పాలక్ ముచ్చల్
స్వరూపం
పాలక్ ముచ్చల్ | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయురాలు |
విద్య | బి.కామ్ |
వృత్తి | గాయని |
క్రియాశీల సంవత్సరాలు | 2011–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | మిథూన్ శర్మ[1] |
తల్లిదండ్రులు |
|
బంధువులు | పాలష్ ముచ్చల్ (సోదరుడు) |
సన్మానాలు |
|
పాలక్ ముచ్చల్ బరదదేశానికి చెందిన గాయని, గేయ రచయిత.[2] ఆమె 2021లో అమెరికన్ యూనివర్సిటీ నుండి గ్లోబల్ పీస్ గౌరవ డాక్టరేట్ అందుకుంది.[3]
హిందీ ప్రైవేట్ ఆల్బమ్స్
సంవత్సరం | ఆల్బమ్ | పాట | సంగీత దర్శకుడు | సహ-గాయకులు |
---|---|---|---|---|
2014 | అర్రే దివానీ (సింగిల్) | "అరే దివానీ" | రమేష్ రోషన్ | పంకజ్ కుమార్ |
2017 | కభీ యాదోన్ మే | "కభీ యాదోన్ మే" | అభిజిత్ వాఘని | అరిజిత్ సింగ్ |
ఖుషీ వాలీ ఖుషీ | "ఖుషీ వాలీ ఖుషీ" | శంతను మోయిత్ర | ||
T-సిరీస్ అకౌస్టిక్స్ | "కినారా" | పలాష్ ముచ్చల్ | పలాష్ ముచ్చల్ | |
T-సిరీస్ మిక్స్‌టేప్ | "కైసే ముఝే/తుమ్ హో సాంగ్" | అభిజిత్ వాఘని | ఆదిత్య నారాయణ్ | |
2021 | లాగ్ రహా హై దిల్ దీవానా (సింగిల్) | "లగ్ రహా హై దిల్ దీవానా" | జీత్ గంగూలీ | |
2021 | చాప్ తిలక్ | "చాప్ తిలక్" | శ్రేయాస్ పురాణిక్ | రాహుల్ వైద్య |
2021-22 | హిమేష్ కే దిల్ సే | "తుంపే మార్ జాయేంగే" | హిమేష్ రేష్మియా | |
"తుమ్ దిల్ మెయిన్ హో మేరే" |
తెలుగులో పాడిన పాటలు
సంవత్సరం | సినిమా | పాట | సంగీత దర్శకుడు | గీత రచయిత | సహ-గాయకులు |
---|---|---|---|---|---|
2014 | నీ జతగా నేనుండాలి | "నిజమా కదా" | జీత్ గంగూలీ | చంద్రబోస్ | అభయ్ జోధ్‌పుర్కర్ |
"ఈ పిచ్చి ప్రేమని" | శ్రీరామ చంద్ర మైనంపాటి | ||||
2015 | సైజు జీరో | "ఇన్నావా ఇన్నావా" | ఎంఎం కీరవాణి | మదుమిత, రమ్య | |
2016 | ఎంఎస్ ధోని : ది అన్‌టోల్డ్ స్టోరీ | "నిన్నెవరిక ప్రేమిస్తారు" | అమల్ మల్లిక్ | చైతన్య ప్రసాద్ | |
2019 | అమావాస్య | "గుప్పెడంత గుండె లోనా" | సంజీవ్-దర్శన్ | జుబిన్ నౌటియల్ | |
"నా మధి ఓ మాతా" | శ్రీరామ్ అయ్యర్ |
మూలాలు
- ↑ Namasthe Telangana (7 November 2022). "సంగీత దర్శకుడిని పెళ్లి చేసుకున్న సింగర్ పాలక్ మచ్చల్". Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
- ↑ Sakshi (25 June 2022). "హార్ట్ ఫౌండేషన్ ద్వారా ఎందరో పేద పిల్లలను ఆదుకుంటూ!". Archived from the original on 27 June 2022. Retrieved 27 June 2022.
- ↑ "सिंगर पलक मुच्छल के नाम के आगे लगा Dr., फैंस के साथ यूं शेयर की गुड न्यूज". punjabkesarinari. 2021-07-22. Retrieved 2021-08-11.