వేలం లేదా వేలంపాట (auction) ఇది ఒక రకమైన అమ్మకం. అమ్మే వ్యక్తి (లేదా సంస్థ) సదరు వస్తువు యొక్క ప్రారంభ విలువను నిర్ణయిస్తారు. ఇష్టమైన వ్యక్తి (లేదా సంస్థ) ఎంత విలువ ఇవ్వగలరో చెప్పవలసి ఉంటుంది. మరో వ్యక్తి అంతకన్నా ఎక్కువ ఇవ్వడానికి సిద్దమవ్వవచ్చు. నిర్ణీత సమయంలోపు అత్యధికంగా ఇవ్వడానికి సిద్దమయిన వారికి సదరు వస్తువుని అమ్ముతారు.[1][2]

An auctioneer and her assistants scan the crowd for bidders.

వేలంపాట అనగా వస్తువులను అమ్మేటప్పుడు అత్యధిక బిడ్ కు అమ్మడం, కొనుకోలు చేసేటప్పుడు తక్కువ బిడ్ కు కొనడం. వేలం రకాలు, వేలంలో పాల్గొనేవారి ప్రవర్తనతో వ్యవహరించే ఆర్థిక సిద్ధాంతం శాఖను వేలం సిద్ధాంతం అంటారు.

విభిన్న సందర్భాల్లో వాణిజ్యం కోసం వేలం, వర్తించబడుతుంది. ఈ సందర్భాలు పురాతన వస్తువులు, పెయింటింగ్‌లు, అరుదైన సేకరణలు, ఖరీదైన వైన్లు, వస్తువులు, పశువులు, రేడియో స్పెక్ట్రం, వాడిన కార్లు, ఉద్గార వ్యాపారం, మరెన్నో.

ఇంటర్ నెట్ లో వేలంపాటలు

మార్చు

ప్రస్తుత కాలంలో కొన్ని ఇంటర్నెట్టు సైటులు కూడా వేలంపాటను నిర్వహిస్తున్నాయి.

ఇక్కడ వేలంపాటతో పాటు, కొనడం/అమ్మడాలు కూడా ఉంటాయి.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Krishna, 2002: p2
  2. McAfee, R. Preston; McMillan, John (1987). "Auctions and Bidding". Journal of Economic Literature. 25 (2): 699–738. ISSN 0022-0515. JSTOR 2726107.
"https://te.wikipedia.org/w/index.php?title=వేలంపాట&oldid=3555296" నుండి వెలికితీశారు