Jump to content

తీస్ మార్ ఖాన్

వికీపీడియా నుండి
తీస్ మార్ ఖాన్
దర్శకత్వంకళ్యాణ్ జి గోగణ
రచనకళ్యాణ్ జి గోగణ
నిర్మాతనాగం తిరుప‌తి రెడ్డి
తారాగణం
ఛాయాగ్రహణంబాల్ రెడ్డి
కూర్పుమణికాంత్
సంగీతం
నిర్మాణ
సంస్థ
విజ‌న్ సినిమాస్
విడుదల తేదీ
2022 ఆగస్టు 19
దేశంభారత దేశం
భాషతెలుగు

తీస్ మార్ ఖాన్ 2022లో విడుదలైన తెలుగు సినిమా. విజ‌న్ సినిమాస్ బ్యాన‌ర్‌పై నాగం తిరుప‌తి రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు కళ్యాణ్ జి గోగణ దర్శకత్వం వహించాడు. ఆది సాయి కుమార్ , పాయల్ రాజ్‌పుత్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ ను 15 అక్టోబర్ 2021న విడుదల చేశారు.[1] ‘తీస్ మార్ ఖాన్’ షూటింగ్ డిసెంబర్ 2021లో పూర్తయింది.[2]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: విజ‌న్ సినిమాస్
  • నిర్మాత: నాగం తిరుప‌తి రెడ్డి [4]
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కళ్యాణ్ జి గోగణ
  • సంగీతం: సాయి కార్తీక్
  • సినిమాటోగ్రఫీ: బాల్ రెడ్డి
  • ఎడిటింగ్: మణికాంత్

మూలాలు

[మార్చు]
  1. 10TV (15 October 2021). ""తీస్ మార్ ఖాన్" ఫస్ట్ లుక్.. మాములుగా లేదుగా!! | Aadi Sai Kumar new movie title Tees Maar Khan" (in telugu). Archived from the original on 4 January 2022. Retrieved 4 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  2. NTV (7 December 2021). "ఆది సాయికుమార్ 'తీస్ మార్ ఖాన్' షూటింగ్ పూర్తి!". Archived from the original on 4 January 2022. Retrieved 4 January 2022.
  3. Sakshi (23 December 2021). "రౌడీగా, పోలీస్ ఆఫీసర్‌గా అదరగొట్టిన హీరో ఆది". Archived from the original on 25 December 2021. Retrieved 24 December 2021.
  4. Sakshi (25 December 2021). "తీస్‌మార్‌ ఖాన్‌ సెట్లో నిర్మాత బర్త్‌డే సెలబ్రేషన్స్‌." Archived from the original on 4 January 2022. Retrieved 4 January 2022.