వరంగల్ రైల్వే స్టేషను

వరంగల్ రైల్వేస్టేషను తెలంగాణ రాష్ట్రం లోని వరంగల్లో ఉంది. ఇది దక్షిణమధ్య రైల్వే జోన్ లోని సికింద్రాబాదు రైల్వే డివిజన్ చే నిర్వహింపబడుతోంది. ఈ స్టేషను ఢిల్లీ-చెన్నై మార్గంలో ఉంది.[1] విజయవాడ-వరంగల్ సెక్షన్ కు చెందిన అనేక రైలుబండ్లు ఈ రైల్వే స్టేషను గుండా పోతాయి. దీనికి సమీపం లోని రైల్వే స్టేషను ఖాజీపేట రైల్వే స్టేషను ఇది దేశంలో 64 వ రద్దీగా ఉండే స్టేషను.[2] ఇక్కడికి సమీపంలో ఆజం జాహి మిల్స్ ఉండేది.

వరంగల్

వరంగల్
భారతీయ రైల్వేలుస్టేషను
వరంగల్ రైల్వే స్టేషను
సాధారణ సమాచారం
Locationవరంగల్ స్టేషను రోడ్డు, విచారణ నెం.0870-2426232,
వరంగల్ తెలంగాణ
భారత దేశము
Coordinates16°31′06″N 80°37′07″E / 16.5182°N 80.6185°E / 16.5182; 80.6185
యజమాన్యంభారతీయ రైల్వేలు
లైన్లుఢిల్లీ-చెన్నై రైలు మార్గము
కాజీపేట -విజయవాడ రైలు మార్గము
ఫ్లాట్ ఫారాలు3
నిర్మాణం
నిర్మాణ రకం(గ్రౌండ్ స్టేషను లో) ప్రామాణికం
ఇతర సమాచారం
స్టేషను కోడుWL
Fare zoneదక్షిణ మధ్య రైల్వే
విద్యుత్ లైనుఅవును
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services
కాజీపేట-విజయవాడ మార్గము
కి.మీ./ 0 కాజీపేట, నాగాపూర్-హైదరాబాదు రైలు మార్గము వైపుకు
10 వరంగల్
15 వంచనగిరి
23 చింతలపల్లి
30 ఎలగూర్
40 నెక్కొండ
49 ఇంతకన్నె
55 కేసముద్రం
62 తాడ్ల పూసపల్లి
70 మహబూబాబాద్
82 గుండ్రాతిమడుగు
90 గార్ల
95 డోర్నకల్
9 పోచారం
16 కారెపల్లి
మాదారం డోలోమైట్ మైంస్
ఎల్లందు(సింగరేణి కాలరీస్)
21 గాంధీపురం(హల్ట్)
38 చిమల్‌ పహాడ్
43 తడకలపూడి
50 బేతంపూడి
54 భద్రాచలం రోడ్
కొత్తగూడెం టిపిఎస్
65 గాజులగూడెం
82 పాండురంగాపురం
95 అశ్వాపురం
107 మణుగూరు
సింగరేణి కాలరీన్
110 మల్లెలడుగు
118 ఖమ్మం
127 పందిళ్ళపల్లి
133 చింతకాని
140 నాగల్వంచ
146 బోనకల్లు
156 మోటమర్రి
విష్ణుపురం నకు (పని జరుగుతున్నది)
163 మధిర
172 తొండలగోపవరం
178 ఎర్రుపాలెం
184 గంగినేని
188 చెరువు మాధవరం
ఎన్‌హెచ్ 22
ల్యాంకో కొండపల్లి పవర్ ప్రాజెక్టు
203 కొండపల్లి
208 రాయ��పాడు
విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము వైపుకు
218 విజయవాడ జంక్షన్
విజయవాడ-చెన్నై రైలు మార్గము వైపుకు

Source:Google maps
Kazipet-Vijayawada Passenger 57237
Dornakal-Manguru Passenger 57139


స్టేషనులో రైల్వే సేవలు

మార్చు

ఈ స్టేషను నుండి బయలుదేరు లేదా ఈ స్టేషను గుండా పోవు వివిధ రైళ్ల వివరాలు ఈ దిగువ పట్టికలో చూడవచ్చు

రైలు పేరు రకం చివరి స్థానం
కృష్ణా ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ తిరుపతిఆదిలాబాదు
శాతవాహన ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ గుంటూరుసికింద్రాబాదు
మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ మచిలీపట్నంసికింద్రాబాదు

ఇవ్ కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Overview of Warangal Station". indiarailinfo. Retrieved 8 September 2014.
  2. "RPubs India". Archived from the original on 2018-06-12. Retrieved 2018-05-24.
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే