రాజశ్రీ మల్లిక్
స్వరూపం
రాజశ్రీ మల్లిక్ | |||
| |||
పదవీ కాలం 2019 – 2024 | |||
ముందు | కులమణి సమల్ | ||
---|---|---|---|
తరువాత | బిభు ప్రసాద్ తారాయ్ | ||
నియోజకవర్గం | జగత్‌సింగ్‌పూర్ | ||
ఒడిశా శాసనసభ సభ్యురాలు
| |||
పదవీ కాలం 2014-2019 | |||
ముందు | రవీంద్ర నాథ్ భోయ్ | ||
తరువాత | బిష్ణు చరణ్ దాస్ | ||
నియోజకవర్గం | తిర్టోల్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | కటక్, ఒడిశా | 1964 నవంబరు 3||
జాతీయత | భారతీయురాలు | ||
రాజకీయ పార్టీ | బిజూ జనతా దళ్ | ||
తల్లిదండ్రులు | ఉదయనాథ్ మల్లిక్, తనురామ | ||
జీవిత భాగస్వామి | అశుతోష్ మల్లిక్ | ||
సంతానం | 1 కుమారుడు, కుమార్తె | ||
నివాసం | జగత్‌సింగ్‌పూర్, ప్లాట్-1446/2568, ఊర్ధ్వగా నివాస్,
రీగల్ డోవ్ అపార్ట్‌మెంట్ సైడ్ లేన్, పటియా, భువనేశ్వర్, ఒడిషా | ||
పూర్వ విద్యార్థి | ఎంబీబీఎస్ & ఎండీ ఎం.కె.సి.జి మెడికల్ కాలేజ్ & హాస్పిటల్ | ||
వృత్తి | వైద్యురాలు, రాజకీయ నాయకురాలు[1] | ||
మూలం | [1] |
రాజశ్రీ మల్లిక్ (జననం 3 నవంబర్ 1964) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో జగత్‌సింగ్‌పూర్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[2][3][4]
మూలాలు
- ↑ "Tirtol MLA Rajshree's life saving act mid-flight". The New Indian Express. 11 January 2019. Archived from the original on 3 February 2019. Retrieved 18 March 2020.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ "Odisha Assembly Election Results 2019". India.com. 23 May 2019. Retrieved 24 May 2019.
- ↑ "Odisha election results 2019: BJD's women card pays off, five in lead". Debabrata Mohapatra. The Times of India. 24 May 2019. Retrieved 18 March 2020.