భారతీయ రైల్వేల యొక్క శిఖరాగ్ర సంస్థగా భారత రైల్వే బోర్డు ఉంది. భారతీయ రైల్వేలు యొక్క నివేదికలు భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖకు భారత రైల్వే బోర్డు తయారు చేసి పంపుతుంది.

రైల్వే బోర్డు
రకంGovernment-owned corporation
పరిశ్రమభారతీయ రైల్వేలు
స్థాపన16 ఏప్రిల్ 1853 (1853-04-16)[1]
ప్రధాన కార్యాలయంన్యూ ఢిల్లీ, భారత దేశము
సేవ చేసే ప్రాంతము
India
సేవలుPassenger railways
freight services
bus transportation
travel agency services
parking lot operations
other related services
రెవెన్యూIncrease 1,06,647 crore (US$13 billion) (2011–12)[2]
Increase 9,610 crore (US$1.2 billion) (2011–12)[2]
యజమానిభారత ప్రభుత్వము (100%)
ఉద్యోగుల సంఖ్య
1.4 million (2011)[3]
మాతృ సంస్థరైల్వే మంత్రిత్వ శాఖ

ప్రస్తుత సభ్యులు

మార్చు

రైల్వే బోర్డులో ప్రస్తుతం ఈ క్రింది సభ్యులు ఉన్నాయి:

ప్రవేశపెట్టాలని భావించిన సభ్యులు

మార్చు
  • సభ్యుడు భద్రత
  • సభ్యుడు మార్కెటింగ్

చరిత్ర

మార్చు

బ్రిటిష్ రాజ్యం

మార్చు

స్వాతంత్ర్యం తరువాత

మార్చు

1951, ఏప్రిల్ లో చీఫ్ కమిషనర్ పోస్ట��� నిషేధించబడింది. అనుభవజ్ఞులైన ఫంక్షనల్ సభ్యుడు, బోర్డు ఛైర్మన్ గా నియమించారు. ఆ విధంగా బోర్డు బలం నాలుగు తగ్గించబడింది. అక్టోబరు 1954 లో బోర్డు ఛైర్మన్, రైల్వే మంత్రిత్వ శాఖ ప్రభుత్వంలోని, ఒక కార్యదర్శి యొక్క స్థితి (హోదా) తో వున్న వారికి, సాంకేతిక, విధానం విషయాలపై నిర్ణయాలు తీసుకునే బాధ్యునిగా చేశారు. ఇప్పుడు మరొక సభ్యుడు కూడా జోడించిన తరువాత రైల్వే బోర్డ్ బలం మళ్ళీ ఐదుకు మారింది.

గమనికలు

మార్చు
  1. "Times Of India". The Times Of India. India. 15 April 2010. Archived from the original on 2012-11-04. Retrieved 2014-03-07.
  2. 2.0 2.1 "Railways Fiscal Budget 2012" (PDF). Retrieved 15 March 2012.
  3. Indian Railways Year Book (2009–2010) (PDF). Ministry of Railways, Government of India. 2011. p. 13. Retrieved 26 August 2008.

మూసలు , వర్గాలు

మార్చు