రదేశంగా భౌగోళిక శాస్రఙులు అలాస్కాను వర్ణిస్తుంటారు. ఉత్తర అమెరికా ఖండానికి ఉత్తరంగా పసిఫిక్ సముద్రంలో కెనడా పడమటి సరిహద్దుల వరకు విస్తరించి ఉంది.
అంక్రోజ్ కు కొంచెం దక్షిణంలో ఉన్న టర్నగెయిన్ ప్రపంచంలోని అతి పెద్ద సముద్రపుపోటు కలిగి ఉన్న ప్రాంతంగా భావించబడుతుంది. 35 అడుగుల వరకు ఈ పూతు భేదాలు ఉంటాయి. అనేక ఆధారాలు ఉత్తర అమెరికాలో ఈ సముద్రపు పోటు రెండవదిగా చెప్తున్నాయి. కెనడాలో పలు అతి పెద్ద సముద్రపు పోట్లు ఉన్న ప్రాంతాలు ఉన్నాయి.
అలాస్కాలో 3, 000, 000 సరసులు ఉన్నాయి. చిత్తడి భూములు, తడి భూములు కలసి 188, 320 చదరపు మైళ్ళు (487, 747 చదరపు కిలోమీటర్లు) ఉంటాయి. ఇవి అధికంగా పడమరలో, ఉత్తరంలో, నైరుతిలో ఉంటాయి. అలాస్కాలో 16, 000 చదరపు మైళ్ళు (41, 440 చదరపు కిలోమీటర్లు) హిమనీనదము (గ్లాసియర్స్) నిండిన భూములు ఉన్నాయి. సముద్రపు పోటు ఉన్న భూములు 1, 200 చదరపు మైళ్ళు ( 3, 110 చదరపు కిలోమీటర్లు) ఉన్నాయి. యుకాన్ దక్షిణంలో ఉన్న ది బేరింగ్ గ్లాసియర్ సమూహం 2, 250 చదరపు మైళ్ళు (3, 110చదరపు కిలోమీటర్లు) విస్తరించి ఉంది. ఇక్కడ 1, 00, 00 గ్లాసియర్లు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గ్లాసియర్లలో సగం అలాస్కాలోనే ఉన్నాయి.
భూమి యాజమాన్యం
మార్చు1998 అక్టోబరు సంయుక్త రాష్ట్రాల నివేదికను అనుసరించి జాతీయ అరణ్యాలు, జాతీయ ఉద్యానవనాలు జాతీయ అభయారణ్యాలతో చేర్చి సుమారుగా 65% అలాస్కా భూమి యాజమాన్యం, నిర్వహణ యు.ఎస్ ఫెడరల్ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. 87 మిలియన్ల ఎకరాలు (35 మిలియన్ల హెక్టారుల) లేక రాష్ట్రంలో 28.8% భూమి భూనిర్వహణ ఆధ్వర్యంలో ఉంది. ది ఆర్కిటిక్ వన్యప్రాణి రెఫ్యూజీ స్సంఅంస్యుత్క్తహ రాష్ట్రాల ఫిష్ అండ్ రెఫ్యూజీ సర్వీసెస్ నిర్వహిస్తుంది. 16 మిలియన్ల ఎకరాలు (6.5 మిలియన్ హెక్టారులు) విస్తరించి ఉన్న ఈ అభయారణ్యాలు ప్రపంచంలో అతి పెద్దదిగా భావించబడుతున్నాయి.
మిగిలిన భూమిలో 101 మిలియన్ల ఎకరాలను అలాస్కా యాజమాన్యంలో ఉంది. ఈ భూమి మీద అలాస్కా రాష్ట్రం హక్కును కలిగి ఉంది. వీటిలో కొన్ని ఎకరాలు నిర్హణలో ఉన్న శివారు ప్రాంతాలను చట్టపరంగా కొత్తగా ఏర్పాటైన శివార్లకు వదిలింది. చిన్న భాగాలను గ్రామీణ విభాగాలు, నివాసాలు వసతులు కల్పించడానికి వదిలింది. ఇవి అరుదుగా సుదూర రహదారి రహిత ప్రాంతాలుగా ప్రాచుర్యం పొందాయి. ది యూనివర్సిటీ ఆఫ్ అలాస్కా తగినంత భూములను పొంది దానిని స్వతంత్రంగా నిర్వహిస్తుంది.
మిగిలిన 44 మిలియన్ ఎకరాలు (18 మిలియన్ కెక్టార్లు) 12 ప్రాంతీయ స్థానిక సంస్థలు ఆధ్వర్యంలో ఉన్నాయి. ప్రాంతీయ స్థానిక సంస్థలైన డోయాన్ తనకు తాను తమ ప్రకటనలలో ఇతర వ్యవహారాలలో అలాస్కాలో అతిపెద్ద భూములను కలిగి ఉన్న ఏకైక సంస్థగా పేర్కొంటుంది. ఎ ఎన్ సి ఎస్ ఎ సంస్థలకు తమ భూములను బహిరంగ మార్కెటులో అమ్మడానికి అనుమతిని పొందే ప్రయత్నానికి ముందే దానిని రద్దు చేసింది. మిగిలిన దానిలో కేవలం 1% భూమి మాత్రమే ఇతర ప్రజల యాజమాన్యంలో ఉంది. ప్రైవేట్ సంస్థలు కాక మిగిలిన ప్రజలు అతి తక్కువగా యాజమాన్య భూములను కలిగిన రాష్ట్రాలలో అలాస్కా మొదటిది.
వాతావరణం
మార్చుజునేయూ, ఆగ్నేయ చేతిపిడిలో వాతావరణం మధ్య అక్షాంశ మహాసముద్ర వాతావరణం ఉంటుంది. దక్షిణ ప్రాంతంలో ఉప ఆర్కిటిక్ మహాసముద్ర వాతావరణం ఉంటుంది. సంవత్సరం అంతా గణనలోకి తీసుకుంటే అతి తడి, నులివెచ్చని వాతావరణాల కలగలుపుగా అలాస్కాలోనే వెచ్చని ప్రాంతంగా ఉంటుంది. శీతాకాలంలో తక్కువ స్థాయి ఉష్ణోగ్రతతో సంవత్సరం అంతా అవపాతం ఉంటుంది. జునేయూలో సంవత్సరానికి సరాసరి 50 అంగుళాల (1, 270 మిల్లీమీటర్లు) వర్షపాతం ఉంటుంది. అలాస్కాలో శీతాకాల పగటి ఉష్ణోగ్రత ఘనీభవ ఉష్ణోగ్రత కంటే అధికంగా ఉన్న ప్రాంతం ఇదే.
ఆంక్రోజ్ వాతావరణం, దక్షిణ మధ్య అలాస్కా వాతావరణం తక్కువ ఉష్ణోగ్రత కలిగిన సముద్రతీర వాతావరణానికి సమీపంగా ఉంటుంది. ఆగ్నేయ అలాస్కా వాతావరణం కంటే ఇక్కడ వర్షపాతం తక్కువగా ఉంటుంది. ఇక్కడ అధిక హిమపాతం, స్పష్టమైన పగటి వెలుగు కలిగి ఉంటుంది. ఆంక్రోజ్ 16 అంగుళాల వర్షపాతం (406 మిల్లీమీటర్లు), 75 అంగుళాల (191 సెంటీ మీటర్లు) హిమపాతం ఉంటాయి. అయినప్పటికీ దక్షిణ మద్యంలో కొన్ని ప్రాంతాలు కొంచెం అధికమైన హిమపాతం కలిగి తక్కువైన శీతల వేసవి కాలం కలిగి ఉంటుంది.
అలాస్కా అంతర్భాగంలో ఉపఆర్కిటిక్ వాతావరణం ఉంటుంది. ఫెయి బ్యాంక్స్ వద్ద ఒక్కోసారి అత్యధిక లేక అత్యల్ప ఉష్ణోగ్రత ఉంటుంది. వేసవి ఉష్ణోగ్రతలు 90° ఫారెన్ హీట్ (30° సెంటీగ్రేడ్) ఉంటుంది. అలాగే శీతాకాల ఉష్ణోగ్రత 60° ఫారెన్ హీట్ (51.1° సెంటీగ్రేడ్) ఉంటుంది. అంతర్భాగంలో వర్షపాతం తక్కువగా ఉంటుంది. సంవత్సరానికి సుమారుగా 10 అంగుళాలు (254 మిల్లీ మీటర్లు) ఉంటుంది. అయినప్పటికీ శీతాకాలం పూర్తిగా వర్షపాతం పడిపోతూ ఉంటుంది.
అలాస్కా అంతర్భాగం, ఇతర ప్రదేశాలలో నమోదైన అత్యధిక లేక అత్యల్ప ఉష్ణోగ్రతలు ఆర్కిటిక్ సర్కిల్ కు 8 మైళ్ళు (13 కిలోమీటర్లు ) మాత్రమే ఉండే ఫోర్ట్ యూకాన్ లో 1975 జూన్ 15 లోఉష్ణోగ్రత 100° ఫారెన్ హీట్ (37.8° సెంటీగ్రేడ్) నమోదైంయింది. 1971 జనవరి 23 తేదీన ప్రాస్పెక్ట్ క్రీక్ లో అధికారికంగా 80° ఫారెన్ హీట్ (62.2° సెంటీగ్రేడ్) నమోదైంది.
ఆర్కిటిక్ భాగంలో ఉన్న ఉత్తర అలాస్కాలో అతి చల్లని దీర్ఘకాల శీతాకాలాలు, స్వల్ప కాల చల్లని వేసవి ఉంటాయి. బారోలో జూలైలో కూడా సరాసరి అత్యల్ప ఉష్ణోగ్రత 34° ఫారెన్ హీట్ (11° సెంటీగ్రేడ్) ఉంటుంది. అలాస్కా లోని ఈ భాగంలో వర్షపాతం తక్కువగా ఉంటుంది. అనేక ప్రాంతాల సరాసరి వర్షపాతం 10 అంగుళాల (254 మిల్లీ మీటర్లు) కంటే తక్కువగా ఉంటుంది. సంవత్సరంతా భూమి మంచుతో కప్పబడి ఉంటుంది.
జనాభాాగణాంకాలు
మార్చుఅమెరికా జనాభాా లెక్కల కార్యాలయం అంచనా ప్రకారం అలాస్కా జనసంఖ్య 2011 జూలై 1 నాటికి 722, 718 . ఇది 2010 అమెరికా జనాభాా లెక్కలల కంటే 1.76% అధికం. 2010 జనాభాా గణాంకాలను అనుసరించి అలాస్కా జనసంఖ్య 47వ స్థానంలో ఉంది. అలాస్కా తరువాతి స్థానాలలో నార్త్ డకోటా, వర్మోంట్, వైయోమింగ్ (, వాషింగ్టన్ డి సి) ఉన్నాయి. అలాస్కా అయల్ప జనసాంద్రత కలిగిన ప్రదేశం. అలాగే ప్రపంచంలోనే అక్కడక్కడా మాత్రమే జనావాసాలు ఉన్న ప్రాంతంకూడా ఇదే. ఒక చదరపు మైలుకు జనసాంద్రత 1.2 (చదరపు లిమీటరుకు 0.46 ) మాత్రమే. అలాగే అలాస్కా ఒక చదరపు మైలుకు జనసాంద్రత 5.8 (చదరపు లిమీటరుకు 2.2 ) ఉన్న నార్త్ డకోటా తరువాతి స్థానంలో ఉంది. అలాస్కా ప్రెదేశపరంగా యు.ఎస్ రాష్ట్రాలలోనే అతి పెద్ద రాష్ట్రం. 2012 గణాంకాలను అనుసరించి అలాస్కా తలసరి ఆదాయంలో యు.ఎస్ రాష్ట్రాలలో 10వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో నిరుద్యోగుల శాతం 6.9%.
జాతి , వారసత్వం
మార్చుఅమెరికా జనాభాా లెక్కల కార్యాలయం అంచనా ప్రకారం అలాస్కా జనసంఖ్య 710, 231. జాతి వారిగా వీరిలో శ్వేతజాతీయుల శాతం 66.7% (వీరిలో హిస్పానిక్ జాతికి చెందని వారు 64.1%) . అమెరికన్ ఇండియన్ల శాతం 19.1%. ఆశియన్ల శాతం 7.1%, నల్లజాతి వారైన ఆఫ్రికన్ అమెరికన్ల శాతం 4.7%, స్థానిక అమెరికన్లు, ఇతర పసిఫిక్ ద్వీపవాసుల శాతం 1.6%, ఇతర జాతీయులు 1.6%, అలాగే 7.3% మిశ్రమ జాతీయులు. జనసంఖ్యలో హిస్పానిక్ లేక లాటియన్లు 5.5% శాతం ఉన్నారు.
1960లో జనాభా గణాంకాలు అలాస్కా జనసంఖ్యలో శ్వేతజాతీయుల శాతం 77.2%, నల్ల జాతీయులు 3%, 18.8% అమెరికన్ ఇండియన్లు, అలాస్కా స్థానికులు . 2011 జనాభాా లెక్కల కార్యాలయం అంచనా ప్రకారం 18 సంవత్సరాలకంటే తక్కువ వయసున్న వారి శాతం 50.7%.
భాషలు
మార్చుఅమెరికన్ కమ్యూనిటీ అనుసరించి 5 సంవత్సరాలు పైబడిన వారిలో 84.7% మంది ప్రజలు వారి గృహాలలో ఆంగ్లంలో మాట్లాడుతున్నట్లు అంచనా. అలాగే 3.5% మంది ప్రజలు వారి గృహాలలో స్పానిష్ మాట్లాడుతున్నట్లు అంచనా, 2.25 % మంది ప్రజలు వారి గృహాలలో ఇండో-యురోపియన్ మాట్లాడుతున్నట్లు అంచనా అలాగే 4.3% మంది ప్రజలు వారి గృహాలలో ఆసియన్ భాషలు మాట్లాడుతున్నారని అంచనా. 5.3% మంది ప్రజలు వారి గృహాలలో ఇతరభాషలు మాట్లాడుతున్నట్లు అంచనా.
అలాస్కాలో మొత్తం 5.2% మంది ప్రజలు రాష్ట్రంలోని 22 స్థానిక భాషలలో ఒక దానిని మాట్లాడుతున్నారని అంచనా. వీటిని స్థానిక భాషలుగా వ్యవహరిస్తున్నారు. ఈ దేశీయ భాషలు ఎస్కిమో-అల్యూట్, నా-డేనే అనబడే రెండు ప్రధాన భాషా జాతులకు చెందినవి. ఈ రెండు ప్రధాన భాషలకు పుట్టిల్లు ఉత్తర అమెరికా. సమీపకాలంలో ఉత్తర అమెరికా బేరింగ్ లాండ్ బ్రిడ్జ్ దారిలో ఏర్పరచుకున్న వలస సాక్ష్యంగా అలాస్కాను ఖండాతర కూడలిగా భావిస్తున్నారు.
మతము
మార్చుకలిఫోర్నియా, ఒరెగాన్ లా అలాస్కా కూడా పసిఫిక్ వాయవ్య రాష్ట్రాలలో ఒకటిగా గుర్తించబడుతుంది. అలాగే యు.ఎస్ రాష్ట్రాలలో అత్యంత తక్కువగా మతవిశ్వాసం ఉన్న రాష్ట్రంగా భావించబడుతుంది. మతవిశ్వానికి సంబంధించిన విషయసేకరణ ఆధారాలను అనుసరించి 39% అలాస్కావాసులు మాత్రమే మతపరమైన సమావేశాలలో పాల్గొంటున్నట్లు భావిస్తున్నారు. ఎవాంజెలికల్ ప్రొటెస్టెంట్ సభ్యుల సంఖ్య 78, 070., రోమన్ కాథలిక్కుల సంఖ్య 54, 359 ప్రధాన ప్రొటెస్టెంట్ల సంఖ్య 37, 156 అలాగే సదరన్ బాప్టిస్టుల సంఖ్య 22, 959. 49 ఆలయాలు, 50, 000 మంది విశ్వాసకులు కలిగిన ఈస్టర్న్ ఆర్థ్డడా క్స్ ఉన్నారు. అలాస్కా స్థానికుల మధ్య ప్రారంభంలో రష్యన్ వలస సామ్రాజ్య స్థాపన, మిషనరీ ప్రవేశమే ఇందుకు కారణం.
1795లో అలాఆస్కాలో మొట్టమొదటి రష్యన్ ఆర్ధడాక్స్ చర్చ్ నిర్మించబడింది. అలాస్కా స్థానికులతో రష్యన్లు వివాహసంబంధాలు ఏర్పరచుకోవడం కారణంగా రష్యన్ వలస ప్రజలు ఇక్కడి సమాజంలో ఐక్యం కావడానికి సహకరించింది. ఫలితంగా అలాస్కాలో రష్యన్ ఆర్ధడాక్స్ చర్చ్ ల సంఖ్య క్రమంగా అభివృద్ధి అయింది. అలాస్కాలో క్వాక్ర్ ప్రజల సంఖ్య మిగిలిన రాష్ట్రాల కంటే అధికంగా ఉంది. 2009లో అలాస్కాలో 6, 000 మంది యూదులు ఉన్నారు. అలాస్కన్ ముస్లిముల సంఖ్య 2, 000-5000. 2010 నాటికి ప్రాంతీయ ముస్లిములు మొదటి మసీదును నిర్మించారు. అలాస్కన్ హిందువులు తరచుగా సిక్కులు, జైనులతో కలసి మతపరమైన ఉత్సవాలను, సమావేశాలను నిర్వహిస్తుంటారు.
ఆర్ధికరంగం
మార్చు2007 అలాస్కా రాష్ట్ర కచ్చితమైన ఆదాయం 44.9 బిలియన్ అమెరికన్ డాలర్లు. అమెరికా జాతీయ ఆదాయంలో అలాస్కా 45వ స్థానంలో ఉంది. 2007 సరాసరి తలసరి ఆదాయం 40, 042 అమెరికన్ డాలర్లు. దేశంలో ఇది 15వ స్థానంలో ఉంది. అలాస్కా ఆర్థికరంగం 80% పై సహజవాయువు, చమురు (గ్యాస్ అండ్ ఆయిల్) ఆధిక్యత కలిగి ఉంది. రాష్ట్ర అదాయంలో అధిక భాగం పెట్రోలియం ఉత్పత్తి వలన లభిస్తుంది. ఆయిల్, గ్యాస్ కాకుండా సముద్ర ఆధారిత ఆహారం, సాల్మన్ చేప, కాడ్, పొల్లాక్, సముద్రపు పీత వీటిలో ప్రధానమైనవి. అలాస్కన్ ఆదాయంలో వ్యవసాయ ఆదాయం ఒక భాగం మాత్రమే. వ్యవసాయం ద్వారా రాష్ట్ర అవసరాలకు కావలసిన పెంపుడు జంతువులు, పాల ఉత్పత్తులు, కూరగాయలు, జంతువుల ఆహారం మొదలైనవి లభ్యంఔతున్నాయి. వస్తువుల తయారీ పరిమితమైంది. అధిక ఆహారసంబంధిత ఉత్పత్తులను వెలుపలి నుండి దిగుమతి చేసుకుంటారు.
సహజ వనరుల వెలికితీత, నౌకారంగం, రవాణా వంటి సంస్థలు, ప్రభుత్వ రంగంలో ప్రధానంగా ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఫెయిర్ బ్యాంక్స్, ఆంకరేజ్ వద్ద ఉన్న సైక శిబిరాలు ఆదాయంలో గుర్తించ తగిన భాగం వహిస్తుంది. రాష్ట్ర ఆర్థికరంగంలో ఫెడరల్ ప్రభుత్వ రాయితీలు ప్రధాన పాత్ర వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వ పన్నులు తక్కువగా ఉండడానికి దోహదం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన పారిశ్రామిక ఉత్పత్తులు క్రూడ్ పెట్రోలియం, సహజవాయువు, బొగ్గు, బంగారం, విలువైన లోహాలైన జింక్, ఇతర గనులు, సముద్ర ఆహార తయారీ, కలప, కలప ఉత్పత్తులు. ప్రాంతీయ వసతిగృహాలను ఉపయోగించడం ద్వారా పర్యాటకులు కొంట ఆదాయాన్ని కలిగిస్తున్నారు.
ఇంధనం
మార్చుఅలాస్కాలో విస్తారమైన సహజ వనరులు ఉన్నాయి. అలాస్కా ఉత్తర ఏటవాలు భూములు, కుక్ ఇన్లెట్ బేసిన్స్ లో ప్రధాన చమురు, సహజవాయువులు కనిపెట్టబడ్డాయి. ఇంధన సమాచార నిర్వహణ అందిస్తున్న సమాచారం అనుసరించి క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిలో అలాస్కా దేశంలో రెండవ స్థానంలో ఉంది. ఉత్తర ఏటవాలు భూములలోని ప్రూదోయ్ బే వద్ద అత్యధిక చమురు నిల్వలను వెలికితీస్తున్నారు. ఇక్కడ నుండి ఒక దినానికి మొత్తం 400, 000 మిలియన్ బ్యారెల్ ఆయిల్ లభ్యం ఔతుంది. ట్రాన్స్ - అలాస్కా పైప్ లైన్ ఒక రోజుకు 2.1 మిలియన్ పీపాల చమురును వెలికి తీసి రవాణా చేస్తుంది. సంయుక్త రాష్ట్రాలు, ఉత్తర అమెరికా సంస్థలలో ఈ పైప్ లైన్ అగ్రగణ్యంలో ఉంది. అధికంగా గుర్తించతగినంత బొగ్గు గనులు అలాస్కాలో కనిపెట్టబడ్డాయి. ఇవి బిట్యూమినస్, సబ్ బిట్యూమినస్, లిగ్నైట్ కోయల్ బేసింస్ వద్ద కనిపెట్ట బడ్డాయి. సంయుక్తరాష్ట్రాల భౌగోళిక పరిశోధనలు రాష్ట్రంలోని ఉత్తర ఏటవాలు భూలలో ఇంకా కనిపెట్టని సాంకేతిక సౌలభ్యంతో వెలికితీయగలిగిన 85.4 ట్రిలియన్ ఘనపు ఆడుగుల సహజ వాయువును అందించగలిగిన సహజ గ్యాస్ హైడ్రాలిక్స్ ఉన్నట్లు తెలియజేస్తుంది. అలాస్కా అనేక నదుల నుండి ఉత్పత్తి చేయబడుతున్న జలవిద్యుత్తును అందజేయగలిగిన శక్తిని కలిగి ఉంది. అలాగే అతి పెద్దదైన సముద్రతీరం కలిగి ఉన్నందు వలన అలాస్కా పవన విద్యుత్తు ఉత్పత్తి, భూగర్భ ఉష్ణ శక్తిని కలిగి ఉంది.
శాశ్వత నిధులు
మార్చుఅలస్కా శశ్వత నిధులు రాజ్యాంగపరంగా సాధికారం కలిగిన చమురు ఉత్పత్తులద్వారా లభిస్తుంది. 1976 లో చమురు నిల్వల నుండి మిగిలిన నిధులను సద్వినియోగం చేసుకోవడానికి ఓటర్లు ఈ విధానం ప్రారంభించారు. ప్రస్తుతకాలంలో నిర్మాణం పూర్తిచేసుకున్న " ట్రాన్స్ అలాస్కా పైప్ లైన్ " నిర్మాణం ఎదురుచూస్తూ ఈ విధానం నిర్ణ్ఞించబడింది. రాస్హ్ట్ర ప్రభుత్వం దీనినిమొత్తంగా వెంటనే ఖర్చు చేస్తుందన్న భయంతో 1969 లో బే లీస్ అమ్మకం ద్వరా లభించిన 900 మిలియన్ల అమెరికన్ డాలర్లను పైప్ లైన్ నిర్మాణానికి వినియోగించాలని గవర్నర్ కేత్ మిల్ల్స్ర్ ప్రతిపాదించాడు. తరువాత గవర్నర్ హమ్మండ్, రాస్హ్ట్ర రాజప్రతినిధి హైమే.ఓన్ దినిని బలపరచాఅరు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న నిధులను ఇలా మళ్లించగలిగిన ఈ ప్రతి పాదన అప్పటి నుండి రాజకీయపరమైన ఆకర్స్హణగా అయింది.
అలాస్కా రాజ్యాంగం రాస్హ్ట్ర నిధులను ఇలా ప్రత్యేక ఉపయోగానికి ప్రతిపాదించడాన్ని ఈ కార్యక్రమం అమలయ్యే వరకు నిరుత్సాహపరుస్తూన్zఎ వచ్చింది. రాజకీయంగా అవిశ్వాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. మొదట 740 మిలియన్ల మఎరికన్ డలర్ల ఆదాయంతో మొదలై 40 బిలియన్లకు చేరుకుంది. పెట్తుబడులు, రాయల్టీ లద్వారా ఈ నిధులు లభ్యమైయ్యాయి. దీని అధికంగా రాస్హ్ట్రానికి వెలుపల పెట్తుబడి పెట్తడం వలన రాస్హ్ట్ర రాజకీయ వాదులు నిరంతరంగా ఆ నిధులను రాస్హ్ట్రం లోనే పెట్తుబడి పెట్తాలని వత్తిడి చేస్తూ వచ్చారు.అయినప్పటికీ అది పూర్తిగా ఎప్పుడు సాధ్యం కాలేదు.
1982 లో హక్కుదారులు అయిన అలాస్కన్లకు ప్రతి సంవత్సరం దాదాపు 1000 అమెరికన్ డలర్లు డివిడెంటుగా అందజేయబడింది. 2008 నాటికి ఆ మొత్తం 3, 269 అమెరికన్ డార్లకు చేరుకుంది.
ఆదాయం నుండి 8% రాస్హ్ట్ర రాజ్యంగం తీసుకుంటుంది. 3% మూల సంస్థకు చేరుతుంది. మిగిలిన 5% అర్హత కలిగిన అలస్కా పౌరులకు డివిడెంట్గా అందించబడుతుంది. ఈ డివిడెంట్ పొందాలంటే పౌరులు కనీసం 12 మాసాల కాలం అలాస్కాలో నివసించాలి. ఎటువంటి కోర్టు కేసులకు హాజర్ కాకూడదు, నేర కార్యక్రమాలలో పాల్గొనక్డదు వంటి స్హరతులు ఉన్నాయి.
జీవన వ్యయం
మార్చుమిగిలిన సంయుక్తరాస్హ్ట్రాల కంటే ఆహారం, అత్యావసర వస్తువులు అలాస్కాలో వెల ఎక్కుగా ఉంటాయి. గత ఐదు సంవత్సరాల కాలం కంటే ప్రస్తుతం ఆంక్రో నగరంలో అధికంగానూ ఫైర్ బాంక్ ప్రాంతంలో కొంచెం తక్కువగానూ మారుతూ వచ్చి జీవన వ్యయన్ని తగ్గిస్తూమార్పూ వచ్చాయి. ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా తపాలా ఉద్యోగులు. సైక ఉద్యోగాలలో పనిచేస్తున్న వారు జీవన వ్యయ భత్తెం అదనంగా అందుకుంటున్నారు. ఈ భత్తెం మూల వేతనంలో 25% వరకూ ఉంటుంది.
ఆంక్రోచ్, ఫైర్ బాంక్స్, జునేయూ నగరాలలో బిగ్-బొx స్హాపులు తెరచిన తరువాత ధరలు తగ్గుముఖం పట్తడం మొదలైంది. 1993 లో ఆంక్రోచ్ లో వాల్ మార్ట్ మొదటి స్హాపును తెరచింది. తరువాత 2004 లో ఫైర్ బాంక్స్ లో స్హాపును తెరచింది. ఈ సంస్థ ప్రస్తుతం అలాస్కా లోని జనసాంద్రత కలిగిన అన్నిప్రధాన కేంద్రాల్స్లో ఉన్నాయి. జునేయూ, కెట్చికన్, కొడియాక్ వాటిలో కొన్ని. మిగిలిన అలాస్కాలో కంటే సుదూర ప్రాంత అలాస్కా ప్రజలు వారి ఆహారపు అవసరాలకు, అత్యావసర వస్తువులకు మాత్రం అధిక ధరలతో ఇంకా బాధపడుతూనే ఉనారు.
రవాణా మౌలిక సదుపాయాల నిర్మాణాలు. అనేక మంది దూర ప్రాంతపు ప్రజలు ఈ నగరాలకు పెద్ద మొత్తంలో ఆహారం, వస్తువుల కొరకు కాస్ట్ కో వంతి హోల్, శాంస్ క్లబ్ వంతి హోల్ సేల్ స్హాపులకు వ్శ్తూనే ఉంటారు. కొంతమంది ఉచిత రవాణ మరి కొంత మంది ఆన్ లైన్ స్హాపింగ్ వంటి ఆఫర్ల్స్తో వాడకం దార్లను అకర్స్హిస్తుంటారు. ఇలాంతి ఆఫర్లు వారికి వారి సమాజంలో లభించే ధరలకంటే చవకా పొందుతున్నారు.
వ్యవసాయం , చేపల పరిశ్రమ
మార్చుఉత్తరధ్రువ వాతావరణం కారణంగా వ్యవసాయ వృద్ధి కాలం తక్కువగా ఉంటుంది, ఫలితంగా అలాస్కాలో తోటల పెంపకం తక్కువగా ఉంటుంది. ఆంకరేజ్ ఆగ్నేయంలో ఉన్న మతంసుకా లోయలలో 40 మైళ్ళ పొడవున తోటలు ఉన్నాయి. ఆంకరేజ్ వాయవ్యంలో ఉన్న కెనై పెనిసులా లోయలలో 60 మైళ్ళ పొడవున తోటలు ఉన్నాయి. 100 రూజుల పంట కాలం కారణంగా మితమైన పంటలు మాత్రమే పండుతున్నాయి. దీర్ఘకాల పగళ్ళు కలిగిన కాలం పంట ఉత్పత్తికి అనుకూలంగా ఉంటాయి. ప్రధాన పంటలు ఉర్లగడ్డలు, కేరెట్లు, లెట్యూస్, క్యాబేజ్.
ఫెయిర్ బ్యాంక్ ఆగ్నేయంలో ఫోర్ట్ గ్రీలీకి ఉత్తరం, తూర్పు భాగంలో ప్రధానంగా డెల్టా కూడలిలో 100 మైళ్ళ పొడవున వ్యవసాయ భూములు, తోటలు ఉన్నాయి. ఈ వ్యవసాయ భూములు గవర్నర్ హమ్మాండ్ రెండవ పదవీ కాలంలో ఆయన పర్యవేక్షణలో అభివృద్ధి చేయ బడ్డాయి. డెల్టా- ఏరియా పంటలలో బార్లీ, ఎండుగడ్డి ఆధిక్యత వహిస్తాయి. ఫెయిర్ బ్యాంక్స్ పడమర వైపు చిన్న తోటలు, ఆహారపు తయారీ, ఫరఫరా, రెస్టారెంట్లు, హోటళ్ళు, పర్యాటక పరిశ్రమ, సంఘానికి సహకరించే వ్యవసాయం మొదలైన విషయాల మీద దృష్టిని కేంద్రీకరిస్తారు.
అలాస్కా వ్యవసాయం రంగం సమీపకాలంలో వాణిజ్య తోటలు, చిన్నతోటలు, వ్యవసాయ సంతలు అభివృద్ధిని చవి చూసింది. 2011లో వ్యవసాయ సంతలలో అత్యధికంగా 46% అభివృద్ధిని సాధించింది. ప్రపంచంలో పువ్వుల ఉత్పత్తి సరఫరాలు తక్కువగా ఉండే కాలంలో ఇక్కడ ఉత్పత్తి చేసే పువ్వులు సరఫరా చేయబడడం వలన పువ్వుల పరిశ్ర కూడా ఊపందుకుంది.
అలాస్కాలో కౌంటీలు లేనందు వలన ఇక్కడ కౌంటీ సంతలు కూడా లేవు. అయినప్పటికీ రాష్ట్రీయ, ప్రాంతీయ సంతలు చిన్నవిగా నిర్వహించబడుతుంటాయి. వేసవి కాలం చివరి భాగంలో నిర్వహించబడే అలాస్కా స్టేట్ ఫెయిర్ ఇన్ పాలమర్ సంత అత్యంత పెద్దది. ఈ సంతలు అధికంగా సాంఘిక సమావేశాలు, చారిత్రక సమావేశాలు, వ్యవసాయ కార్యక్రమాలు అలాగే ప్రాంతీయ వ్యవసాయ ప్రదర్శనలు, అలాగే కార్నివల్ రైడ్స్, కంసర్ట్స్, ఆహారం వంటి వాణిజ్య కార్యక్రమాలకు ప్రాధాన్యత వహిస్తాయి. అలాస్కా గ్రోన్ అనే నినాదం వ్యవసాయిక నినాదంగా వాడుకుంటారు.
అలాస్కాలో విస్తారమైన సముద్రపు ఆహారం లభ్యమౌతుంది. ఉత్తర పసిఫిక్, బేరింగ్ సముద్రం వద్ద ప్రధాన చేపల పరిశ్రములు ఉన్నాయి. వెలుపల ఎక్కడా లేనంత తక్కువ ధరలో లభించే ఆహారాలలో సముద్ర ఆహారం ఒకటి. సాల్మన్ చేపల ఉత్పత్తి కాలంలో అలాస్కాలోని చాలామంది ప్రజలు వారికి కావలసిన సాల్మన్ చేపలను వారే ఉతపత్తి చేసుకుంటారు. సముద్రతీరంలో కావలసినన్ని చేపలు లభ్యం ఔతుంటాయి. ఈ చేపల వేటకు గాలం, వల లేక చక్రం వాడుతుంటారు.
కరిబ్యూ (ఉత్తర అమెరికాలో నివసించే జింక), ముంగిస, డాల్ గొర్రెలు సాధారణంగా తిరుగాడే అలాస్కాలో జీవనోపాధికి వేట కూడా ఒక మార్గం. ప్రత్యేకంగా సుదూరంలో ఉన్న బుష్ జాతుల వారి జీవనోపాధికి వేట ఉపయోగపడుతుంది. ఉదాహరణగా స్థానికంగా సంప్రదాయ ఆహారం అకుటాగ్, రెయిన్ డీర్ జింక కొవ్వుతో చేయబడే ది ఎస్కిమో ఐస్ క్రీం, సముద్రపు నూనె, ఎండిన చేపల మాంసం, బెర్రీలు.
అలాస్కా సీవార్డ్ ద్వీపకల్పంలో రెయిన్ డీర్ పెంపకం కేంద్రీకృతం అయింది కనుక ఇక్కడ అడవి కరిబ్యూలను పెంచబడుతున్న జింకలలో కలవకుండా పర్యవేక్షిస్తున్నారు.
అలాస్కాలో వినియోగిస్తున్న ఆహారంలో అధిక భాగం వెలుపలి నుండి తీసుకురాబడుతుంది. రవాణా ఖర్చుల కారణంగా రాష్ట్రంలో ఆహార పదార్ధాలు ఖరీదైనవిగా ఉంటాయి. దూరప్రాంతంలో జీవనోపాధికి వేట, ఆహార పదార్ధాల నిలువ ఉంచుకోవడం వంటి కార్యక్రమాలతో దిగుమతి చేసుకున్న ఖరీదైన ఆహారాలను నిరోధిస్తుంటారు. పౌండ్ 7 సెంట్లకు అమ్ముతున్న విదేశీ ఆహారం పౌండ్ 50 సెంట్లకు చేరుకుంది. ఒక గ్యాలెన్ పాలు 3.5 అమెరికన్ డాలర్లు ఉంటుంది. గ్రామీణుల తలసరి ఆదాయం 20, 000 అమెరికన్ డాలర్లు ఉంటుంది. ఆయిల్ ఒక గ్యాలెన్ 8 డాలర్లు ఉంటుంది.
సంస్కృతి
మార్చుఅలాస్కాలోప్రజాదరణ పొందిన ఉత్సవాలలో ఫైర్ బాంక్స్ నుండి నోమ్ వరకు నడుపబడుతున్న " ఇడిటరాడ్ ట్రైల్ స్లెడ్ డాగ్ రేస్ ", ఫైర్ బాఅంక్స్ లో జరుపబడుతున్న వరల్డ్ ఐస్ ఆర్ట్ చాఇయన్ స్హిప్స్, కెట్చికాన్ వద్ద నిర్వహించబడుతున్న హమ్మింగ్ బర్డ్ ఫెస్టివల్, ది సిట్కా వేల్ ఈస్ట్, రేంజెల్ వద్ద మిర్వహించబడుతున్న ది స్ట్రైకింగ్ రివర్ గార్మెంట్ ఫెస్ట్ ప్రధానమైనవి.
ది అలాస్కా నేటివ్ హెరిటెజ్ సెంటర్ అలాస్కా 11 సాంస్కృతిక సమూహాల ఉన్నత అలాస్కా స్థానిక సంప్రదాయాల ఆధారంగా ఉత్సవాలను నిర్వహిస్తుంది. వరి సంస్కృతిని వరే గౌరవిసూ మొత్తం ప్రజల మధ్య జరుగుతున్న పరస్పర సాంస్ఖృఇతిక మార్పులు ఈ ఉత్సవాలకు ప్రాతిపదికా ఉన్నాయి. అన్ని మతాలలు చెందిన స్థానిక కళాఖాండాలను ది అలాస్కా నేటివ్ ఆర్ట్స్ ఫౌండెస్హన్స్ అంతర్జాలం, ఆంక్రోచ్ లోని 500 వెస్ట్ సిక్సర్ అవెన్యూ, న్యూయార్క్ లోని 109 మెర్సర్ స్ట్రీట్ ఇన్ సోహో గ్యాలరీల ద్వారా విక్రయ సదుపాయాన్ని కలిగిస్తుంది.
సంగీతం
మార్చుఅలాస్కా స్థానికుల సంగీతం అలాగే రాష్యా, య్zఉరప్ నుంzది సంక్రమించిన జానపద సంగీతం అలాస్కా సంగీతం మీద ప్రభావం చూపాయి. అలాస్కా ప్రముఖ సంగీత కళాకారులలో గాయకుడు జెవెల్, సంప్రదాయ అలియూత్ ఫ్లూటిస్ట్ మేరీ యంగ్ బ్లడ్ రోడ్ రిక్, క్రిస్టియన్ మ్య్zఉజిక్ గాఉఅకుడు, రచయిత లింక్స్న్ బ్రౌస్టర్, మెటల్ /పోస్ట్ హార్డ్ కోర్ బాండ్ 36' క్రాజిఫిస్ట్స్, పాముఆ, పోర్చుగల్ బృందాలు ముఖ్యమైనవి.
అలాస్కాలో ప్రధానమైన సంగీత ఉత్సవాలు జరుగుతుంzతాయి. ది అలాస్కా ఫోల్క్ ఫెస్టివల్, ది ఫైర్ బాంక్స్ సమ్మర్ ఫెస్టివల్, ది అతబాస్కన్ ఓల్డ్-టైమ్ ఫిడ్దింగ్ ఫెస్టివల్, దిసిట్క జాజ్ ఫెస్టివల్, ది సిట్క సమ్మర్ మ్యూజిక్ ఫెస్టివల్ వంటివి అలాస్కాలో జరుగుతున్న సంగీత ఉత్సవాఅలలో ముఖ్యమైనవి. ఆంక్రోనీ సింఫోనీ ఆర్కెస్ట్రా, ది ఫైర్ బాంక్స్ సింఫోనీ ఆర్కెస్ట్రా, జెనేయూ సింఫోనీ అలాస్కాలోని ప్రముఖ ఆర్కెస్ట్రాగా భావించబడుతుంది. స్వయం సేవక పాక్స్హిక ఒపేరాలు ఉన్నప్పటికీ వృత్తిపరంగా సేలందిస్తున్న ఒపేరా కంపనీ ది ఆమ్క్రోచ్ ఒపేరా మాత్రమే. ఫ్లాగ్ ఆఫ్ అలాస్కాగా కొనియాడబడుతున్న " అలాస్కా ఫ్లాగ్ " 1955 నుండి రాష్ట్ర గీతంగా అధికారికరింగా అగీకరించబడింది.
అలాస్కాలో చిత్రీకరించిన చలన చిత్రాలు
మార్చుసాధారణంగా మచ్చికచేయబడిన తోడెలు- కుక్కల సంరజాతి తోడేళ్ళను అలాస్కాలో చిత్రీకరించబడే చిత్రాలలో అయోగిస్తారు. మూకీ చిత్రాల శకంలోనే అలాస్కన్ మొదటి స్వతంత్ర చిత్రంగా భావించబడుతుంది. అలాస్కన్ వ్యాపారి అస్టిన్.ఈ లాత్రోప్ "ది చెచాకోస్ " చిత్రం నిర్మాణం చేసాడు. ఈ చిత్రం ఆంక్రోచ్ లోపల, పరిసర ప్రాంతాలలో చిత్రించబడింది. 1935 లో ది అలాస్కా మూవింగ్ పిక్చర్ కార్పొరేస్హన్ ఈ చిత్రాన్ని విడుదల చేసింది.
అలాస్కాలో నిర్మించబడిన ప్రముఖ చిత్రం అలస్కా స్థానికుడు రే మాలా నటించినఎమ్ జి ఎం వారి ఎస్కిమో/మాలా ది మేగ్నిఫిధియంట్. 1932 హాలీవుడ్ నుండి అలాస్కాకు ఎం జి ఎం స్టూడియో వారి బృం అప్పటి వరకు నిర్మించబడని బృహత్తర చిత్రం నిర్మించడానికి తగిన ప్రణాళిక వేయడానికి అలస్కా చేరుకుని వాయవ్య అ.ఆస్కాలో " కేంప్ హాలీవుడ్ " పేరిట కేంప్ ను వేసింది. చిత్ర నిర్మాణ సమయంలో వారు నివసించింది అక్కడె. వారు భోజనం తయారు చేయడానికి హాలీవుడ్ లోని హోటెల్ రూజ్వెల్ట్ నుండి వంటమనిస్హిని నియమించారు. న్యూయార్క్ లోని
ఆస్టర్ దియేటర్ లో ఎస్కిమో ప్రదర్శించినప్పుడు స్టూడియో అప్పటివరకూ సాధించని అత్యధిక ఆదాయాన్ని శ్రమకు ప్రతి ఫలంగా పొంది చరిత్ర సృస్హ్టించింది. ఈ చిత్రం అంతర్జాతీయంగా ప్రదర్శించబడిన కారణంగా మాలా అంతర్జాతీయ నక్స్హత్ర స్థాయికి చేరుకున్నాఅడు. ఈ చిత్రం తొలిసారిగా ఎడిటింగ్ శఖాకు ఆస్కా బహుమతి అందుకుంది. చిత్రంలో భాగమఒన స్థానిక సంస్ఖృతిని సంరక్స్హించవలసిన అవసరాన్ని ఈ చిత్రం గుత్రు చేసింద���.
హెతాన్ హాక్ నటించిన 1991 చిత్రం వైట్ ఫాంగ్ లోని కొంత భాగం అలాస్కాలోని హైనస్ లోపల పరిసర ప్రాంతాలలో చిత్రీకరించబడింది. మైకేల్ కెయిన్ నటించి 1994 నాటి చిత్రం దిడెడ్లీ గ్రౌండ్ వాల్టెజ్ వద్ద ఉన్న వర్తింగ్టన్ గ్లాసియర్ వద్ద చిత్రీకరించబడింది. డేవిడ్ స్ట్రాతియం, క్రిస్టోఫర్సన్ నటించిన జాన్ సేల్స్ యొక్క 1999 నాటి చిత్రం లింబో జునేయూలో చిత్రీకరించబడింది.
అలాస్కాలో ఉడి కెనడాలోచిత్రీకరించబడిన చిత్రం ఆల్ పసినో, రాబిన్ విలియమ్స్ నటించిన ఫిజికలాజికల్ థ్రిల్లర్ చిత్రం ఇన్సోమేనియా. 2007 లో హర్ర చిత్రం 30 డేస్ ఆఫ్ నైట్ అలాస్కాలో ఉంటూ న్యూజిలాఅండ్ లో చిత్రీకరించబడింది. పలు చిత్రాలు, తెలివిస్హన్ కార్యక్రమాలు అలాస్కాలో ఉంటూ ఇతర ప్రాంతాలలో చియ్రీకరిస్తూ ఉంటారు. ఉదాహరణగా వాషింగ్టన్ లోని రోస్లిన్లో చిత్రీకరించబడిన నార్తన్ ఎకోజర్ చిత్రం అలాస్కాలోని సిసిలీ టౌన్ లో సెట్ వేయబడింది.
2007 లో సీన్ పెన్ దర్శకత్వంలో చిత్రం ఇన్ టూ ది విల్డ్ పాక్స్హికంగా అలాస్కాలో సెట్ వేసి చిత్రీకరించబడింది. ఈ చిత్రం మరణించిన క్రిస్టోఫర్ మెకాండిల్స్ తరువాత ఆయన సాహాసల ఆధారంగా వ్రాయబడొన నవల ఆధారంగా నిర్మించబడింది.
చట్టం , ప్రభుత్వం
మార్చురాష్ట్ర ప్రభుత్వం
మార్చుఅన్ని సంయుక్త రాష్ట్రాల మాదిరిగా అలాస్కాకుడా రిపబ్లిక్ ఫలనా వ్యవస్థను సాగిస్తుంది. ఈ పాలనా వ్యవత్షలో మూడుశాఖలు ఊన్నాయి. గవర్నర్ ఆధ్వర్యంలో నిర్వహణా వ్యవస్థ, స్వచ్ఛందంగా ఎన్నుకొనబడిన నియోజక సభ్యులు, అలాస్కా ప్రభుత్వ రాజప్రతినిధులతో నిర్వహించబడుతున్న శాసన సభ అనేవి ఇ మూడు విభాగాలు. అలాస్కా న్యాయవ్యవస్థ ఆధ్వర్యంలో అలాస్కా సుప్రీం కోర్ట్, దిగువ కోర్టులు తమ విధి నిర్వహణ చేస్తుంటాయి.
అలాస్కా శాసన సభ 40మంది ప్రతినిధులను, 20 మంది సెనేట్ సభ్యులను కలిగి ఉంటుంది. ప్రజల చేత ఎన్నుకొనబడిన అలాస్కా శాసనసభ నాలుగు సంవత్సరాల కాలం పరిపాలన సాగిస్తుంది. లెఫ్టినెంట్ గవర్నర్, గవర్నర్ పదవులకు ఒకే సమయంలో ఎన్నికలు నిర్వహించబడతాయి. అలాస్కా న్యాయ వ్యవస్థ ��ాలుగు వభాగాలుగా పనిచేస్తుంది. ది అలాస్కా సుప్రీం కోర్ట్, ది కోర్ట్ అఫ్ అప్పీల్స్, ది సుపీరియర్ కోర్టులు, డిస్ట్రిక్ కోర్టులు లేక డిస్ట్రిక్ జనరల్ జ్యూరిడిక్షన్. డిస్ట్రిక్ కోర్టులు చట్ట అతిక్రణ, నేరం, సివిల్ కేసుల పరిష్కారానికి కృషి చేస్తుంది. సుప్రీం కోర్ట్, కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ను అప్పిలేట్ కోర్టులు అంటారు. ది అప్పిలేట్ కోర్టులు దిగువ కోర్టుల నుండి పంపబడిన అప్పీళ్ళను చూసుకుంటూ నేరస్థులను శిక్షించడం, బాల నేరస్థులను విచారించడం, చట్టపరమైన చర్యలను నిర్వహించడం వంటి కార్య నిర్వహణ చేస్తుంటాఆయి. సుప్రీం కోర్టులు సివిల్ అప్పీల్, క్రిమినల్ అప్పీలును కూడా విచారిస్తుంటుంది.
రాష్ట్ర రాజకీయాలు
మార్చుఅలాస్కా యూనియన్ నుండి ప్రజాపానా వ్యవస్థలో ప్రవేశించినప్పటికి 1970 నుండి ప్రజాపాలనా వ్యవస్థ పాలన ప్రారంభం అయింది. ప్రాంతీయ రాజకీయ నాయకులు ప్రజా సమూహాలు భూమి అభివృద్ధి, మత్యపరిశ్రమ, పర్యాటకం, ప్రజా హక్కుల సంరక్షణ వంటి నిర్వహణలో పాలు పంచుకుంటారు. అలాస్కా స్థానికులు వారి సమూహాలను స్థానిక కార్పొరేషన్ అంతర్గత, వెలుపలి కార్యక్రమాలలో చురుకుగా పాలోనేలా ప్రోత్సహిస్తుంటారు. ఈ కారణంగా స్వచ్ఛంద సేవకుల ఆవసరం ఉన్న బృహత్తర భూముల మీద వీరికి ఆధిపత్యం లభిస్తుంది. సాధారణంగా సంయుక్తరాష్ట్రాలలో అలాస్కాలో మాత్రమే ఒక ఔన్స్ లేక అంతకంటే తక్కువ మోతాదు ఉన్న మార్జునాను స్వాధీంలో ఉంచుకునే అలవాటు కలిగి ఉన్నందున ఫెడరల్ చట్టం ఈ అనుమతిని కొనసాగించవలసిన నిర్భంధానికి లోను అయింది. అలాస్కన్ స్వాతంత్ర్య ఫార్టీ ఆధ్వర్యంలో అలాస్కా స్వాతంత్ర్య కాంక్ష వెలుబుచ్చుతూ ఒక ఓటిం గ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. 6 రిపబ్లికంస్, 4 డెమొక్రటిక్స్ అలాస్కా గవర్నర్లుగా బాధ్యతలను నిర్వహించారు. అదనంగా రిపబ్లికన్ గవర్నర్ వాలీ హైకెల్ రెండవ సారింగవర్నర్ గాఎన్నుకొనబడ్దాడు. ఫలితంగా 1994 లో ఆయన అధికారికంగా రెండవ సారి పదవీ బాధ్యతలను చేపట్టాడు.
ఫెడరల్ రాజకీయాలు
మార్చు1964 ఎన్నికలలో మినహా మిగిలిన అన్ని ఎన్నిక్స్లలో అధ్యక్ష ఎన్నికలలో రాష్ట్ర ఎన్నికల సంఘం రిపబ్లిక్న్ అధ్యర్ధికి ఓటు వేసి మద్దతు తెలుపుతూ ఉంది. 1964 ఎన్నికలలో రాష్ట్రం దెమొక్రెటిక్ అభ్యర్థి లిండన్ బి జాంసన్ కు మద్దతు తెలిపింది. 1960, 1968 ఎన్నికలలో డెమొక్రెటిక్ అభ్యర్థి రిపబ్లికన్ అభ్యర్థికి సమీప మెజారిటీ సాధించాడు. 1972 నుండి రిపబ్లికన్లు పెద్ద సంఖ్యలో మద్దతు సాధిస్తున్నారు. అలాస్కాలో 2008 ఎన్నికలలో జాన్ మెకెయిన్ బారక్ ఒబామాను ఓడించాడు. ఓటు శాతం 58.49% నుండి 37.83%. ది అలాస్కా బుష్, సెంట్రల్ జునేయూ, మిడ్ టౌన్, డౌన్ టౌన్ ఆంక్రోచ్, ది య్జునివర్సిటీ అఫ్ అలాస్కా ఫెయిర్ బ్యాంక్స్ కాంపస్, ఈస్టర్ హేవ్ మాత్రం అధికంగా డెమొక్రటిక్ ఆ అభ్యర్థిని బలపరిచాయి. ది మతంసుకా, సుసుత్నా బారో, అత్యధిక ఫెయిర్ బ్యాంక్ వాసులు, ఆంక్రోచ్ వాసులు మాత్రం రిపబ్లికన్ అభ్యర్థిని బలపరిచారు. 2004 లో నమోదైన ఓటర్లలో 50% ఎన్నికలలో పాల్గొనలేదు.
అలాస్కా అధిక ప్రజానీకం ఇతర రాష్ట్రాలకు చెందిన వారైన కారణంగా అలాస్కా ఒకే ఒక యు.ఎస్ ఫార్లమెంట్ సభ్యుని కలిగి ఉంది. ప్రస్తుతం ఈ స్థానం రిపబ్లికన్ సభ్యుడైన డాన్ యంగ్ ఆధీనంలో ఉంది. ఆయన 2012 వరుసగా 21 వ సారి ఎన్నుకొనబడ్డాడు. అలాస్కాస్ ఎట్-లార్జ్ శాసన సభ నియోజల వర్గం ప్రస్తుతం వైశాల్యారంగా ప్రపంచంలో రెండవ బృహత్తరమైనదిగా భావించబడుతూ ఉంది. కెనడాలోని నునావుట్ మొదటి స్థానంలోఉంది.
2008 ఎన్నికలలో జాతీయ స్థానానికి పోటీ చేసిన సరాహ్ పాలిన్ మొదటి రిపబ్లికన్ స్త్రీగా గుర్తింపబడింది. ఆమె మెకెయిన్ తో ఉపాధ్యక్ష స్థానానికి పోటీ చేసింది. 2009లో ఆమె తన గవర్నర్ పదవికి రాజీ నామా చేసినప్పటికీ జాతీయస్థాయి రాజకీయవాదిగా అమే ప్రధాన వ్యక్తిగా కొనసగుతూ ఉంది. అలాస్కా సంయుక్త రాష్ట్ర అభ్యర్థి 2-3 శ్రేణి సభ్యునిగానే గుర్తింపు పొందుతున్నాడు. 2008లో డెమొక్రటిక్ అభ్యర్థి ఆంక్రోచ్ మేయర్ అయిన మార్క్ బెగిచ��� దీర్ఘకాల రిపబ్లికన్ అభ్యర్థి టెడ్ స్టెవెంస్ ను ఓడించాడు. రిపబ్లికన్ ఫ్రాంక్ మర్కోవ్ స్కి రాష్ట్ర సెనేట్ బాధ్యతను చేపట్టాడు. 2002 గవర్నర్ గా ఎన్నిక చేయబడిన తరువాత ఆయన సెనేటర్ గా నమోదు చేసిన తరువాత తన కుమార్తె లిసా ముర్కోవ్ స్కీ అయన తరువత స్థానానికి వచ్చి 2010 వరకూ 6 సంవత్సరాల కాలం పదవిలో కొనసాగింది.
పన్నులు
మార్చుఆర్ధికంగా అలాస్కా పెట్రోలియం, ప్రభుత్వ మినహాయింపులు మీడద ఆధారపడుతూ ఉంటుంది. ఈ కారణంగా వ్యక్తిగతంగా సంయుక్త రాష్ట్రాలలో తక్కువ పన్ను విధింరుకు వీలు కలుగితుంది. అంతేగాక అమ్మకం పన్ను విధించని ఒకే రాష్ట్రం అని సంయుక్త రాష్ట్రాలలో గుర్తింపు పొందింది. అలాగే వ్యక్తిగత ఆదాయపు పన్ను మీద లెవీ విధించని ఏడురాష్ట్రాలలో అలాస్కా గుర్తింపు పొందింది. ఆదాయపు పన్ను శాఖ క్రమంగా అదాయపు వనరుల నివేదిక సమర్పిస్తుంది. కొత్త పన్ను విధి చట్టాలు నేరుగా వత్తిడి కలిగిస్తున్నా ఆదాయశాఖ తమ సాంత్సరిక నివేదిక సమర్పిస్తూనే ఉంది. అలాస్కా రాష్ట్త్ర ప్రభుత్వం అమ్మకపు పన్ను విధించక పోయినా నగరపాలక వ్యవస్థ మాత్రం 3-5% అదాయపు పన్ను విధిస్తుంది. పచ్చి చేపలు, హోటెల్, మోటెల్, బెడ్ అండ్ బ్రెడ్, పొగాకు, లిక్కర్, గేమింగ్, టైర్, చమురు రవాణా, సర్వీస్ వంటి వాటి మీద విధించే పన్ను విధిస్తుంది. అనుమతులు, వాయు వాహనాలకు ఇంధన సరఫరా, సమాచార సహకారం వంటి రాష్ట్రీయ పన్నులు నగరపాలిత వ్యవస్థలతో రాష్ట్ర ప్రభుత్వం పంచుకుంటుంది. అమ్మకపు పన్ను విధించక పోయినప్పటికీ ఆస్తిపన్ను మాత్రం ఫెయిర్ బ్యాంక్స్ అధికంగా విధిస్తుంది. వయోమింగ్, నెవాడా, సౌత్ డకోటా ల తరువాత వ్యాపార అనుకూలత కలిగిన రాష్ట్రంగా 2008 లో అలాస్కా సంయుక్త రాష్ట్రాలలో 4 వ స్థానంలో నిలిచింది.
విద్య
మార్చుఅలాస్కా విద్యాశాఖ, ప్రాథమిక అభివృద్ధి అలాస్కాలో పలు పాఠశాలలను నిర్వహిస్తున్నాయి. అదనంగా రాస్హ్ట్రం సిట్కలో ఎమ్.టి ఎడ్జికంబ్ ఉన్నత పాఠశాల స్థాపించి బోర్డింగ్ వసతులు కల్పించి కొంత నిధి సహాయం కూడా అందిస్తున్నది. నెనానాలో "నెనానా స్టూడెంట్ సెంటర్ " అలాగే గలేనాలో గలేనా ఇంటీరియర్ లాణింగ్ అకాడమీ స్థాపించింది.
అలాస్కాలో ఒక డజన్ కంటే అధికంగా కళాశాలలు ఉన్నాయి. వీతిలో పేరున్న విశ్వవిద్యాలయాలు యూనివర్శిటీ ఆఫ్ అలాస్కా ఆంక్రోచ్, యూనివర్శిటీ ఆఫ్ అలాస్కా ఫైర్ బాంక్స్, యూనివర్శిటీ ఆఫ్ అలాస్కా సౌత్ ఈస్ట్, అలాస్కా పబ్లిక్ యూనివర్శిటీ. ఎన్ సి ఎ ఎ విభాగంలో శిxఅణా సంస్థలు లేని ఒకే రాస్హ్ట్రం అలస్కా మాత్రమే. ది అలాస్కా డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ అండ్ వర్క్ ఫోర్స్ విభాగం ఎ వి టి సిని నిర్వహిస్తుంది. అలాస్కాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉనాయి.
సివార్డ్, ఆంక్రోచ్ కాంపసులలో వివిధ శిxఅణ విభాగాలలో 1 వారం నుండి 11 మాసాల వరకు ఇన్ఫర్మేస్హన్ టెక్నాలజీ శిxఅణ అందిస్తున్నది. ఇక్కడ వెల్డింగ్, నర్సింగ్, మెకానిక్ పనులకు శిxఅణ అందిస్తుంది. మేధా శక్తి లోపం సమస్యను అలాస్కా ఎదుర్కొంటున్నది. అలస్కాలోని అత్యధిక యువకులు, విద్యావంతులు వారి విద్యాభ్యాసం ముగిసాక అలాస్కానువదిలి వెళ్లిన వారు తిరిగి అలాస్కాను చేరుకోవడం లేదు. ఈ సమస్యను అధిగమించడానికి అలాస్కా ప్రభుత్వం 10% ఉపకారవేతనాన్ని నాలుగు సంవత్సరాల అలాస్కా ఉపకార వేతన కార్యక్రమ ప్రణాళిక కింద అందిస్తుంది.
ఆరోగ్య సంరక్షణ
మార్చుఅలాస్కా రాస్హ్ట్ర అశ్వసైనికులే అలాస్కా రాస్హ్ట్రమంతటటికీ రఖక దళంగా పనిచేస్తున్నారు. 1941 నుండి అనధికారంగా పనిచేస్తున్న వారికి సుదీర్ఘ్హ చరిత్ర ఉంది. చటం అమలు వ్యవహారులు నిర్వహించడానికి అలాస్కాలో పలు ఫెడరజ్ ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. పెద్ద ప్ట్టణాలకు వారి స్వంత రక్స్హక దళం ఉంది. చిన్న గ్రామాల ప్రజలు రక్స్హణ దళ శిక్స్హణ పొందినప్పటికీ ఆయుధాలు చేపట్తని " పబ్లిక్ సేఫ్టీ ఆఫీర్ల " మీద వారి రక్స్హణ కొరకు సంపూర్తుగా ఆధారపడుతున్నారు. రస్హ్ట్రమంతా అశ్వకదళం అవసర సమయాలలో మాత్రమే సేవలను అందిస్తుంది. అదనంగా అశ్వసేనలు నేరమూ చ్ట్టమూ, వాహన రాకపోకల క్రమబద్ధీ కరణ, వన్యజీవనం, వేట, చేపలవేట క్రమబద్ధీకరణ వంటి బాధ్య్స్తలు నిర్వహిస్తుంటాయి. రస్హ్ట్రం లోని వైద్య మైన ప్రాంతాల కారణంగా అశ్వదాం అశ్వదళసైనికులు భూమి, వాయు, జలం లోను పర్యవేక్స్హణ బాధ్యతలకు నియమించబడుతుంటారు.
పలు దూరప్రాంతాలు డ్రైగా వ్యవహరిస్తుంటారు. చట్తపరిమిని అధిగమించి మధుపానాలు దిగుమ్టిచేసుకుంటారు. నగర ప్రాంతాలకంటే దూరప్రాంతాలలో ఆత్మహత్యలశాతం అధికంగా ఉంది. గృహకలహాలు, అధిక హింస నేరాలు కూడా రాస్హ్ట్రంలో అధికంగా నంఓదౌతుంటాయి. అధికంఐన మద్యపాన అలవాటుకు ఇవి కూడా కారణాలుగా భావించబడుతున్నాయి.
.[90]
రవాణా , ప్రయాణ వసతులు
మార్చురహదారి
మార్చుసంయుక్త రాస్హ్ట్రాలలోని మిగిలిన ప్రామ్తాలతో పోల్చుకుంటే అలస్కాలో రహదార్లు తక్కువే. అధికంగా జనసాంధ్రత ఉన్న మధ్య అలస్కా నగరాలను మాత్రమే రహదార్లతో అనుసంధానించబడి ఉన్నాయి. రాస్హ్ట్ర రాజధాని అయిన కెనడ, అమెరికాల మధగా ఉన్న జునేవాకు చేరుకోవడానికి దర్హదార్లు నిర్మించబడలేదు. జునేవా నగరానికి ఫెర్రీ ల ద్వారానే చేరుకోవడానికి వీలు ఉంది. ఈ కారణంగా దశబ్ధాల కాలం నుండి రాజధని నగరాన్ని రహదరి వసతులు ఉన్న నగరానికి మార్చమని లేక జునేవా నగరం చేరుకోవడానికి హైనస్ నుండి రహదాలు నిర్మించమని కోరుతూ పలు వివాదాలుకొనసాగుతూనే ఉన్నాయి. పడమటి అలాస్కాను మిగిలిన అలాస్కాతో అనుసంధిస్తూ ఎలాంటి రహదార్లు లేవు.
అలాస్కాలో ఉన్న ఏకైక రహదారి సొరంగ మార్గం ఆంటెన్ అండర్సన్ మెమోరియల్ టన్నెల్. జనావాసాలకు సుదూరంగా ఏకాంతంగా ప్రొన్స్ వియంస్ సౌండ్ వద్ద నివసిస్తున్న విట్టియర్ సమూహాలకు రహదారి సౌకరుఅం కల్పించడానికి ప్రస్తుతం చురుకుగా పనిచేస్తున్న ��ొరంగ రైలు మార్గం రహదారిగా మార్చబడింది. 2.5 మైళ్ల పొడవున్న 2007 వరకు ఉత్తర అమెరికాలో ఈ సొరంగ మార్గం అతి పెద్దదిగా భావించబడుతుంది. ఈ ప్రజలు ఆంక్రోచ్ కు ఆగ్నేయంగా ఉన్న హార్బర్ చేరుకోవాలంటే 50 మైళ్లు ప్రయాణించాలి.
రైలుమార్గాలు
మార్చు1915 లో నిర్మిఛబడిన అలాస్కా రైలు మార్గం 20వ శతాబ్దంలో అలస్కా అభివృద్ధి చెందడంలో ప్రధాన పాత్ర వహించింది. అతిక్లిస్హ్టమైన నిర్మాణాలతో ఈ మార్గం ఉత్తర పసిఫిక్ స్హిప్పింగ్, సెవార్డ్ రహదార్లను అనుసంధానం చేయడానికి నిర్మించబడింది. సెవార్డ్ నుండి అలస్కా లోతట్టు ప్రాంతాలకు ఆంక్రోచ్, ఎక్లుట్న, వసిల్లా, డెనియల్, ఫైర్ బాంక్స్ వరకూ విట్తియర్, పాలమర్, ఉత్తర ధ్రువం లను కలుపుకుని ఈ మార్గ నిర్మాణం జరిగింది. నగరాలు, పట్తణాలు, గ్రామాలు, ఇతర భూములను కలుపుతూ నిర్మించబడిన ఈ రైలి మార్గాన్ని స్టేట్ వైజ్ రైలు బెల్ట్ అని అంటూ ఉంటారు. ప్రస్తుత కాలంలో నిరయరం అభివృద్ధి చెందుతున్న రహదారి మార్గాల కారణంగా అలస్కా ఆదాయ వనరులలో రైలు మర్గాల ప్రాధాన్యాన్ని కొంత తగ్గించాయి.
ఈ రైలు మార్గం వేసవి పర్యాటకులకు పేరు పొందినది. ఈ మార్గం అలాస్కా అభివృద్ధిలో ప్రధాన పాత్ర వహించింది. ఈ మార్గం వస్తు రవాణాకుఅధికంగా సహకరిస్తుంది. హీలీ వద్ద ఉన్న యూసీ బెల్లీ బొగ్గు గనుల నుండి బొగ్గును మతన్సుకా కొడ మార్గం గుండా సెవార్డ్, గ్రావెల్ కు చేరుస్తుంది. ఉఅత్తర అమెరికాలో ఇంకా అధికంగా ఉపయోగంలో ఉన్న రైలు మార్గాలలో అలాస్కా ఒకటి.
రహదారి గుండా చేరుకోలేని టాకీట్నేకి చేరుకోవడానికి 60 మైళ్లపొడవున ఉప రైలు మార్గం కూడా ఉంది. దూర్రాంత ప్రజలను చేరవేయడానికి ఈ రైలు మార్గం సహకరిస్తుంది.
1970 లో పార్కస్ హైవే రహదారి నిర్మాణం జరిగే వరకూ ఈ రలు మార్గం ఈ ప్రాంత వాసులకు ఏకైక ప్రయాణ మార్గంగా సేవలను అందించింది.
ఉత్తర నైరుతి అలాస్కాలో ది వైట్ పాస్, యూకాన్ మార్గం కూడా కొంత అలస్కా గుండా పోతుంది. ఈ మార్గం ఉత్తర కెనడా లోని స్కాగ్వే నుండి కెనడా లోకి నిర్మించబడింది. ఈ మార్గం వైట్ పాస్ వద్ద సరిహద్దులను దాటుతుంది. స్కాగవే నుండి క్రూసీలలో పయనించే పర్యాటకులకు ఈ మార్గం అధికంగా ఉపయోగపడుతుంది. 1983 లో బి బి సిలో ఈ రైలు మార్గం లిట్తిల్ గ్రేట్ రైల్వేస్ కార్యక్రమంలో ఈ రైలు మార్గంప్రదర్శించబడింది.
నౌకామారగం
మార్చురాస్హ్ట్రంలోని పలు నగరాలు, పట్తణాలు, గ్రామాలకు రహదారి మర్గాలు, సాదారణ మార్గాలుని లేవు. సముద్ర మారగం, వాయు మార్గం, నదీ మార్గాలు మాత్రమే ఉన్నాయి.
ది ఎమ్/వి టస్టుమెన (తరువాత టస్ట్ మేనాగా నాంతరం చేయబడింది) అనేక ఫెర్రీలతో కెనై పెనిన్సులా, కోడియాక్ ద్వీపం మధ్య ప్రయాణ సేవలను అందిస్తుంది.
ఆగ్నేయ అలాస్కాలోని నగరాలకు, ది గల్ఫ్ కోస్టుకు, అలాస్కా ద్వీపకల్పానికి అలాస్కా మేరిన్ హైవే అని పిలువబడుతున్న ప్రభుత్వానికి స్వంతమైన ఫెర్రీ వ్యవస్థ ప్రయాణ సౌకర్యాలను అందిస్తుంది. ఈ ఫెర్రీలు ప్రయాణికులును అలాగే వాహనాలను కూడా చేరవేస్తుంటాయి. బెల్లింగాం, వాస్హింగ్టన్, ప్రిన్స్ ర్zఉపర్ట్, బ్రిటిస్హ్ కొలంబియా ద్వారా ఈ ఫెర్రీలు ప్రయాణ వసతులు కల్పిస్తున్నాయి. ద్వీపాంతర ఫెర్రీ అధారిటి అనేక సముద్ర అనుసంధాన సేవలను అందిస్తున్నాయి. ఈ ఫెర్రీలు ప్రిన్స్ ఐలాండ్ లోని పలు సమూహాలకు ప్రయాన వసతులు కల్పిస్తున్నాయి. వేసవి పర్యాటక అవసరాలను దృస్హ్టిలో ఉంచుకుని సమీపకాలంగా క్రూసీలను కూడా నడుపితున్నారు. ఈ ఫెర్రీలు వాయవ్య పసిఫిక్ అలాస్కాను, ఆగ్నేయ పసిఫిక్ అలాస్కాకు, దిగువ భాగాన ఉన్న అలాస్కా సముద్ర తీర పట్తణ వాసులకు మధ్య ప్రయాణ సౌకర్యాలను కల్పిస్తున్నాయి. వేసవి సమయంలో కెట్చ్కన్ పట్తణంలో జనాభాా 10, 000 వరకు చేరుకుంటుంది. ఈ సమయంలో
నాఉగు అతి పెద్ద క్రూసీలు వేలకొలది పర్యాటకులను ఇక్కడికి చేరవేస్తూ ఉంటాయి.
వాయుమార్గం
మార్చురోడ్లు, సముద్రం, నదులతో అనుసంధానించబడక వాయు, కాలి బాటట, కుక్కలతో నడపడే స్లెడ్జ్ బండు, మంచు యంత్రాల ద్వారా మాత్రమే అనుసంధానించబడిన నగరాలు అలాస్కాలో అనేకం ఉన్నాయి. అలాంటి నగరాలు వాయుమార్గాలద్వారా అనుసంధానించడమే అలాస్కన్ కొత్తదనం. ఆంక్రోచ్ కు అధికంగా ఫైర్ బాంకుకు తక్కువగా విమావసేవలు లభ్యం ఒఉతున్నాయి. రాస్హ్ట్ర అంతర్భాగంలోనూ అలాగే రస్హ్ట్రేతర ప్రదేసాలకు రహదారి సేవలు పరిమితంగా ఉన్న కారణంగా విమానసర్వీసులు శక్తివంతంగా నదుస్తున్నాయి. పర్యాటకులు అధికం ఒఉతున్న కారణంగా 2000-2001 ల మధ్య ఆంక్రోచ్ సమీపకాలంలో టెడ్ స్టీవెన్స్ కాంక్రోచ్ ఇంటర్నేస్హనల్ ఎయిర్ పోర్ట్ విస్తరణ పనులను చేపట్తింది. 2000-2001 మధ్య కాలంలో అలాస్కాకు చేరుకున్న 2.4 మిలియన్ల ప్రయాణీకులలో 1.7 మిలియన్లు వాయుమార్గంలో అలాస్కాను చేరుకున్నారు. వారిలో 1.4 మిలియన్ల మంది పర్యాటకులే.
పలు గ్రామాలకు, పట్తణాలకు క్రమంగా విమానసర్వీసులను అందించడం రాస్హ్ట్ర ప్రభుత్వానిక ఆర్థిక పరమైన శ్రన్zఉ కలిగిస్తున్నాయి. ప్రధాన విమానసేవల ద్వారా అలాస్కా ఎయిర్ లైన్స్ మాత్రమే రాస్హ్ట్రం లోని ప్రదేశాలకు కావలసిన సేవలను జెట్ విమానాల ద్వారా అందిస్తునాయి. ఆంక్రోచ్, ఫెయిర్ బాంక్ ల నుండి బెథెల్, నోమ్, కోట్జ్బ్యూ, డిల్లింగ్టన్, కొడియాక్, ఇతర పెద్ద సమూహాలకు అలాగే ప్రధాన ఆగ్నేఅ అలస్కా, అలాస్కా పెఇన్సులాకు విమానసేవలు అందిస్తున్నాయి. అనేక వాణిజ్య విమానాలు చిన్న సమూహాలను చేరుకోవడానికి ఎరా అవియేస్హన్, పెన్ ఎయిర్, ఫ్రాంటియ్స్ర్ ఫ్లైయింగ్ సర్వీసెస్ లాంటివి విమాన సేవలు అందిస్తున్నాయి. అతిచిన్న ఊర్లు, గ్రామాలు మాత్రం పూర్తిగా సెసన్స్, అత్యధికంగా ప్రజాదరణ కలిగిన కారవాన్ వంటి వాటి మీద ఆధార పడుతున్నారు. ఈ సేవలు అధికంగా తపాలా సేవల కొరకు వినియోగించబడుతున్నాయి. ఇవి అలాస్కాలో మారు మూల ప్రాంతాలకు పెద్ద మొత్తంలో సరకు రవాణా సేవలను అందిస్తున్నాయి. ఈ కార్యక్రమ నిర్వహణ ద్వారా సమూహాలకు సేవలు అందిస్తున్న సంస్థలకు 70% మినహాయింపు లభిస్తుంది.
అనేక సమూహాలు చిన్న ఎయిర్ టాక్సీ సర్వీసులు కలిగి ఉన్నాయి. మారుమూల ప్రాంతాలకు ఇవి అవసరమైనప్పుడు లభిస్తుంటాయి. టెడ్ స్టివెన్స్ ఆంకోర్చ్ ఇంతర్నేస్హనల్ ఎయిర్ పోఋట్లుకు పక్కన ఉన్న లేక్ హుడ్ ఎయిర్ బేస్ మారు మూల గ్రామాలకు నిరంతరాయంగా ప్రయాణికులను, సరకులను, స్హాపులు, వేర్ హౌస్ క్లబ్బుల నుండి అనేక వస్తువులను చేరవేస్తున్నాయి. ఒక వేళ ప్రపంచంలో అత్యధికంగా పనిచేస్తున్న ఎయిర్ బేస్ ఇదే అయ్యుంటుంది. మిగిలిన యు.ఎస్ రస్హ్ట్రాల కంటే అలాస్కా అత్యధిక పైలట్లను. కలిగి ఉంది. 663, 661 మంది నివాసితులున్న అలాస్కాకు 8, 550 పైలట్లు ఉన్నారని అంచనా.
ఇతర రవాణా
మార్చుఅలాస్కా లోని ఇఅతర రవాణా వసతుల్లో ముఖ్యమైనది కుక్కలతో లాగబడే స్లెద్ఝ్ బంద్లు. రాస్హ్ట్రమంతటా అనేక స్లెడ్జ్ బండ్ల పోటీలు జరుగుతున్నా 1150 మైళ్ళ పొడవున ఇడిటరాడ్ స్లెడ్ డాఘ్ రేస్ ముఖ్యమైనది. ఆమ్క్రోచ్ నుండి నామో వరకు జరిగే ఈ పోటీలలో దూరం మాత్రం ప్రతి సంవత్సరానికి మారుతూ ఉంటుంది. సాధారణంగా అధికారిక దూరం మాత్రం స్హుమారు 1, 049 మైళ్లు. 1925 లో నామ్ లో నివసిస్తున్న సమూహాలకు కంఠ వాతం నివారణకొరకు ఇతర ప్రయాణ వసతులు అందుబాటులో లేనికారణంగా అత్యవసరమైన ఔషధం స్లెడ్జ్ బండ్లద్వారా తీసుకు వెళ్ళారు. బండ్లను నడిపే వారు, కుక్కలు అయిన టోగో, బాల్టొ జ్నాపకార్ధం ఈ పోటీలకు ఈ పేరు పెట్టారు. ఈ బండ్ళను లాగే చోదకులు గౌరవం, నగదు బహుమతుల కొరకు ప్రపంచం నలుమూల నుండి ఇక్కడకు చేరుకుంటారు. ఈ పోటీలను సెరమ్ రన్ అంటారు. ఈ పోటీలు ఫైర్ బాంక్స్ కు అగ్నేయంలో ఉన్న ననేనా నుండి నుండి నామో వరకు కచ్చితంగా1925 లో ఔషధం కొరకు ప్రయాణించిన మార్గంలో జరుగుతాయి.
డేటా ట్రాంస్పోర్ట్
మార్చుఅలాస్కా అంతర్జాలం, డేటా ట్రాంస్ పోర్ట్ విధానాలు అత్యధికంగా జిసిఐ, అలాస్కా టెలెకమ్యూని కేషన్స్ సంస్థలు అందిస్తున్నాయి. జిసిఐ అలాస్కా యయునైటెడ్ ఫైబర్ ఆఫ్జ్టిక్ సిస్టం సంస్థను నడుపుతుంది. తరువాత 2011 లో అలాస్కా కమ్యూనికేషంస్ దిగువ రాష్ట్రాల కొరకు రెండు ఫైబర్ మార్గాలు ఉన్నట్లు ప్రకటించింది. 2011 జనవరిలో ఆసియా, దూరప్రాంత అలాస్కాతో సమాచార పరివర్తన మెరుగుపరచుకోవడానికి 1బిలియన్ అమెరికన్ డాలర్ల ప్రణాళికను ప్రకటిస్తూ మొదటి విడతగా ఫెడరల్ ప్రభుత్వం 350 అమెరికన్ డాలర్ల నిధిని మంజూరు చేసింది
ఉప ప్రమాణాలు
మార్చు- ↑ ఎల్లిస్ రాన్సమ్. 1940. Derivation of the Word ‘Alaska’. American Anthropologist n.s., 42: pp. 550-551