Jump to content

వాడుకరి:కృప వర ప్రసాద్

వికీపీడియా నుండి
(వాడుకరి:Krupa Vara Prasad నుండి దారిమార్పు చెందింది)


స్వాగతం!! సుస్వాగతం !!!

నా పేరు కృప వర ప్రసాద్. నేను ఒక ఇంజనీరింగ్ విద్యార్ధిని. మా స్వగ్రామం గజ్జలకొండ. నేను ఖమ్మం జిల్లా లోనే పుట్టి పెరిగాను. నాకు తెలుగు, ఆంగ్ల బాషలు మాత్రమే వచ్చు. హిందీ బాషను కొంత అర్ధం చేసుకోగలను.

నేను వికీపీడియా లో ఆంగ్ల మరియు తెలుగు బాష వ్యాసాలు రాస్తాను. నేను వికీపీడియా లోని వ్యాసాల లోని తప్పులను మరియు కొత్త సమాచారమును అందుబాటులో ఉంచుతాను.

ఇష్టమైన రంగాలు

రాజకీయాలు

సాంకేతిక విజ్ఞానం

ప్రముఖ వ్యక్తులు

ప్రదేశాలు

సృష్టించిన వ్యాసాలు

పేజి శీర్షికలు
ఆయుధ కార్మాగారం మెదక్ డీజిల్
ఆదిమూలపు సురేష్
ఐఫా ఉత్సవాలు

బాహ్య లింకులు

వెబ్ పేజి Weebly.