వికీపీడియా:సమావేశం/తెలుగు వికీపీడియా మహోత్సవం 2013

వికీ మహోత్సవం ప్రకటన

మన తెలుగు వికీపీడియా గురించి మన తెలుగు వాళ్ళకి తెలుసా? ఎంతమందికి తెలుసు....?

తెలుగు వికీపీడియా

ఈ ప్రశ్నకి ‘చాలా తక్కువ మందికి’ అన్న జవాబు వెంటనే వస్తుంది. వికీపీడియా తెలుగులో ఒకటి ఉందన్న విషయమే తెలియనప్పుడు కొత్తవాళ్ళు ఎలా వస్తారు...? తెలుగు వికీపీడియా అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది...? ఈ సమస్యను అధిగమించాలంటే – ఒక మంచి కార్యక్రమము నిర్వహించడంతోబాటు... దినపత్రిక, ఎలక్ట్రానిక్ మీడియాల లో ప్రముఖంగా ప్రచారం పొందగలిగి నప్పుడు మాత్రమే తెవికీ గురించి కొన్ని వేల మందికి ఏకకాలంలో తెలుస్తుంది. తద్వారా – మన రాష్ట్రంలో, మన దేశంలో, ఇతర దేశాలలో ఉన్న తెలుగు ప్రజలకు చేరువ కాగలుగుతాం...! ఇదే ‘తెలుగు వికీపీడియా సర్వ సభ్య సమావేశం’ ముఖ్య ఉద్దేశ్యం...!

ఉగాది 'తెలుగు వికీ ఉగాది'
తెలుగు వికీపీడియా అభివృద్ధికి మనం అందరం కృషి చేస్తూనే ఉన్నాం. రేపటి తరానికి ఖచ్చితమైన సమాచారాన్ని అందివ్వాలన్న సదుద్దేశ్యంతో నిస్వార్ధంగా కృషి చేస్తున్న మనం అందరం ఒకసారి కలిస్తే ఎంత బాగుంటుందో కదా...! అదీ, తెలుగు ఉగాదినాడు కలిస్తే చెప్పలేనంత సంతోషంగా ఉంటుంది. అందుకే - ఈ ఉగాదిని 'తెలుగు వికీ ఉగాది'గా జరుపుకుందాం.

ఇది సర్వసభ్యసమావేశం, శిక్షణ కార్యక్రమము మరింకా..
వికీని తెలుగు ప్రజలకు పరిచయం చేయడం, తెవికీ విస్తృత అభివృద్ధికి కృషి చెయ్యడం - ఈ ' సర్వ సభ్య సమావేశం ’ ప్రధాన లక్ష్యం. అందరం కలిస్తే లక్ష్య సాధన మరింత సులభమవుతుంది. తెవికీ అక్షర సుసంపన్నమవుతుంది. దీనిలో భాగంగా వికీఅకాడమీ ద్వారా శిక్షణ చైతన్యవేదిక ద్వారా మరింతమందికి తెవికీ పరిచయం చేయటం జరుగుతుంది

33 సంవత్సరాలు జర్నలిస్టుగా అనుభవం ఉన్న మల్లాది కామేశ్వరరావు గారు ప్రతిపాదించగా ఇతర సభ్యులు మద్దతునివ్వగా ఈ ప్రతిపాదన రూపుదిద్దుకుంటున్నది.

ఈ సమావేశం ఉగాది రోజున మన రాజధాని నగరంలో జరపాలని భావిస్తున్నాం . ఈ సమావేశం తెలుగు వికీపీడియాకు ప్రత్యేక గుర్తింపు కలిగిస్తుందని పలువురు సభ్యులు భావిస్తున్నారు. తెవికీ సభ్యులలో సరి కొత్త ఉత్సాహం కలిగించి ఒక అభివృద్ధికి దోహదం ఔతుంది. సమావేశంలో పాల్గొనడానికి సభ్యులు తమ అంగీకారం క్రింది విభాగాలలో తెలియచేయాలని కోరడమైనది.

వికీమీడియా భారతదేశం చిహ్నం

విజయ నామ ఉగాది 'తెలుగు వికీపీడియా మహోత్సవం' ఆహ్వాన కమిటీ

మార్చు
తెలుగు వికీపీడియా మహోత్సవం 2013


సిద్ధతా కార్యక్రమ వివరాలు

మార్చు

వికీపీడియా ముందస్తు సమావేశాలు – 2013 కార్యక్రమ రూపం:

  • మార్చి 17 : మొదటగా హైదరాబాద్ వికీపీడియా సంపాదకుల కార్యవర్గ సమావేశం
  • మార్చి 24 : హైదరాబాద్ వికీపీడియా నిర్వాహకుల సమావేశం
  • మార్చి 31 : కార్యనిర్వహణ పురోగతి గురించి పరిశీలించడం.
  • ఏప్రిల్ 7 : కార్యనిర్వహణ పురోగతి మరియు బాధ్యతల సమీక్ష

మహోత్సవం కార్యక్రమ ప్రణాళిక

మార్చు

వికీపీడియా తెలుగు మహోత్సవం, ముందస్తు వికీ అకాడెమీ

మార్చు

తేదీ : ఏప్రిల్ 9
సమయం : మ. 2 గం॥ నుండి సాయంత్రం 5:30 గం॥ వరకు
వేదిక : సీ.జీ.జీ. శిక్షణ నిలయం, జూబిలీ హిల్స్.

వికీపీడియా - ప్రసార మాధ్యమాల (మీడియా) సదస్సు

మార్చు

తేది : ఏప్రిల్ 10
సమయం : 10 am to 1:00 pm
ప్రదేశం : :::గోల్డెన్ త్రెషోల్డ్, ఆబిడ్స్, హైదరాబాదు

 
గోల్డెన్ త్రెషోల్డ్, మహోత్సవానికి వేదిక
వికీ పరిచయం
కార్యక్రమ అంశాలు
ఉ. 10.00 - 10.30 --- మీడియా ప్రముఖులతో పరిచయాలు
ఉ. 10.30 - 11.30 --- వికీపీడియా పరిచయం

కార్యక్రమ నిర్వాహకులు : అభిజిత్ జయంతి మరియు పెద్ది రామారావు

  • మల్లాది కామేశ్వర రావు : ముందుమాట ( సమావేశానికి ఆహ్వానం)
  • వెన్న నాగార్జున గారి వీడియో సందేశం
  • రామకృష్ణ రామస్వామి, హైదరాబాద్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ : వికీపీడియా ఆవశ్యకత
  • విష్ణువర్ధన్, ప్రాజెక్ట్ డైరెక్టర్ CIS A2K: అంతర్జాలంలో సమాచార విప్లవం - వికీపీడియా పాత్ర
  • అర్జునరావు, వికీమీడియా ఇండియా చాప్టర్ మాజీ అద్యక్షులు : వికీమీడియా భారతదేశం ఒక అ‌వలోకనం

* అర్జునరావు, వికీపీడియా నిర్వాహకులు : తెలుగు వికీపీడియా ప్రస్థానం

  • సుజాత, వికీపీడియా నిర్వాహకులు : వికీపీడియాలో మహిళల పాత్ర

* రహ్మానుద్దీన్, వికీమీడియా ఇండియా చాప్టర్ తెలుగు ఆసక్తి జట్టు అద్యక్షులు : వికీపీడియా - ఉన్నత సాంకేతికత

  • వికీపీడియా వీడియో ప్రదర్శన
ఉ. 11.30 - 11.45 టీ విరామం
వికీమీడియా చర్చా గోష్ఠి
ఉ. 11.30 - 1.00

'చర్చాంశం' : విజ్ఞాన సమాజ అభివృద్ధిలో మీడియా, వికీపీడియా పరస్పర సహకారం

సమన్వయకర్త : బండారు శ్రీనివాసరావు, పాత్రికేయులు, విమర్శకులు
మీడియా ప్రముఖులు:

వికీపీడియా నుంచి చర్చలో పాల్గొనేవారు

  • విష్ణువర్ధన్, ప్రాజెక్ట్ డైరెక్టర్ CIS A2K
  • అర్జునరావు, వికీమీడియా ఇండియా చాప్టర్ మాజీ అధ్యక్షులు
  • జె.వి.ఆర్.కె.ప్రసాద్, వికీపీడియా నిర్వాహకులు : బహుభాషా నిఘంటువు - విక్షనరీ
  • సుజాత, వికీపీడియా నిర్వాహకులు
  • రహ్మానుద్దీన్, వికీమీడియా ఇండియా చాప్టర్ తెలుగు ఆసక్తి జట్టు అద్యక్షులు

వందన సమర్పణ : డా. రాజశేఖర్, వికీపీడియా నిర్వాహకులు

ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలకు వ్యక్తిగత ఆహ్వానం - డా. రాజశేఖర్, మల్లాది కామేశ్వర రావు, జె.వి.ఆర్.కె.ప్రసాదు, ఇ.భాస్కర నాయుడు
మీడియా ప్రముఖుల నమోదు - జె.వి.ఆర్.కె.ప్రసాదు
వికీపీడియా సభ్యుల నమోదు - జె.వి.ఆర్.కె.ప్రసాదు
మీడియా సమావేశ విషయ సేకరణ - గుళ్ళపల్లి నాగేశ్వరరావు
లేఖన సామాగ్రి (స్టేషనరీ), ఇతరములు పంపిణీ - జె.వి.ఆర్.కె.ప్రసాదు
మ. 1.00 - 2:00 --- భోజనం


వికీపీడియన్ల క్షేత్ర దర్శనం

మార్చు

తేది : ఏప్రిల్ 10
సమయం :మ. 3-00 - సా 6:00: ఎలక్ట్రానిక్ మీడియా (హెచ్.ఎం.టీ.వి.) కార్యాలయం సందర్శన

సమన్వయకర్త : మల్లాది కామేశ్వరరావు
రవాణా ఏర్పాట్లు : రాజశేఖర్

వికీపీడియన్ల ఇష్టా గోష్టి

మార్చు
తేది : ఏప్రిల్ 10
సమయం : రాత్రి : 7-00 గంటల నుంచి 8-30
ప్రదేశం : :::గోల్డెన్ త్రెషోల్డ్, అబిడ్స్, హైదరాబాదు

కార్యక్రమ అంశాలు :

తెలుగు వికీపీడియా చేపట్టే కొత్త ప్రాజెక్టులపై వికీ సభ్యుల ఇష్టా గోష్టి
సమన్వయకర్తలు : రహ్మనుద్దీన్

వికీపీడియన్ల సర్వ సభ్య సమావేశం

మార్చు
తేది : ఏప్రిల్ 11
సమయం : ఉదయం : 9-00 గంటల నుంచి మధ్యాహ్నం 02:00 వరకు
ప్రదేశం : :::గోల్డెన్ త్రెషోల్డ్, అబిడ్స్, హైదరాబాదు
సభ నిర్వహణ : చావా కిరణ్, వీవెన్ ( నిర్ధారించవలసివుంది)

కార్యక్రమ అంశాలు :

ఉ. 9.00 - 10.00 --అల్పాహారం
ఉ. 10.00 - 10.15 -- తెవికీ సభ్యుల పరిచయాలు, వికీమీడియా భారత సభ్యత్వ నమోదు,
ఉ. 10.15 - 10.30 -- విష్ణు, ఎ2కె ప్రోగ్రామ్ డైరెక్టరు : సి.ఐ.ఎస్: ఎ2కె కార్యకలాపాలు.
ఉ. 10.30 - 11.15 -- అర్జునరావు, వికీపీడియా నిర్వాహకులు : తెలుగు వికీపీడియా ప్రస్థానం
ఉ. 11.00 - 11.15 -- భారత ప్రగతి ద్వారం నిర్వహణ అనుభవాలు. విజయలక్ష్మి, ఇండియా డెవలప్‌మెంట్ గేట్‌వే
ఉ. 11.30 - 12.00 -- టీ విరామం
ఉ. 12.00 - 12.15 -- చిటిపోతు ఆనంద్ , ఆర్కీవ్.అర్గ్ ఉద్యోగి (స్కైప్ ద్వారా) : ఆర్కీవ్.ఆర్గ్ -వికీపీడియా సహకారం...
ఉ. 12.15 - 14:00 -- వికీ సమస్యలు, సభ్యులు
మ. 2.00 - 2.30 -- మధ్యాహ్న భోజనం
మీడియా ప్రముఖుల నమోదు - జె.వి.ఆర్.కె.ప్రసాదు
వికీపీడియా సభ్యుల నమోదు - జె.వి.ఆర్.కె.ప్రసాదు
వికీపీడియా బాడ్జిల పంపిణీ : బి.కె.విశ్వనాథ్
లేఖన సామాగ్రి (స్టేషనరీ), ఇతరములు పంపిణీ - జె.వి.ఆర్.కె.ప్రసాదు
ప్రశంశా పత్రాల పంపిణీ పర్యవేక్షణ : జె.వి.ఆర్.కె.ప్రసాదు, ఇ. భాస్కర నాయుడు
ప్రశంశా పత్రాలపై పేర్ల నమోదు : వీవెన్
భోజన వసతి సౌకర్యాల ఏర్పాట్లు : ప్రణయ్‌రాజ్

ప్రాథమిక వికీ అకాడమీ|ఉన్నత వికీ అకాడమీ

మార్చు
ప్రాథమిక వికీపీడియా:తెవికీ అకాడమీ

సమావేశ నిర్వహణ:రాధాకృష్ణ సమావేశ నివేదకత్వం:రాజాచంద్ర

వికీ అభివృద్ధిసమస్యల చర్చలు

సమావేశ నిర్వహణ:రహ్మనుద్దీన్, వీవెన్

తేది:ఏప్రిల్ 11

సమయం : మధ్యాహ్నం : 1-30 గంటల నుంచి సాయంత్రం 04:00 వరకు

ప్రదేశం : థియేటర్ ఔట్రీచ్ యూనిట��� (టి.ఓ.యు) సమావేశ గది,గోల్డెన్ త్రెషోల్డ్, అబిడ్స్, హైదరాబాదు ప్రదేశం:థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు) కార్యాలయము, గోల్డెన్ త్రెషోల్డ్, అబిడ్స్, హైదరాబాదు
పాల్గొనేవారు:విద్యార్ధులు, విద్యా సంస్థల ప్రతినిధులు. తప్పక లాప్టాప్ లేక టేబ్లెట్ తెచ్చుకోవాలి, ఇంగ్లీషులో కంప్యూటర్ వాడుక ప్రాథమిక పరిజ్ఞానం కలిగివుండాలి. పాల్గొనే వారు: వికీలోఅనుభవముగల సభ్యులు
కార్యక్రమ అంశాలు
మ 1:30 -2:00 నమోదు
మ. 2.00 - 4.00
పాఠం: 1గం॥
వికీపీడియా చరిత్ర మరియు సింహావలోకనం.10ని.. < వక్త పేరు>
కంప్యూటర్ లో తెలుగు కీబోర్డులు ..15ని..< వక్త పేరు>
వికీపీడియా విధానాలు-మార్గదర్శకాలు...30ని.. <వక్తపేరు>
వికీపీడియా ప్రయోగశాల: 1గం॥
వికీపీడియా లో వెతుకుట
వికీపీడియా దిద్దుబాటు
వికీపీడియా ప్రయోగశాల (ఇసుకపెట్టె) ను ఉపయోగించడం
కరపత్రాలు(నెట్ లో)
Welcome to Wikipedia (వికీపీడియాకు స్వాగతం), Wikipedia Article quality (వికీపీడియా వ్యాస-నాణ్యత)
కార్యక్రమ అంశాలు
మ. 14.30 -మ16.30
వికీపీడియా అభివృద్ధికి ఎ2కె ప్రణాళిక
సమస్యలకు స్పందనలు, ప్రాధాన్యతల నిర్ణయం,
మహోత్సవం సిఫారసులు

వికీ చైతన్య వేదిక

మార్చు
తేది : ఏప్రిల్ 11
సమయం : సాయంత్రం: 04-30 గంటల నుంచి రాత్రి 08:00 వరకు
ప్రదేశం : :::గోల్డెన్ త్రెషోల్డ్, అబిడ్స్, హైదరాబాదు
పాల్గొనే వారు : వికీపై ఆసక్తి గలవారందరు

కార్యక్రమ అంశాలు :

సా. 04:30 - 05:00 పాల్గొనేవారి నమోదు , పరిచయాలు
సా. 05:00 - 08:00 -- కార్యక్రమం

మల్లాది కామేశ్వర రావు : స్వాగతం: సమావేశం నేపథ్యం
ముఖ్య అతిధి

  • మంగళగిరి ఆదిత్య ప్రసాద్, ఆకాశవాణి హైదరాబాద్ స్టేషన్ డైరెక్టర్ : "అంతరించి పోతున్న తెలుగు అక్షరం"

అతిధులు :
సామల రమేష్ బాబు, తెలుగు భాషోద్యమ సమాఖ్య
కోదండ రామయ్య, తెలుగు భాషోద్యమ సమాఖ్య

వక్తలు :

  • అర్జునరావు, వికీమీడియా భారతదేశం, వ్యవస్థాపక అధ్యక్షుడు(2011-12) మరియు సౌమ్యన్, కార్యనిర్వాహక మేనేజర్ వికీమీడియా భారతదేశం : వికీమీడియా భారతదేశం అవలోకనం
  • రహ్మానుద్దీన్, వికీమీడియా ఇండియా చాప్టర్ తెలుగు విశేష అభిరుచి జట్టు అధ్యక్షులు : తెలుగు వికీపీడియా పరిచయం.
  • సుజాత, వికీపీడియా నిర్వాహకులు : వికీపీడియాలో మహిళల పాత్ర
  • వీవెన్, వికీపీడియా నిర్వాహకులు : అంతర్జాలంలో తెలుగు
  • జె.వి.ఆర్.కె.ప్రసాద్, వికీపీడియా నిర్వాహకులు : బహుభాషా నిఘంటువు - విక్షనరీ
  • పాలగిరి రామకృష్ణా రెడ్డి, వికీపీడియా సభ్యులు : వికీపీడియాలో సైన్స్ ప్రాముఖ్యత
  • విశ్వనాధ్ బి.కె, వికీపీడియా నిర్వాహకులు : భారతీయ సంస్కృతి , పుణ్యక్షేత్రాలు
  • డా. రాజశేఖర్, వికీపీడియా నిర్వాహకులు : వికీపీడియాలో వైద్యశాస్త్రం - నిన్న, నేడు, రేపు
  • విష్ణువర్ధన్, ప్రాజెక్ట్ డైరెక్టర్ cis A2K : విజ్ఞాన విషయాలను పంచుకుందాం.
  • ఆహ్వానితులకు మరియు వికీపీడియన్లకు ప్రశంసా పత్రాలు మరియు మెమెంటోల ప్రదానం

దారిఖర్చులు మరియు విడిది/బస

మార్చు

హైదరాబాదుకు బయటనుండి వచ్చు వికీపీడియన్లకు ప్రయాణ మరియు వసతి సౌకర్యం:

హైదరాబాదుకు బయటనుండి సమావేశానికి హాజరుకావాలనుకొంటున్న వికీపీడియా సభ్యులకు ప్రయాణ మరియు వసతి సౌకర్యము (ఇద్దరు లేక ఎక్కువ మంది రూము పంచుకొనే ప్రాతిపదికన) కల్పించటానికి (రైలు ఎసి టు టైర్ చార్జీలకు లోబడి అయిన ఖర్చులకు) Access to Knowledge-CIS, బెంగుళూరు వారు పరిమిత నిధులు కేటాయించారు. డిసెంబరు 31, 2012 నాటికి తెలుగు వికీప్రాజెక్టులు అన్నిటిలో కలిపి కనీసం 50 (ఏభై) మార్పులు చేసినవారు దీనికి అర్హులు. ఈ సౌకర్యం "మొదలు వచ్చినవారికి ముందు" ప్రాతిపదికన ఇవ్వబడుతుంది. ఆసక్తిగల సభ్యులు త్వరగా ఈ పేజీలోని ' తప్పక హాజరవుతున్న సభ్యుల ' విభాగంలో మీ పేరు(వికీ సంతకం ద్వారా) మరియు ఊరు నమోదు చేసుకొనమని కోరడమైనది. వికీ "సభ్యులు టికెట్టు మూలప్రతి (original) ఇస్తూ ఖర్చుధృవపత్రం (voucher) పై సంతకం చేయవలసి వుంటుంది. ఇది CIS-A2K ఆడిటర్ వారి నిభంధన కావున సభ్యులు మన్నించాలని అభ్యర్దన.

హోటల్ సాయి ప్రకాష్‌లో బస ఏర్పాట్లు

మార్చు

హైదరాబాదుకు బయటనుండి సమావేశానికి హాజరు అవుతున్న వికీపీడియా సభ్యులకు వసతి సౌకర్యము (ఇద్దరు లేక ఎక్కువ మంది రూము పంచుకొనే ప్రాతిపదికన) నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో, కామత్ హోటల్ ఎదురుగా ఉన్న హోటల్ సాయి ప్రకాష్ లో బస/వసతి/విడిది ఏర్పాటు చేయడమైనదని విష్ణుగారు తెలియజేశారు.

సమావేశం నిర్వాహకులు

మార్చు
  1. Malladi kameswara rao (చర్చ) 06:49, 14 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  2. Bhaskaranaidu (చర్చ) 10:42, 14 మార్చి 2013 (UTC)]][ప్రత్యుత్తరం]
  3. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 10:58, 14 మార్చి 2013 (UTC) (కొంతవరకు చేయగలను/కొన్ని పనులకు వాడుకొనగలరు)[ప్రత్యుత్తరం]
  4. Rajasekhar1961 (చర్చ) 05:21, 15 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  5. రహ్మానుద్దీన్ (చర్చ) 21:00, 16 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  6. <<పైన మీసంతకం చేర్చండి>>

సహాయం

మార్చు

సమావేశంలో పాల్గొనే సభ్యులు

మార్చు
 
విజయ ఉగాది తెలుగు వికీపీడియా మహోత్సవం 2013 వికీపీడియా సభ్యుని గుర్తింపుకు ధరించే చిహ్నం

సమావేశంలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న సభ్యులు ఈ జాబితాలో మీ పేరును(వికీసంతకంద్వారా), (ఊరునుహైద్రాబాదు బయటనుండి వస్తున్నట్లయితే) చేర్చండి.

తప్పక పాల్గొనేవారు
  1. t.sujatha (చర్చ) 05:06, 13 మార్చి 2013 (UTC), చెన్నై[ప్రత్యుత్తరం]
  2. Rajasekhar1961 (చర్చ) 06:11, 13 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  3. జె.వి.ఆర్.కె.ప్రసాద్, విజయవాడ. (చర్చ) 06:11, 13 మార్చి 2013 (UTC)(అననుకూల స్థితి, పరిస్థితులలో తప్ప, హాజరులో మార్పు ఉండదు.)[ప్రత్యుత్తరం]
  4. Malladi kameswara rao (చర్చ) 06:49, 14 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  5. Bhaskaranaidu (చర్చ) 10:39, 14 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  6. విశ్వనాధ్ (చర్చ) 07:35, 14 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  7. kbssarma
  8. విష్ణు (చర్చ)04:15, 15 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  9. రహ్మానుద్దీన్ (చర్చ) 21:00, 16 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  10. సుమంత్
  11. ప్రణయ్ రాజ్ వంగరి (చర్చ)
  12. పవి (చర్చ) 04:49, 25 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  13. అర్జున (చర్చ) 23:19, 27 మార్చి 2013 (UTC), బెంగుళూరు[ప్రత్యుత్తరం]
  14. rajachandra(చర్చ) 10:19, 30 మార్చి 2013 (UTC), చెన్నై[ప్రత్యుత్తరం]
  15. బండి. శ్రీనివాస్
  16. పాలగిరి (చర్చ) 04:04, 1 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  17. విజయ్
  18. cbrao (చర్చ) 06:55, 2 ఏప్రిల్ 2013 (UTC)]][ప్రత్యుత్తరం]
  19. Maheshbandaru (చర్చ) 10:52, 2 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  20. YVSREDDY (చర్చ) 16:02, 5 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  21. Malkum (చర్చ) 20:06, 5 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  22. S.K.Pasalapudi,Rajahmundry,(తప్పక హాజరు)
  23. ప్రసాదు (చర్చ) 15:13, 6 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  24. రాధాక్రిష్ణ (చర్చ) 06:34, 8 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  25. వాడుకరి:RPSharma:డా.రామక పాండురంగశర్మ
  26. సుబ్బారెడ్డి అ
బహుశా పాల్గొనేవారు
  1. పోటుగాడు అదేరోజు వేరొక ముఖ్యమైన పని ఉన్నది. వీలును బట్టి పాల్గొంటాను.
  2. కూచిమంచిప్రసాద్ పాల్గొనడానికి ప్రయత్నిస్తానుకూచిమంచిప్రసాద్ (చర్చ) 17:38, 14 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  3. Mylaptops (నేను బంజారా హిల్స్ రోడ్డు నెం 1 లో, సాక్షి ఆఫీసు వెనుక ఉంటున్నాను. వాహన సౌకర్యం లేదు. అయినా ఆదివారం పాల్గొనటానికి ప్రయత్నిస్తాను.(భూపతిరాజు రమేష్ రాజు) (Mylaptops (చర్చ) 07:31, 15 మార్చి 2013 (UTC))[ప్రత్యుత్తరం]


పాల్గొనటానికి వీలుకానివారు
గమనిక: సమావేశానికి వీలుకాని సభ్యులు/నిర్వాహకులు/అధికారులు తమ సందేశాన్ని వీడియో/ఆడియో/టెక్స్టు ఈ వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం/సభ్యుల అభినందనలు ఇంకా సూచనలు విభాగంలో చేర్చండి. వాటిని సమావేశం సమయంలో అందరికీ తెలియజేస్తాము.
  1. ఖాదర్ - హైదరాబాదు వెలుపల ఉండటం వలన హాజరుకాలేక పోతున్నాను.
  2. శశి (చర్చ) 20:53, 15 మార్చి 2013 (UTC)బెంగుళూరు లో ఉండటం వలన, ఉగాదికి సెలవు లేకపోవటం వలన హాజరు కాలేను.[ప్రత్యుత్తరం]
  3.   కె. వి. రమణ. చర్చ 13:58, 16 మార్చి 2013 (UTC) (వ్యక్తిగత పనుల వల్ల హాజరు కాలేను)[ప్రత్యుత్తరం]
  4. వైజాసత్య (చర్చ) 21:40, 16 మార్చి 2013 (UTC) (నేను ఆంధ్రదేశంలో లేకపోవటం వలన)[ప్రత్యుత్తరం]
  5. Nrahamthulla (చర్చ) 07:12, 17 మార్చి 2013 (UTC)(వ్యక్తిగత పనుల వల్ల హాజరు కాలేను)[ప్రత్యుత్తరం]
  6. Tsnpadma (చర్చ) 11:19, 23 మార్చి 2013 (UTC) (వ్యక్తిగత పనుల వల్ల హాజరు కాలేను)[ప్రత్యుత్తరం]
  7. --Navamoini (చర్చ) 10:52, 10 ఏప్రిల్ 2013 (UTC)(బెంగుళూరు లో ఉండటం వలన, వ్యక్తిగత పనుల వల్ల హాజరు కాలేను)[ప్రత్యుత్తరం]
  8. <<పైన మీసంతకం చేర్చండి>>

సమావేశానికి సందేశాలు సూచనలు

మార్చు
  • వెన్న నాగార్జున గారి దృశ్యక సందేశం
వెన్న నాగార్జున గారి దృశ్యక సందేశం

కార్యక్రమ నివేదిక

మార్చు

మా స్వగతం-విశ్వనాధ్

మార్చు

10 వ తేదీ ఉదయం మేము సికింద్రాబాద్ స్టేషన్ నుండి మాకు విడిదిగా నాంపల్లిలో కామత్ హొటల్ ఎదురుగా కల హొటల్ సాయికృష్ణ కు చేరుకున్నాం. అటునుండి స్నానం పానం ముగించి గోల్డెన్ ట్రిషోల్డ్ వైపుగా నడుస్తూ వచ్చాం. అక్కడ మాకు సమావేశపు ఫ్లెక్సీలు కనిపించాయి. మరింత ముందుకు నడిచిరాగా ప్రముఖ నాయకి సరోజినీ నాయుడు స్వగృహం దర్శనం ఇచ్చింది. వాటిని చూస్తూ ముందుకు వెళ్ళి ఎవరినో తెలుగువికీ సమావేశం గురించి అడుగగా వెనుక కల పెద్ద బిల్డింగ్ రెండవ అంతస్తుకు వెళ్ళమన్నారు. అక్కడ కొందరు క్రియాశీలక సభ్యులు పనులతో హడావిడిగా కనిపించారు. కొందరిని గుర్తించగలిగాం, మరికొందరిని మేము గుర్తించిన వాళ్ళు మాకు పరిచయం చేసారు. మరికొందరు వారికి వారుగా మమ్మల్ని పరిచయం చేసుకొన్నారు. తరువాత అందరితో కలసి సమావేశపు హాలు వైపుగా నడిచాం. అక్కడ సుమారు వందమంది కూర్ఛొగలిగిన ఏర్పాట్లతో, సెంట్రల్ ఎయిర్ కండీషన్ కలిగి, ప్రోజెక్టర్,తెర, హైఫై తదితర సౌకర్యాలతో కూడిన హాలు దర్శనమిచ్చింది. అక్కడనుండి మరికొందరు వస్తూండగా వారిని పరిచయం చేసుకొంటూ మొదటి సమావేశమునకు జరుగుతున్న ఏర్పాట్లను చూస్తూఉన్నాం.

వికీపీడియా - ప్రసార మాధ్యమాల (మీడియా) సదస్సు

మార్చు

ముందుగా మల్లాది కామేశ్వరరావుగారు సభికులనుద్దేశించి ప్రసంగిస్తూ హైదరాబాద్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అయిన శ్రీరామకృష్ణ రామస్వామి గారిని, ధియేటర్ ఔట్రీచ్ యూనిట్ నిర్వహకులు శ్రీ పెద్ది రామారావు, CIS A2K ప్రాజెక్ట్ డైరెక్టర్ విష్ణువర్ధన్, వికీమీడియా ఇండియా చాప్టర్ మాజీ అధ్యక్షులు అర్జునరావు, వికీపీడియా నిర్వాహకులు సుజాత, వికీమీడియా ఇండియా చాప్టర్ తెలుగు ఆసక్తి జట్టు అద్యక్షులు రహ్మానుద్దీన్ గార్లను వేదికనలంకరించమని ఆహ్వానించారు తదనంతరం వెన్న నాగార్జున గారి సందేశం వీడియో ప్రదర్శించబడింది. నాగార్జున గారు తెవికీలో తను నిర్వహించిన పాత్ర గురించి,తెలుగు చరిత్ర, సంస్కృతి గురించి ముందు తరాలకు తెలియచెప్పడానికి తెలుగు వికీపీడియా సరియైనదని, కొత్తపదాల సృష్టిగురించి శ్రమపడకుండా విజ్ఞానసర్వస్వాన్ని విస్తరించాలని సందేశమిచ్చారు. తరువాత రామకృష్ణ రామస్వామిగారు మాట్లడుతూ విద్యార్ధులకు వికీపీడియా వుపయోగం గురించి తెలియచెప్పడానికి తమసహాకారం ఎళ్లవేళలా వుంటుందని వాగ్ధానం చేశారు. జిమ్మీవేల్స్ ఉపన్యాసం విని తాను ప్రభావితమై ఒకప్పుడు వికీపీడియా సభ్యుడుగా పాలుపంచుకొన్న రోజులను గుర్తుచేసుకున్నారు. విష్ణువర్థన్ చాలా ఆసక్తికరంగా విజ్ఞానసర్వస్వ చరిత్ర వివరించుతూ దీనిలో అందరు పాల్గొనాలని కోరారు. అర్జున తన వికీపీడియా అనుభవాలను గుర్తు చేసుకుంటూ తెలుగు వికీపీడియా ఈ మహోత్సవం జరుపుకొనడం తనకెంతో ఆనందాన్నిస్తుందని అన్నారు. ఈ మహోత్సవం స్ఫూర్తితో తెవికీ మరింత అభివృద్ధి చెందాలని కోరారు. వికీ పరిచయం, వికీ సభ్యుల పరిచయాలతో కూర్చిన వీడియోలు ప్రదర్శించారు.

జగన్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెబ్ ఎడిషన్ నిర్వాహకులు
ట్విట్టర్ వ్యాఖ్యలు

పత్రికల్లో వార్తలు

మార్చు

చిత్రమాలిక

మార్చు
 
సామల రమేష్ బాబు వికీ చైతన్యవేదికలో తెలుగు భాషపునరుద్ధరణకు చేపట్టుతున్న చర్యలను వివరించుతూ
ఇంకా కొన్ని చిత్రాలు