device
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, యుక్తి, ఉపాయము, తంత్రము.
- A sign or ensignబిరుదు, చిహ్నము, ధ్వజము.
- the lion is the device of the Englishఇంగ్లిషువారు సింహధ్వజము కలవారు.
- or flourish in writing చిత్రముగావ్రాసిన అక్షరములు వేడుకకు చేసి పెట్టే ఆకారము.
- the wall has a carveddevice of an elephants head fixed in it for the passage of the waterనీళ్లుపడడానకై చిత్రముగా యేనుగ ముఖమును గోడలో పొదిగి వుంటున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).