Jump to content

రాచెల్ పుల్లర్

వికీపీడియా నుండి
ముద్రించదగ్గ కూర్పుకు ఇప్పుడు మద్దతు లేదు. అంచేత దాన్ని చూపించడంలో లోపాలు ఎదురు కావచ్చు. మీ బ్రౌజరు బుక్‌మార్కులను తాజాకరించుకుని, బ్రౌజరులో ఉండే ప్రింటు సదుపాయాన్ని వినియోగించుకోండి.
రాచెల్ పుల్లర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రాచెల్ జేన్ పుల్లర్
పుట్టిన తేదీ (1977-06-03) 1977 జూన్ 3 (వయసు 47)
బాల్క్లూతా, ఒటాగో, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 72)1997 నవంబరు 5 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే2005 ఏప్రిల్ 7 - ఇండియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1997/98Central Districts
1998/99–2004/05ఒటాగో స్పార్క్స్
కెరీర్ గణాంకాలు
పోటీ మవన్‌డే మఫక్లా మలిఎ
మ్యాచ్‌లు 51 1 120
చేసిన పరుగులు 253 17 1,427
బ్యాటింగు సగటు 12.04 17.00 19.28
100s/50s 0/0 0/0 0/7
అత్యధిక స్కోరు 27* 13* 78
వేసిన బంతులు 2,591 186 5,937
వికెట్లు 74 2 149
బౌలింగు సగటు 16.48 38.00 20.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 2 0 2
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 5/7 2/60 5/7
క్యాచ్‌లు/స్టంపింగులు 14/– 1/– 35/–
మూలం: CricketArchive, 1 November 2021

రాచెల్ జేన్ పుల్లర్ (జననం 1977, జూన్ 3) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. ప్రధానంగా కుడిచేతి మీడియం బౌలర్‌గా రాణించింది.[1]

జననం

రాచెల్ జేన్ పుల్లర్ 1977, జూన్ 3న న్యూజీలాండ్లో జన్మించింది.

క్రికెట్ రంగం

1997 - 2005 మధ్య న్యూజీలాండ్ తరపున 51 వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. ఒక ఇన్నింగ్స్‌లో రెండుసార్లు ఐదు వికెట్లు సాధించింది.[2] సెంట్రల్ డిస్ట్రిక్ట్, ఒటాగో కోసం దేశీయ క్రికెట్ ఆడింది.[3]

మూలాలు

  1. "Where are they now? The White Ferns of 2000". Newsroom. Retrieved 22 June 2022.
  2. "Player Profile: Rachel Pullar". ESPNCricinfo. Retrieved 1 November 2021.
  3. "Player Profile: Rachel Pullar". CricketArchive. Retrieved 1 November 2021.

బాహ్య లింకులు