జానకి
Appearance
- జానకి అనగా మహా పతివ్రత సీతాదేవికి మరోపేరు.
- జానకి పేరుతో కొంతమంది వ్యక్తులున్నారు
- జానకీ అమ్మాళ్ , వృక్ష శాస్త్రవేత్త.
- జానకి అమ్మ, న్యాయమూర్తి.
- ఎస్.జానకి, దక్షిణ భారత సినిమా గాయకురాలు.
- షావుకారు జానకి, తెలుగు సినిమా నటీమణి.
- డబ్బింగ్ జానకి, భారతీయ సినీ, నాటక, టీవీ ధారావాహిక నటి, అనువాద కళాకారిణి.
- జానకి (సామాజిక సేవకురాలు)
- జానకి పేరుతో కొన్ని సినిమాలు
- జానకి రాముడు, 1988లో విడుదలైన తెలుగు సినిమా.
- నవలలు
- జానకి విముక్తి, రంగనాయకమ్మ రచించిన నవల.
- గ్రామాలు
- జానకిపురం - శ్రీకాకుళం జిల్లా, సంతకవిటి మండలానికి చెందిన గ్రామం.
- జానకిరాంపురం అగ్రహారం, విశాఖపట్నం జిల్లా, రోలుగుంట మండలానికి చెందిన గ్రామం.
- జానకిపూర్, యాదాద్రి - భువనగిరి జిల్లా, మోతుకూరు మండలానికి చెందిన గ్రామం.