Jump to content

గుజరాతీ భాష

వికీపీడియా నుండి
ముద్రించదగ్గ కూర్పుకు ఇప్పుడు మద్దతు లేదు. అంచేత దాన్ని చూపించడంలో లోపాలు ఎదురు కావచ్చు. మీ బ్రౌజరు బుక్‌మార్కులను తాజాకరించుకుని, బ్రౌజరులో ఉండే ప్రింటు సదుపాయాన్ని వినియోగించుకోండి.
ఘూర్జరం
ગુજરાતી గుజరాతీ 
ఉచ్ఛారణ: /gudʒ.(ə)'ɾɑ̈t̪i/
మాట్లాడే దేశాలు: భారతదేశం, పాకిస్తాన్, దక్షిణ ఆఫ్రికా, ఉగాండా, టాంజానియా, కెన్యా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, సంయుక్త రాజ్యం, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, ఫిజి, కెనడా, జాంబియా, జింబాబ్వే
మాట్లాడేవారి సంఖ్య: 4.61 కోట్లు[1] 
ర్యాంకు: 26
భాషా కుటుంబము:
  ఇండో-ఐరోపా
  ఇండో-ఇరానీ
   ఇండో-ఆర్య
    పశ్చిమ ఇండో-ఆర్య
     ఘూర్జరం 
వ్రాసే పద్ధతి: ఘూర్జర లిపి 
అధికారిక స్థాయి
అధికార భాష: గుజరాత్ (భారతదేశం)[1][2]
నియంత్రణ: అధికారిక నియంత్రణ లేదు
భాషా సంజ్ఞలు
ISO 639-1: gu
ISO 639-2: guj
ISO 639-3: guj
Indic script
Indic script
This page contains Indic text. Without rendering support you may see irregular vowel positioning and a lack of conjuncts. More...
డబెస్తాన్-ఇ మజాహెబ్ యొక్క గుజరాతీ అనువాదం నుండి ఒక పేజీని ఫర్దుంజీ మార్జ్బాన్ (25 డిసెంబర్ 1815) సిద్ధం చేసి ముద్రించారు.

ఘూర్జరభాష, లేదా ఘూర్జరం, స్థానికంగా గుజరాతీ (ગુજરાતી) ఒక ఇండో-ఆర్య భాష, ఇండో-ఐరోపా భాషాకుటుంబానికి పాక్షికంగా చెందునది. భారతదేశపు గుజరాత్ రాష్ట్రానికిచెందిన ప్రాంతీయ , అధికారికభాష. గుజరాత్లోనూ, దాద్రా, నగర్ హవేలి, డామన్, డయ్యులోనూ మాట్లాడే భాష ఇది.

ప్రపంచంలో దాదాపు 4.6కోట్లమంది ఘూర్జరం మాట్లాడేవారుకలరు. ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే 26వ భాష (రోమానీ , సింధీ భాషలతో కలిపి). ఇది పశ్చిమభారతంలో మాట్లాడు నవీన ఇండో-ఆర్య భాష. భారత జాతిపిత మహాత్మాగాంధీ, పాకిస్తాన్ జాతిపిత ముహమ్మద్ అలీ జిన్నా, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయి పటేల్ ల ప్రథమభాష ఘూర్జరం.

ధ్వనిశాస్త్రం

అచ్చులు

అచ్చులు
తాలవ్య మధ్య కంఠ్య
సంవృత i u
అర్ధ సంవృత e ə o
అర్ధ వివృత ɛ ɔ
వివృత (æ) ɑ

హల్లులు

హల్లులు
ఓష్ఠ్య దంత్య/దంతమూలీయ మూర్ధన్య దంతమూలం వెనక్కి/తాలవ్య కంఠ్య కంఠ్యమూలీయ
అనునాసిక m n ɳ ɲ
స్పర్శ/స్పర్శోష్మ శ్వాస అల్పప్రాణ p t ʈ k
నాద అల్పప్రాణ b d ɖ ɡ
శ్వాస మహాప్రాణ ʈʰ tʃʰ
నాద మహాప్రాణ ɖʱ dʒʱ ɡʱ
ఊష్మ శ్వాస (f) s ʃ
నాద (z) ɦ
అంతస్థ ʋ l ɭ̆ j
ఫ్లాపు ɾ

ఇవి కూడ చూడండి

ప్రియా సారయ్య

మూలాలు

  1. 1.0 1.1 Gordon 2005
  2. Dwyer 1995, p. 5