జెట్ కనెక్ట్

వికీపీడియా నుండి
08:35, 25 డిసెంబరు 2014 నాటి కూర్పు. రచయిత: Devagiri Pankajan (చర్చ | రచనలు)
Jump to navigation Jump to search
JetKonnect
IATA
S2
ICAO
JLL
కాల్ సైన్
LITE JET
స్థాపన1991 (as Sahara Airlines)
Hub
  • Indira Gandhi International Airport (Delhi)
Secondary hubs
  • Chhatrapati Shivaji International Airport (Mumbai)
  • Netaji Subhash Chandra Bose International Airport (Kolkata)
Focus cities
  • Bengaluru International Airport (Bangalore)
  • Chennai International Airport
  • Cochin International Airport (Kochi)
  • Chaudhary Charan Singh International Airport (Lucknow)
  • Birsa Munda Airport(Ranchi)
  • Rajiv Gandhi International Airport (Hyderabad)
Frequent flyer programJet Privilege
AllianceEtihad Equality Alliance
Fleet size19 (+ 6 orders)[1]
Destinations43
Parent companyTailwinds Limited
కంపెనీ నినాదంEmotionally Yours
ముఖ్య స్థావరంMumbai, India
ప్రముఖులు
Naresh Goyal (Owner)
Website: http://www.jetkonnect.com

భారతదేశంలోని ముంబయ�� కేంద్రంగా నడుస్తోన్న జెట్ కనెక్ట్(జెట్ ఏయిర్ వేస్ కనెక్ట్) ను మార్కెటింగ్ పరంగా జెట్ లైట్(ఇండియా) లిమిటెడ్ అనే పేరుతోనూ పిలిచేవారు.[2] 2012లోజెట్ కనెక్ట్ వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించింది.

చరిత్ర

ఈ ఏయిర్ లైన్ సెప్టెంబరు 20, 1991లో స్థాపించబడింది. సహారా ఇండియా పరివార్ వ్యాపార భాగస్వామిగా సహారా ఏయిర్ లైన్స్ కు చెందిన 2 బోయింగ్ 737-200 విమానాలతో డిసెంబరు 3, 1993లో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.[3][4]

జెట్ ఎయిర్ వేస్ _ కొనుగోలు

Former Jetlite Logo

జనవరి 19, 2006లో ఎయిర్ సహారా ఎయిర్ లైన్ కొనుగోలు కోసం 500 మిలియన్ అమెరిన్ డాలర్లు(20 బిలియన్) వెచ్చించేందుకు సిద్ధమని జెట్ ఏయిర్ వేస్ ప్రకటించింది. అనివార్య కారణాల వల్ల ఈ ఒప్పందం రద్దైంది. అయితే ఏప్రిల్ 12, 2007లో 14.50 బిలియన్లు(US $ 340 మిలియన్లు)చెల్లించి విజయవంతంగా జెట్ ఏయిర్ వేస్ ఒప్పందం కుదుర్చుకుంది. దేశీయ మార్కెట్ లో ఈ సంస్థ 32 శాతం వాటా కలిగి ఉంది. ఏప్రిల్ 16, 2007నాడు ఏయిర్ సహారాను జెట్ లైట్ గా పేరు మార్చినట్లు జెట్ ఏయిర్ వేస్ ప్రకటించింది.[2][5]

జెట్ కనెక్ట్ కొత్త ముద్ర

మార్చి 25 2012లో జెట్ లైట్ సంస్థ జెట్ ఏయిర్ వేస్ లో విలీనం తర్వాత జెట్ కనెక్ట్ పేరుతో కొత్త ముద్ర వేసుకుంది.[6]

జెట్ ఏయిర్ వేస్ గా మార్పు

డిసెంబర్ 1, 2014నాడు జెట్ లైట్ సంస్థ జెట్ ఏయిర్ వేస్ గా పేరు మార్చుకుంది. దీంతో ఇది పూర్తి స్థాయి సేవలతో నేరుగా గమ్యాన్ని చేరే సౌకర్యాన్ని అందించే సంస్థగా పేరుపొందింది.[7]

గమ్యాలు

A Jetlite Boeing 737-800 at Kathmandu Airport
A Bombardier CRJ200 aircraft in Air Sahara livery at Ranchi Airport c.2005

నవంబరు 2014 నాటికి ఈ క్రింది నగరాలకు జెట్ కనెక్ట్ సేవలందిస్తోంది.

భారత్
  • అండమాన్ నికోబార్ దీవుల్లోని
    • పోర్ట్ బ్లెయిర్-వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం
  • ఆంధ్రప్రదేశ్ లోని
    • విశాఖపట్టణం విమానాశ్రయం
    • రాజమండ్రి విమానాశ్రయం
  • అస్సాం
    • అస్సాం లోని డిబ్రూగఢ్-మొహన్ బారీ విమానాశ్రయం
    • గౌహతిలోని లోక్ ప్రియా గోపీనాథ్ బోర్డోలో అంతర్జాతీయ విమానాశ్రయం
    • జోర్హాత్ విమానాశ్రయం, సిల్చార్ విమానాశ్రయం
  • బీహార్
    • పాట్నా-లోక్ నాయక్ జయప్రకాశ్ విమానాశ్రయం
    • గయా విమానాశ్రయం
  • ఛత్తీస్ గఢ్
    • రాయ్ పూర్ విమానాశ్రయం
  • ఢిల్లలోని
    • ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(స్థావరం)
  • గోవాలోని
    • డబోలిమ్ విమానాశ్రయం
  • గుజరాత్
    • లోనిఅహ్మదాబాద్ _ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం
    • రాజ్ కోట్ విమానాశ్రయం
    • వడోదరా విమానాశ్రయం
  • జమ్ము_కాశ్మీర్
    • లోని జమ్ము విమానాశ్రయం
    • శ్రీనగర్ విమానాశ్రయం
  • ఝార్ఖండ్
    • లోని రాంచీ_బిర్సా ముండా విమానాశ్రయం
  • కర్ణాటకలోని
    • బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం
    • మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం
  • కేరళలోని
    • కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం,
    • కోజీకోడ్_కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయం,
    • త్రివేండ్రం అంతర్జాతీయ విమానాశ్రయం
  • మధ్య ప్రదేశ్ లోని
    • ఇండోర్_దేవీ అహల్యబాయి హోల్కర్ విమానాశ్రయం
    • బోపాల్_ రాజ భోజ్ విమానాశ్రయం
  • మహారాష్ట్రలోని
    • ఔరంగాబాద్ –చిక్కలతానా విమానాశ్రయం,
    • ముంబై-ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం(స్థావరం)
    • నాగపూర్_డాక్టర్ బాబాసాహెబ్ అంతర్జాతీయ విమానాశ్రయం
    • పుణె విమానాశ్రయం
  • మణిపూర్ లోని
    • ఇంఫాల్_తులిహాల్ అంతర్జాతీయ విమానాశ్రయం
  • మిజోరం
    • లోని ఐజ్వాల్_లెంగ్ పూయ్ విమానాశ్రయం
  • ఒడిషాలోని
    • భువనేశ్వర్-బిజు పట్నాయక్ విమానాశ్రయం
  • పంజాబ్ లోని
    • అమృత్ సర్_శ్రీ గురు రామ్ దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయం
  • రాజస్థాన్
    • లోని ఉదయ్ పూర్_మహారాణా ప్రతాప్ విమానాశ్రయం
  • తమిళనాడులోని
    • చెన్నై తర్జాతీయ విమానాశ్రయం
    • కోయంబత్తూరు విమానాశ్రయం
    • తిరుచారప్పల్లి అంతర్జాతీయ విమానాశ్రయం
  • తెలంగాణలోని
    • హైదరాబాద్_ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
  • త్రిపురలోని
    • అగర్తల విమానాశ్రయం
  • ఉత్తర ప్రదేశ్ లోని
    • గోరఖ్ పూర్ విమానాశ్రయం
    • లక్నో_ అమౌసీ విమానాశ్రయం
  • పశ్చిమ బెంగాల్ లోని
    • బగ్దోగ్రా విమానాశ్రయం
    • గయా విమానాశ్రయం
    • కోల�� కతా_ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం(స్థావరం)

విమానాలు

జెట్ కనెక్ట్ విమానాయాన సంస్థ నవంబరు 2014 నాటికి ఎ.టి.ఆర్. 72-500, ఎ.టి.ఆర్.72-600, బోయింగ్ 737-700 , బోయింగ్ 737-800, బోయింగ్ 737-900ER విమానాలను నడిపిస్తోంది.[8]

సంఘటనలు మరియు ప్రమాదాలు

మార్చి 8, 1994లో సహారా ఏయిర్ లైన్ కు చెందిన బోయింగ్ 737-2R4C విమానం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 28వ రన్ వే నుంచి టేకాఫ్ అయిన వెంటనే ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో ఇద్దరు వైమానికి ఉద్యోగులతో పాటు ఓ రష్యన్ ఇంజినీర్ , మరో కార్మికుడు మరణించారు.[9]

ఇవికూడా చూడండి

సూచనలు

  1. Ref JetLite Fleet Update page
  2. 2.0 2.1 "Jet renames Air Sahara 'Jetlite'". Rediff.com. 16 April 2007.
  3. "India's Jet Airways to phase out LCC Jet Konnect". ch-aviation. Retrieved 11 August 2014.
  4. "Air Sahara adds Male to network".
  5. "Air Sahara to launch London".
  6. "Jet Airways discontinues JetLite, merges with Konnect - The Times of India". The Times of India.
  7. "On-Board Jet Konnect". Cleartrip.com.
  8. "JetKonnect Fleet".
  9. "ASN Aircraft accident Boeing 737-2R4C VT-SIA Delhi-Indira Gandhi International Airport (DEL)". Aviation-safety.net. Retrieved 16 July 2010.