విశేషణం , తర్వాతి, వెనకటి, రెండో, ఉత్తర./తర్వాత
an after thought వెనకటి తలంపు.
విభక్తి ప్రత్యయం , వెనక , వెంబడి, తర్వాత, పిమ్మట .
after him వాడికి తర్వాత, వాడివెంట,వాడి వెంబడిగా.
after another manner మరి ఒక రీతిగా.
they came there after himవాడు వొచ్చిన తరువాత వాండ్లు వచ్చిరి, అతణ్ని గురించి వచ్చిరి.
Immediately after my arrival నేను చేరిన వెంటనే.
the morning after the robbery ఆ దొంగతనము జరిగినమరునాడు వుదయాన.
In ten days after he went వాడు వేళ్ళిన పది దినములకు.
I did itafter the plan he gave me అతను యిచ్చిన మాదిరి ప్రకారము చేస్తిని.
Five minutes after three మూడు ఘంటల మీద అయిదు నిమిషములకు.
the day after tomorrowయెల్లుండి.
he was named after his grand father వాడికి తాత పేరు పెట్టినారు.
after a time కొంచెము సేపటికి, కొన్నాళ్ళకు తర్వాత.
word after word మాటమీద మాట.
he is always after her యేవేళా దాని వెంబడి తిరుగుతూ వుంటాడు.
one after another వకటికి తర్వాత వకటి, వకటి వెనక వకటి.
task after task పనిమీదపని.
time after time తేపకుతేప.
day after day ప్రతిదినము.
year after year యేటాయేట, ప్రతి సంవత్సరము.
man after man ప్రతిమనిషి.
the day after మరునాడు.
↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).