దండన

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

శిక్ష/ తప్పు చేసిన వానికి విధించు శిక్ష

నానార్థాలు
  1. శిక్ష
  2. శాస్తి
సంబంధిత పదాలు
  1. దండనాధుడు.
వ్యతిరేక పదాలు
  1. క్షమ

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

సామదాన,దాన,బేధ,దండోపాయములు పిల్లలను సంస్కరించడానికి ఊపయోగించాలని పెద్దలు చెపుతారు.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=దండన&oldid=955428" నుండి వెలికితీశారు