గ్యారీ రాబర్ట్‌సన్
స్వరూపం
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | గ్యారీ కీత్ రాబర్ట్‌సన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | న్యూ ప్లైమౌత్, న్యూజీలాండ్ | 1960 జూలై 15|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి వేగవంతమైన మధ్యస్థం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఏకైక టెస్టు (క్యాప్ 158) | 1986 మార్చి 13 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 39) | 1981 ఫిబ్రవరి 15 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1989 మార్చి 14 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2017 ఫిబ్రవరి 4 |
గ్యారీ కీత్ రాబర్ట్‌సన్ (జననం 1960, జూలై 15) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్.[1] 1979 నుండి 1990 వరకు టెస్ట్, వన్డే, ఫస్ట్-క్లాస్, లిస్ట్-ఏ మ్యాచ్ లలో దేశీయ క్రికెట్ లోనూ, అంతర్జాతీయ క్రికెట్ లోనూ న్యూజీలాండ్ కు ప్రాతినిధ్యం వహించాడు.
జననం, కుటుంబం
రాబర్ట్‌సన్ 1960, జూలై 15న న్యూజీలాండ్ లోని న్యూ ప్లైమౌత్‌లో జన్మించాడు.[2] ఇతనికి ఇద్దరు పిల్లలు. ఇతను క్రికెటర్ స్టీఫెన్ రాబర్ట్‌సన్‌కి అన్నయ్య.
క్రికెట్ రంగం
న్యూజీలాండ్ తరపున ఒక టెస్ట్ మ్యాచ్,[3] పది వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు.[4] రాబర్ట్‌సన్ హాక్ కప్‌లో తార్నాకి తరపున కూడా ఆడాడు.
మూలాలు
- ↑ "Gary Robertson Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-08.
- ↑ "Gary Robertson Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-11-12.
- ↑ "NZ vs AUS, Australia tour of New Zealand 1985/86, 3rd Test at Auckland, March 13 - 17, 1986 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-08.
- ↑ "NZ vs IND, India tour of New Zealand 1980/81, 2nd ODI at Hamilton, February 15, 1981 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-08.
బాహ్య లింకులు
- గ్యారీ రాబర్ట్‌సన్ at ESPNcricinfo
- "Limited Overs: Gary Robertson" Archived 9 నవంబరు 2019 at the Wayback Machine