మాంసము
(మాంసం నుండి దారిమార్పు చెందింది)
మాంసము అనునది జంతువుల నుండి లభించు ఆహారపదార్థము. సాధారణంగా ఇది ఆయా జంతువుల శరీరములోని మాంసము.
వ్యావహారిక పదము
మార్చుఅరబ్బీలో మాంసాన్ని "లెహమ్" అని పలుకుతారు, అలాగే పర్షియన్ భాషలో "గోష్త్" అని వ్యవహరిస్తారు. వ్యవహారికంలో ఈ "గోష్త్" రాను రానూ "గోష్" గా మారింది. సాహిత్యంలోనూ గ్రాంధికం లోనూ "గోష్" అనగా "ప్రస్తావించడం" అనే అర్థంలో వాడుతారు. నేడు "గోష్త్" అంటే ఏమిటో చాలామంది ప్రజలకు తెలియదు.
వంటకాలు
మార్చు- ఎముకలతో కూడిన మాంసంతో హైదరాబాదీ మరాగ్ తయారుచేస్తారు.
చిత్రమాలిక
మార్చు-
చాలా పారిశ్రామిక దేశాలలో మాంసం వినియోగం ఎక్కువగా ఉంది కానీ స్తబ్దుగా ఉంది.[1]
-
గొర్రెపిల్ల యొక్క సాధారణ భుజం కట్.
-
హియర్ఫోర్డ్ ఎద్దు, గొడ్డు మాంసం ఉత్పత్తిలో తరచుగా ఉపయోగించే పశువుల జాతి.
-
పెద్ద వ్యాపారం: అంతర్జాతీయ మాంసం పరిశ్రమలో టాప్ టెన్.
-
ఫ్రాన్స్‌లోని రుంగిస్ ఇంటర్నేషనల్ మార్కెట్లోని మాంసం ఉత్పత్తుల రంగం నుండి దూడ మాంసం.
-
న్యూయార్క్ నగరంలోని ఈస్ట్ విలేజ్‌లోని స్ట్రీట్ ఫెయిర్‌లో స్పిట్ బార్బెక్యూ.
-
పంది పక్కటెముకలు పొగబెట్టబడతాయి.
కొన్నిరకాల మాంసాలు
మార్చు- కోడి మాంసము
- పొట్టేలు మాంసము
- పంది మాంసము
- గొడ్డు మాంసము
కొన్ని ప్రసిద్ధి చెందిన మాంసాహార వంటకాలు
మార్చుబయటి లంకెలు
మార్చువికీమీడియా కామన్స్‌లో Meatsకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
Look up meat in Wiktionary, the free dictionary.
మూలాలు
మార్చు- ↑ Meat Atlas 2014 – Facts and figures about the animals we eat , page 46, download as pdf Archived 2016-07-29 at the Wayback Machine