ఏకగ్రీవ ఎన్నిక
స్వరూపం
ఏకగ్రీవ ఎన్నిక : ప్రజలు తమ నియోజకవర్గ ప్రతినిధిగా పోటీ లేకుండా ఎన్నుకునే విధానాన్నే ఏకగ్రీవ ఎన్నిక అని వ్యవహరిస్తారు. ఈ రకపు ఎన్నికలు, సంఘాలలో, సంస్థలలో, కంపెనీలలో, చివరకు సార్వత్రిక ఎన్నికలైనటువంటి, పార్లమెంటు, అసెంబ్లీ, స్థానిక సంస్థలైన పురపాలక సంఘాలు, గ్రామ పంచాయితీలు మొదలగువాటిలో, ఈ తరహా పోటీరహిత ఎన్నికలు కానవస్తాయి.
ఈ పద్దతి వలన లాభాలు
[మార్చు]- ఎన్నికల కోసం అభ్యర్థులు, ప్రభుత్వం చేస్తున్న ఖర్చు ఏకగ్రీవ ఎన్నికల ద్వారా మిగులుతుంది.
- ఘర్షణలు కొట్లాటలు హత్యలు ఉండవు. సామరస్య వాతావరణం నెలకొంటుంది.
- ప్రచారం, సారాయి లాంటి అనుత్పాదక ఖర్చులు తగ్గటమేకాక ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహక నగదు బహుమతిని ఆయా ప్రాంతాల అభివృద్ధికే వినియోగించవచ్చు.
- అధికారుల యొక్క సమయం ఆదా అవుతుంది.
- అభ్యర్థుల ప్రచారం ఉండకపోవుటచే శబ్ద కాలుష్యం బాధ తగ్గుతుంది.ఏకగ్రీవ ఎన్నిక : ప్రజలు తమ నియోజకవర్గ ప్రతినిధిగా పోటీ లేకుండా ఎన్నుకునే విధానాన్నే ఏకగ్రీవ ఎన్నిక అని వ్యవహరిస్తారు. ఈ రకపు ఎన్నికలు, సంఘాలలో, సంస్థలలో, కంపెనీలలో, చివరకు సార్వత్రిక ఎన్నికలైనటువంటి, పార్లమెంటు, అసెంబ్లీ, స్థానిక సంస్థలైన పురపాలక సంఘాలు, గ్రామ పంచాయితీలు మొదలగువాటిలో, ఈ తరహా పోటీరహిత ఎన్నికలు కానవస్తాయి.
మన రాష్ట్రంలో ఏకగ్రీవంగా ఎన్నికైన శాసన సభ్యులు
[మార్చు]- 1952 :షేక్ షాజహాన్ బేగం పరిగి శాసనసభ నియోజకవర్గం
- 1952 : కె.వి.పడల్ పాడేరు శాసనసభ నియోజకవర్గం
- 1952 : ప్రకాశం పంతులు శృంగవరపుకోట శాసనసభా నియోజకవర్గం
- 1952 : కె.వి.పద్మనాభరాజు ఉత్తరపల్లి
- 1952 : శ్రీరంగం చిత్తూరు శాసనసభ నియోజకవర్గం
- 1952 : వీరాస్వామి కొడంగల్ శాసనసభ నియోజకవర్గం
- 1952 :పి.వి.జి.రాజు విజయనగరం శాసనసభా నియోజకవర్గం
- 1952 : గంట్లాన సూర్యనారాయణ విజయనగరం శాసనసభా నియోజకవర్గం
- 1955 : ఎన్.వెంకటరత్నం బూరుగుపూడి
- 1955 : రామారావు కామారెడ్డి
- 1955 : టి.ఎన్.వి.రెడ్డి తంబళ్ళపల్లి
- 1956 : అల్లం కృష్ణయ్య వెంకటగిరి శాసనసభ నియోజకవర్గం
- 1957 : సీతాకుమారి బన్స్ వాడ
- 1957 : పద్మనాభరెడ్డి వనపర్తి శాసనసభ నియోజకవర్గం
- 1957 : పి.మహేంద్రనాద్ నాగర్కర్���ూల్ శాసనసభ నియోజకవర్గం
- 1957 : భాట్టం శ్రీరామమూర్తి విజయనగరం శాసనసభా నియోజకవర్గం
- 1960 : జి.డి. నాయుడు శృంగవరపుకోట శాసనసభా నియోజకవర్గం
- 1962,1972 : బి.వి.సుబ్బారెడ్డి కోయిలకుంట్ల
- 1962 : డి.లక్ష్మీకాంతరెడ్డి ఆలూరు శాసనసభ నియోజకవర్గం
- 1962 : టి.రంగారెడ్డి ఆర్మూరు
- 1962 : కె.పున్నయ్య ఎచ్చెర్ల శాసనసభా నియోజకవర్గం
- 1962 : కె.రాంభూపాల్ గద్వాల శాసనసభ నియోజకవర్గం
- 1962 : కే.వి.రెడ్డి బోదన్
- 1962 : ఎ.రామస్వామి వికారాబాదు శాసనసభ నియోజకవర్గం
- 1967 కె.లక్ష్మీనరసింహరావు జగిత్యాల శాసనసభ నియోజకవర్గం
- 1968 ఎ.సంజీవరెడ్డి రాపూరు
- 1968 కె.రామయ్య బూర్గుంపహాడ్
- 1970 ఎం.ఎస్.సంజీవరావు రామచంద్రాపురం శాసనసభ నియోజకవర్గం
- 1972 ఎస్.భూపాల్ అమరచింత
- 1972 చింతలపాటి వరప్రసాద మూర్తి ఉంగుటూరు శాసనసభ నియోజకవర్గం
- 1972 ఎమ్.రామమోహనరావు చింతలపూడి శాసనసభ నియోజకవర్గం
- 1972 ఎన్.రామచంద్రారెడ్డి డోర్నకల్ శాసనసభ నియోజకవర్గం
- 1972 ఇ.అయ్యపురెడ్డి పాణ్యం శాసనసభ నియోజకవర్గం
- 1972 ఎం.మాణిక్ రావు తాండూర్ శాసనసభ నియోజకవర్గం
- 1972 కళ్యాణ రామచంద్రరావు మక్తల్ శాసనసభ నియోజకవర్గం
- 1972 జి.గడ్డెన్న ముధోల్ శాసనసభ నియోజకవర్గం
- 1972 ఎం.సుబ్బారెడ్డి నందికొట్కూరు శాసనసభ నియోజకవర్గం
- 1972 డి.మునుస్వామి కోడుమూరు శాసనసభ నియోజకవర్గం
- 1972 ఎస్.పి.నాగిరెడ్డి మైదుకూరు శాసనసభ నియోజకవర్గం
- 1972 వి.రామకృష్ణచౌదరి అనపర్తి శాసనసభ నియోజకవర్గం
- 1972 పి.నర్సారెడ్డి నిర్మల్ శాసనసభ నియోజకవర్గం
- 1972 : అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గం : మండలి వెంకటకృష్ణారావు
- 1972 : చెన్నూర్ శాసనసభ నియోజకవర్గం (ఆదిలాబాదు జిల్లా) : కోదాటి రాజమల్లు
- 1972 : పెనుమత్స సాంబశివరాజు గజపతినగరం శాసనసభా నియోజకవర్గం
- 1974 ఆర్.సురేందర్ రెడ్డి డోర్నకల్ శాసనసభ నియోజకవర్గం
- 1975 ఎన్.యతిరాజారావు చెన్నూరు
- 1981 టి.అంజయ్య రామాయంపేట
- 2002 : దేవరకొండ శాసనసభ నియోజకవర్గం : డి.రాగ్యానాయక్ భార్య ధీరావత్ భారతి[1][2][3]
- 2009 : పులివెందుల శాసనసభ నియోజకవర్గం : వై.యస్.రాజశేఖరరెడ్డి భార్య విజయమ్మ
ఇవీ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Eenadu (20 November 2023). "ఏకగ్రీవ ఎమ్మెల్యే ఒక్కరే." Archived from the original on 20 November 2023. Retrieved 20 November 2023.
- ↑ BBC News తెలుగు (30 September 2023). "తెలంగాణ ఎన్నికలు - ధీరావత్ భారతి: తెలంగాణలో చివరి ఏకగ్రీవ ఎమ్మెల్యే ఆమేనా?". Archived from the original on 20 November 2023. Retrieved 20 November 2023.
- ↑ Eenadu (11 November 2023). "9 స్థానాల్లో.. 12 సార్లు ఉప ఎన్నికలు." Archived from the original on 19 November 2023. Retrieved 19 November 2023.