Jump to content

కర్ణాటకలో 2014 భారత సార్వత్రిక ఎన్నికలు

వికీపీడియా నుండి
కర్ణాటకలో 2014 భారత సార్వత్రిక ఎన్నికలు

← 2009 17 April 2019 →

28 సీట్లు
Turnout67.20% (Increase8.38%)
  First party Second party Third party
 
Leader బి.ఎస్.యడ్యూరప్ప మల్లికార్జున్ ఖర్గే హెచ్.డి.దేవెగౌడ
Party Bharatiya Janata Party Indian National Congress Janata Dal (Secular)
Leader's seat షిమోగా గుల్బర్గా హసన్
Last election 19 6 3
Seats won 17 9 2
Seat change Decrease2 Increase3 Decrease1
Percentage 43.00% 40.80% 11.00%

Seat results by constituency. As this is a FPTP election, seat totals are not determined proportional to each party's total vote share, but instead by the plurality in each constituency.
కర్ణాటకలోని లోక్‌సభ నియోజకవర్గాలు

కర్నాటకలో 28 లోక్‌సభ స్థానాలకు 2014 ఏప్రిల్ 17న ఒకే దశలో 2014 భారత సార్వత్రిక ఎన్నికలు జరిగాయి.[1] 2014 ఫిబ్రవరి 14 నాటికి, కర్ణాటక మొత్తం ఓటర్ల బలం 44,694,658గా ఉంది.[2] రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్, జనతాదళ్ ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి.

అభిప్రాయ సేకరణ

[మార్చు]
నిర్వహించబడిన నెల మూలాలు పోలింగ్ సంస్థ/ఏజెన్సీ నమూనా పరిమాణం
కాంగ్రెస్ బీజేపీ జెడి(ఎస్) ఆప్ ఇతరులు
2013 ఆగస్టు-అక్టోబరు [3] టైమ్స్ నౌ - ఇండియా టీవీ-సిఓటర్ 24,284 13 12 3 0 0
2013 డిసెంబరు - 2014 జనవరి [4] ఇండియా టుడే -సిఓటర్ 21,792 12 13 0 0 3
2014 జనవరి-ఫిబ్రవరి [5] టైమ్స్ నౌ - ఇండియా టీవీ-సిఓటర్ 14,000 14 11 2 1 0
2014 మార్చి [6] ఎన్డీటీవీ - హంస రీసెర్చ్ 46,571 6 20 2 0 0
2014 మార్చి-ఏప్రిల్ [7] సిఎప్ఎన్-ఐబిఎన్ -లోకినీతి- సిఎప్డీఎస్ 825 12–18 7–13 1 - 4
(ఇతరులతో సహా)
0 1 - 4
(జెడి(ఎస్)తో సహా)
2014 ఏప్రిల్ [8] ఎన్డీటీవీ - హంస రీసెర్చ్ 24,000 14 12 3 0 0

ఎన్నికల షెడ్యూల్

[మార్చు]

నియోజకవర్గాల వారీగా ఎన్నికల షెడ్యూల్ క్రింద ఇవ్వబడింది[1]

పోలింగ్ రోజు దశ తేదీ నియోజకవర్గాలు ఓటింగ్ శాతం
1 5 17 ఏప్రిల్ చిక్కోడి, బెల్గాం, బాగల్‌కోట్, బీజాపూర్, గుల్బర్గా, రాయచూర్, బీదర్, కొప్పల్, బళ్లారి, హవేరి, ధార్వాడ్, ఉత్తర కన్నడ, కార్వార్, దావణగెరె, షిమోగా, ఉడిపి చిక్కమగళూరు, హాసన్, దక్షిణ కన్నడ, చిత్రదుర్గ, తుంకూరు, మాండ్య, మైసూర్, చామరాజనగర్, బెంగళూరు రూరల్ , బెంగళూరు నార్త్, బెంగళూరు సెంట్రల్, బెంగళూరు సౌత్, చిక్కబల్లాపూర్, కోలార్ 67.2 [9]

ఫలితాలు

[మార్చు]

బీజేపీ 17 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 9 స్థానాలు, జెడి (ఎస్) 2 స్థానాలు గెలుచుకున్నాయి.

17 9 2
బీజేపీ INC JD(S)
పార్టీ పేరు ఓటు భాగస్వామ్యం % మార్పు గెలుచిన సీట్లు మార్పులు
భారతీయ జనతా పార్టీ 43.00% -1.37 17 Decrease 2
భ���రత జాతీయ కాంగ్రెస్ 40.80% +3.15 9 Increase 3
జనతాదళ్ (సెక్యులర్) 11.00% −2.57% 2 Decrease 1
ఇతరులు 5.2% +0.79 +0

మూలం: http://eciresults.nic.in/PartyWiseResultS10.htm?st=S10 Archived 21 మే 2014 at the Wayback Machine[1]

నియోజకవర్గాల వారీగా ఫలితాలు

[మార్చు]
క్రమసంఖ్య నియోజకవర్గం పోలింగ్ శాతం% ఎన్నికైన ఎంపీ పేరు అనుబంధ పార్టీ మార్జిన్
1 చిక్కోడి 74.3 Increase ప్రకాష్ బాబాన్న హుక్కేరి భారత జాతీయ కాంగ్రెస్ 3,003
2 బెల్గాం 68.25 Increase సురేష్ అంగడి భారతీయ జనతా పార్టీ 75,860
3 బాగల్‌కోట్ 68.81 Increase పి.సి. గడ్డిగౌడర్ భారతీయ జనతా పార్టీ 1,16,560
4 బీజాపూర్ (SC) 59.58 Increase రమేష్ జిగజినాగి భారతీయ జనతా పార్టీ 69,819
5 గుల్బర్గా (SC) 57.96 Increase మల్లికార్జున్ ఖర్గే భారత జాతీయ కాంగ్రెస్ 74,733
6 రాయచూర్ (ST) 58.32 Increase బివి నాయక్ భారత జాతీయ కాంగ్రెస్ 1,499
7 బీదర్ 60.16 Increase భగవంత్ ఖుబా భారతీయ జనతా పార్టీ 92,222
8 కొప్పల్ 65.63 Increase కరడి సంగన్న అమరప్ప భారతీయ జనతా పార్టీ 32,414
9 బళ్లారి (ST) 70.29 Increase బి. శ్రీరాములు భారతీయ జనతా పార్టీ 85,144
(2018, మే 18న రాజీనామా చేశాడు)
10 హావేరి 71.62 Increase శివకుమార్ చనబసప్ప ఉదాసి భారతీయ జనతా పార్టీ 87,571
11 ధార్వాడ్ 65.99 Increase ప్రహ్లాద్ జోషి భారతీయ జనతా పార్టీ 1,13,657
12 ఉత్తర కన్నడ 69.04 Increase అనంతకుమార్ హెగ్డే భారతీయ జనతా పార్టీ 1,40,700
13 దావణగెరె 73.23 Increase జిఎం సిద్దేశ్వర భారతీయ జనతా పార్టీ 17,607
14 షిమోగా 72.36 Increase బీఎస్ యడ్యూరప్ప భారతీయ జనతా పార్టీ 3,63,305
(2018, మే 18న రాజీనామా చేశాడు)
15 ఉడిపి చిక్కమగళూరు 74.56 Increase శోభా కరంద్లాజే భారతీయ జనతా పార్టీ 1,81,643
16 హసన్ 73.49 Increase హెచ్‌డి దేవెగౌడ జనతాదళ్ (సెక్యులర్) 1,00,462
17 దక్షిణ కన్నడ 77.15 Increase నళిన్ కుమార్ కటీల్ భారతీయ జనతా పార్టీ 1,43,709
18 చిత్రదుర్గ 66.07 Increase బిఎన్ చంద్రప్ప భారత జాతీయ కాంగ్రెస్ 1,01,291
19 తుమకూరు 72.57 Increase ఎస్పీ ముద్దహనుమే గౌడ్ భారత జాతీయ కాంగ్రెస్ 74,041
20 మండ్య 71.47 Increase సీఎస్ పుట్టరాజు జనతాదళ్ (సెక్యులర్) 5,518
(2018, మే 18న రాజీనామా చేశాడు)
21 మైసూర్ 67.3 Increase ప్రతాప్ సింహా భారతీయ జనతా పార్టీ 31,608
22 చామరాజనగర్ (SC) 72.85 Increase ఆర్.ధ్రువనారాయణ భారత జాతీయ కాంగ్రెస్ 1,41,182
23 బెంగళూరు రూరల్ 66.45 Increase డీకే సురేష్ భారత జాతీయ కాంగ్రెస్ 2,31,480
24 బెంగళూరు ఉత్తర 56.53 Increase డివి సదానంద గౌడ భారతీయ జనతా పార్టీ 2,29,764
25 బెంగళూరు సెంట్రల్ 55.64 Increase పి.సి. మోహన్ భారతీయ జనతా పార్టీ 1,37,500
26 బెంగళూరు సౌత్ 55.75 Increase అనంత్ కుమార్ భారతీయ జనతా పార్టీ 2,28,575
27 చిక్కబల్లాపూర్ 76.21 Increase వీరప్ప మొయిలీ భారత జాతీయ కాంగ్రెస్ 9,520
28 కోలార్ (SC) 75.51 Increase KH మునియప్ప భారత జాతీయ కాంగ్రెస్ 47,850

ఉప ఎన్నిక

[మార్చు]
క్రమసంఖ్య నియోజకవర్గం కొత్తగా ఎన్నికైన ఎంపీ పేరు అనుబంధ పార్టీ
9 బళ్లారి (ఎస్టీ) వీఎస్ ఉగ్రప్ప

(2018, నవంబరు 6న ఎన్నికయ్యాడు)

భారత జాతీయ కాంగ్రెస్
14 షిమోగా బివై రాఘవేంద్ర

(2018, నవంబరు 6న ఎన్నికయ్యాడు)

భారతీయ జనతా పార్టీ
20 మండ్య ఎల్ ఆర్ శివరామే గౌడ

(2018, నవంబరు 6న ఎన్నికయ్యాడు)

జనతాదళ్ (సెక్యులర్)

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "General Elections – 2014 : Schedule of Elections" (PDF). 5 March 2014. Retrieved 5 March 2014.
  2. "Karnataka General (Lok Sabha) Elections 2014". Maps of India. Retrieved 20 April 2014.
  3. "Congress 102, BJP 162; UPA 117, NDA 186: C-Voter Poll". Outlook. Archived from the original on 16 October 2013. Retrieved 17 October 2013.
  4. "NDA may win over 200 seats as Modi's popularity soars further: India Today Mood of the Nation opinion poll : North, News – India Today". India Today. Retrieved 23 January 2013.
  5. "India TV-C Voter projection: Big gains for BJP in UP, Bihar; NDA may be 45 short of magic mark". Indiatv. Retrieved 13 February 2013.
  6. "The Final Word – India's biggest opinion poll". NDTV. 14 March 2014. Retrieved 14 March 2014.
  7. "Karnataka tracker: Congress to win 12–18 seats, BJP 7–13, others 1–4". CNN-IBN. 1 April 2014. Archived from the original on 4 April 2014. Retrieved 2 April 2014.
  8. "The Final Word – India's biggest opinion poll". NDTV. 14 April 2014. Retrieved 15 April 2014.
  9. "Fifth phase of elections: About 65 per cent voter turn out in Karnataka". Indian Express. 17 April 2014. Retrieved 20 April 2014.