Jump to content

కలియుగ విశ్వామిత్ర 1990

వికీపీడియా నుండి
(కలియుగ విశ్వామిత్ర నుండి దారిమార్పు చెందింది)
కలియుగ విశ్వామిత్ర 1990
(1990 కలియుగ విశ్వామిత్ర)

(1989 తెలుగు సినిమా)
సంగీతం వందేమాతం శ్రీనివాస్
నిర్మాణ సంస్థ శక్తి క్రియేషన్స్
భాష తెలుగు

1990 కలియుగ విశ్వామిత్ర 1989లో విడుదలైన తెలుగు సినిమా. శక్తి క్రియేషన్స్ పతాకంపై ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు నిర్మించిన ఈ సినిమాకు ప్రదీప్ శక్తి దర్శకత్వం వహించాడు. విజయ చందర్, రమ్యకృష్ణ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు వందేమాతం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]


సాంకేతిక వర్గం

[మార్చు]
  • కథ, చిత్రానువాదం: ప్రదీప్ శక్తి
  • సంభాషణలు: శివ సూర్య
  • నేపథ్య గానం: వందేమాతం శ్రీనివాస్
  • సంగీతం: ఘంటసాల విజయ్ కుమార్
  • ఛాయాగ్రహణం: పి సి శ్రీరామ్
  • కూర్పు: ఉమా శంకర్ బాబు
  • కళ: దిలీప్ సింగ్
  • కాస్ట్యూమ్స్: బాబ్జీ
  • పబ్లిసిటీ డిజైన్స్: ఈశ్వర్
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సజ్జల శ్రీనివాస్
  • నిర్మాత: ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు
  • దర్శకుడు: ప్రదీప్ శక్తి
  • బ్యానర్: శక్తి క్రియేషన్స్




1.నమ్మొద్దు నమ్మొద్దురా ఈ భీమారావు , గానం.వందేమాతరం శ్రీనివాస్ బృందం

2.మాలోళ్లమంటావు మనవోళ్ళమంటావు, గానం : వందేమాతరం శ్రీనివాస్ బృందం

3.వస్తున్నాడు వస్తున్నాడు విశ్వామిత్రుడు,గానం. వందేమాతరం శ్రీనివాస్ బృందం.

మూలాలు

[మార్చు]
  1. "Kaliyuga Viswamithra 1990 (1989)". Indiancine.ma. Retrieved 2020-08-23.

. 2.ghantasala galaamruthamu,kolluri bhaskararao blog.

బాహ్య లంకెలు

[మార్చు]