Jump to content

బదిలీ

వికీపీడియా నుండి
బదిలీ
(1995 తెలుగు సినిమా)

బదిలీ చిత్రంలోని ఒక సన్నివేశం
దర్శకత్వం సి. వి. రెడ్డి
తారాగణం ఆనంద్,
మీరా
సంగీతం దేవా
నిర్మాణ సంస్థ విక్టరీ మూవీస్
భాష తెలుగు

బదిలీ 1995 ఆగస్టు 11న విడుదలైన తెలుగు సినిమా. విక్టరీ మూవీస్ పతాకం కింద సి.వి.రెడ్డి ఈ సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. ఆనంద్, రేణుకలు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు మాధవపెద్ది సురేష్ సంగీతాన్నందించాడు.[1]

ఉత్తమ ద్వితీయ చిత్రంగా రజిత నంది అవార్డుకు ఎంపిక.

తారాగణం

[మార్చు]
  • ఆనంద్,
  • రేణుక,
  • కోట శ్రీనివాసరావు,
  • నర్రా వెంకటేశ్వరరావు,
  • చలపతిరావు,
  • గుండు హనుమంత రావు,
  • రాళ్లపల్లి,
  • కాకరాల,
  • సురేఖ,
  • బిందుమాధవి (పాత)
  • మీరా

సాంకేతిక వర్గం

[మార్చు]
  • కథ, స్క్రీన్‌ప్లే, మాటలు: సివి రెడ్డి
  • సాహిత్యం: సీతారామశాస్త్రి, వెన్నెలకంటి, అదృష్ట దీపక్
  • ప్లేబ్యాక్: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, మనో, ఎస్. జానకి, చిత్ర, రేణుక
  • సంగీతం: మాధవపెద్ది సురేష్
  • సినిమాటోగ్రఫీ: ఆర్.రామారావు
  • ఎడిటింగ్: వి.అంకి రెడ్డి
  • కళ: దిలీప్ సింగ్
  • ఫైట్స్: పవర్ ఫాస్ట్ కరుప్పు
  • కొరియోగ్రఫీ: ముక్కు రాజు, శివశంకర్
  • మేకప్: పీఎం మహేంద్ర
  • కాస్ట్యూమ్స్: కోటేశ్వరరావు
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సి.వాసుదేవ రెడ్డి
  • సమర్పకులు: వైఎస్ రాజశేఖర రెడ్డి
  • నిర్మాత, దర్శకుడు: సివి రెడ్డి
  • బ్యానర్: విక్టరీ మూవీస్

మూలాలు

[మార్చు]
  1. "Badili (1995)". Indiancine.ma. Retrieved 2023-07-28.

బాహ్య లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=బదిలీ&oldid=4231438" నుండి వెలికితీశారు