వేదాయపాలెం రైల్వే స్టేషను

వేదాయపాలెం రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: VDE), భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నెల్లూరు జిల్లా లో నెల్లూరుకు సేవలు అందిస్తుంది.

వేదాయపాలెం రైల్వే స్టేషను
భారతీయ రైల్వేలుస్టేషను
General information
ప్రదేశంవేదాయపాలెం , నెల్లూరు , శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
India
అక్షాంశరేఖాంశాలు14°24′20″N 79°57′27″E / 14.4055°N 79.9576°E / 14.4055; 79.9576
ఎత్తు27 మీ. (89 అ.)
లైన్లుహౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము, ఢిల్లీ-చెన్నై రైలు మార్గము ల్లోని విజయవాడ-చెన్నై రైలు మార్గము
ప్లాట్‌ఫాములు2
ట్రాకులుబ్రాడ్ గేజ్
Construction
Structure type(గ్రౌండ్ స్టేషను లో) ప్రామాణికం
Parkingఉంది
Other information
Statusపనిచేస్తున్నది
స్టేషన్ కోడ్VDE
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు విజయవాడ రైల్వే డివిజను
History
ప్రారంభం1899
Electrified1980–81

చరిత్ర

మార్చు

విజయవాడ-చెన్నై లింక్ 1899 సం.లో స్థాపించబడింది..[1]చీరాల-ఏలూరు విభాగం 1980-81 సం.లో దీని విద్యుద్దీకరణ జరిగింది.[2]

స్టేషను

మార్చు

వేదాయపాలెం స్టేషన్లో 2 ప్లాట్‌ఫారములు ఉన్నాయి. రోజువారీ 20 రైళ్లు, ఈ స్టేషను గుండా వెళతాయి. [3]

సదుపాయాలు

మార్చు

వేదాయపాలెం స్టేషను కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్ సౌకర్యాలు (భారతదేశం అంతటా అనుసంధానంతో), వేచి ఉన్న గది, రిటైర్ రూమ్, లైట్ రిఫ్రెష్మెంట్ సౌకర్యాలు, పుస్తక దుకాణములు ఉన్నాయి. దక్షిణ మధ్య రైల్వే ఇటీవల ఈ స్టేషన్లో ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్స్ (ATVM) లు ఇన్స్టాల్ చేసింది. [4]

మూలాలు

మార్చు
  1. "IR History:Early days II". 1870-1899. IRFCA. Retrieved 2013-02-13.
  2. "History of Electrification". IRFCA. Retrieved 2013-02-13.
  3. "vedayapalem". indiarailinfo. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 27 October 2015.
  4. "SCR introduces mobile paper ticketing facility in 38 stations".