విజయనగరం లోక్‌సభ నియోజకవర్గం
ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి.
విజయనగరం | |
---|---|
పార్లమెంట్ నియోజకవర్గం | |
(భారత పార్లమెంటు కు చెందినది) | |
జిల్లా | విజయనగరం |
ప్రాంతం | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్యమైన పట్టణాలు | విజయనగరం |
నియోజకవర్గ విషయాలు | |
ఏర్పడిన సంవత్సరం | 2008 |
ప్రస్తుత పార్టీ | భారత జాతీయ కాంగ్రెసు |
సభ్యులు | 1 |
దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య | 7 |
ప్రస్తుత సభ్యులు | బొత్స ఝాన్సీ |
చరిత్ర
మార్చు2008 పునర్వ్యవస్థీకరణ తరువాత దీనిని కొత్తగా ఏర్పాటుచేశారు.
శాసనసభా నియోజకవర్గములు
మార్చుఈ నియోజకవర్గం నుండి ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు
మార్చుసంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ 2024[1] 3 విజయనగరం జనరల్ కలిశెట్టి అప్పలనాయుడు పు తె.దే.పా 2019 3 విజయనగరం జనరల్ బెల్లాన చంద్రశేఖర్ పు వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014-2019 20 విజయనగరం జనరల్ పూసపాటి అశోక్ గజపతి రాజు పు తె.దే.పా 2009-2014 20 విజయనగరం జనరల్ బొత్స ఝాన్సీ లక్ష్మి స్త్రీ కాంగ్రెస్
2009 ఎన్నికలు
మార్చు2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున సన్యాసిరాజు, [2] కాంగ్రెస్ పార్టీ తరఫున బొత్స ఝాన్సీ, [3], తెలుగుదేశం పార్టీ తరపున కొండపల్లి అప్పలనాయుడు పోటీ చేశారు.
అభ్యర్థి (పార్టీ) | పొందిన ఓట్లు |
---|---|
బొత్స ఝాన్సీ | 4,11,584
|
అప్పలనాయుడు | 3,51,013
|
2014 ఎన్నికలు
మార్చుపార్టీ | అభ్యర్థి | పొందిన ఓట్లు | %శాతం | ±% | |
---|---|---|---|---|---|
తెలుగుదేశం పార్టీ | పూసపాటి అశోక్ గజపతి రాజు | 5,36,549 | 47.89 | +13.47 | |
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ | వి.ఎస్.సి.కె.కె.రంగారావు | 4,29,638 | 38.35 | ||
భారత జాతీయ కాంగ్రెస్ | బొత్స ఝాన్సీ లక్ష్మి | 1,22,487 | 10.93 | -29.43 | |
Independent | నంద ప్రసాదరావు | 6,401 | 0.57 | ||
Independent | యెల్లారవు సియ్యదుల | 5,125 | 0.46 | ||
BSP | బోను కృష్ణ | 4,092 | 0.37 | ||
Independent | హరికృష్ణ కుప్పిలి | 3,603 | 0.32 | ||
Jai Samaikyandhra Party | తాడివాక రమేష్ నాయుడు | 3,388 | 0.30 | ||
AAP | నారు సింహాద్రినాయుడు | 2,505 | 0.22 | ||
NOTA | None of the Above | 6,528 | 0.58 | ||
మెజారిటీ | 1,06,911 | 9.54 | +3.60 | ||
మొత్తం పోలైన ఓట్లు | 11,20,316 | 79.79 | +2.72 | ||
తెదేపా gain from INC | Swing | +13.47 |
మూలాలు
మార్చు- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Vizianagaram". Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
- ↑ VIZIANAGARAM LOK SABHA (GENERAL) ELECTIONS RESULT
- ↑ http://eciresults.nic.in/ConstituencywiseS0120.htm?ac=20