ఎస్. ఎ. రాజ్‌కుమార్
స్వరూపం
(ఎస్. ఎ. రాజ్ కుమార్ నుండి దారిమార్పు చెందింది)
ఎస్. ఎ. రాజ్‌కుమార్ | |
---|---|
జననం | చెన్నై, తమిళనాడు, భారతదేశం | 1964 ఆగస్టు 23
వృత్తి | సంగీత దర్శకుడు |
క్రియాశీల కాలం | 1987-ఇప్పటి వరకు |
జీవిత భాగస్వామి | మీరా రాజ్‌కుమార్ |
ఎస్. ఎ. రాజ్‌కుమార్ ప్రముఖ భారతీయ సంగీత దర్శకుడు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలలో పలు విజయవంతమైన చిత్రాలకు సంగీతాన్ని అందించాడు. తెలుగు చిత్రాలకు గానూ మూడు సార్లు ఫిలింఫేర్ పురస్కారాలను అందుకున్నాడు.
తెలుగు
[మార్చు]- పెళ్ళి (సినిమా) (1997)
- శుభాకాంక్షలు (సినిమా) (1997)
- సుస్వాగతం (1998)
- సూర్యవంశం (1998)
- రాజా (1999)
- స్నేహంకోసం (1999)
- కలిసుందాం రా (2000)
- నువ్వు వస్తావని (2000)
- నిన్నే ప్రేమిస్తా (2000)
- బోస్ (2000)
- మా అన్నయ్య (2000)
- నా మనసిస్తా రా (2001)
- సింహరాశి (2001)
- కలిసి నడుద్దాం (2001)
- నీ ప్రేమకై (2001)
- డాడీ (2001)
- శివరామరాజు (2002)
- వసంతం (2003)
- చెప్పవే చిరుగాలి (2004)
- పుట్టింటికి రా చెల్లి (2004)
- సంక్రాంతి (2005)
- నాయుడు ఎల్.ఎల్.బి (2005)
- అందాలరాముడు (2006)
- నవ వసంతం (2007)
- అస్త్రం (2008)
- గోరింటాకు (2008)
- ఎదురులేని మనిషి (2001)
- ఎవరు కట్టిన తాళి(1990)
- మిస్టర్ పెళ్ళికొడుకు (2013)
- రాణీ రాణెమ్మ (2013)
- దీవించండి (2001)
పురస్కారాలు
[మార్చు]- 1997 - ఫిలింఫేర్ ఉత్తమ తెలుగు సంగీత దర్శకుడు - పెళ్ళి (సినిమా)
- 1999 - ఫిలింఫేర్ ఉత్తమ తెలుగు సంగీత దర్శకుడు - రాజా (1999 సినిమా)
- 1997 - తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ సంగీత దర్శకుడు - సూర్యవంశం