భావవీణ2003 లో ప్రారంభించబడిన తెలుగు మాసపత్రిక. ఈ ప్రతిక సంస్థాపక ముఖ్య సంపాదకులు, ప్రచురణకర్త కోళ్ల శ్రీ కృష్ణారావు. ఈ మాసపత్రిక యొక్క ఐఎస్ఎస్ఎన్ నెంబర్ ISSN 2456--4702[1].

BHAVAVEENA
భావవీణ
రకంమాసపత్రిక
యాజమాన్యంకోళ్ల శ్రీ కృష్ణారావు
ప్రచురణకర్తEdited, Printed, Published and owned by Kolla Srikrishna Rao, Rohini Towers, 2/11 Brodipet, GUNTUR - 522 002.Andhra Pradesh.
సంపాదకులుకోళ్ల శ్రీ కృష్ణారావు
Staff writersపిట్టా శాంతి, బూసి వెంకటస్వామి
స్థాపించినది2012
కేంద్రంGUNTUR-2
ISSNRNI No. APTEL/2003/12253 2456--4702, RNI No. APTEL/2003/12253
జాలస్థలిhttps://telugujournalbhavaveena.blogspot.com//

శీర్షికలు-అంశాలు

మార్చు

కళలు, సాహిత్య-సాంస్కృతిక భాషాధ్యయన మాసపత్రిక భావవీణ. ఈ పత్రికలోని రచనలు తెలుగు భాషను, సంస్కృతిని సుసంపన్నం చేసే కోణంలో ఉంటాయి. ISSN నెంబర్ (2456--4702) , UGC CARE జర్నల్ , UGC అప్రూవల్ (No 42500). Refereed Journal అయిన భావవీణ సాహిత్య మాసపత్రికలో పరిశోధక విద్యార్ధులు ,ఆచార్యులు,అధ్యాపకులు, సాహితీ మిత్రులు సద్విమర్శతో కూడిన వ్యాసాలతో ప్రతి నెల పాఠకుల ముందుకు వస్తుంది. ఈ మాసపత్రికకు ఎందరో భాషాభిమానులు, విశ్వవిద్యాలయ ఆచార్యులు, పరిశోధక విద్యార్థులు, భాషా పండితులు, విలువైన వ్యాసాలు రాస్తూ ఈ పత్రికను ముందుకు నడిపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని విశ్వవిద్యాలయాల తెలుగు శాఖలు భావవీణ మాసపత్రికను పరిశోధన మాసపత్రికగా గుర్తించాయి. అత్యుత్తమ తెలుగు పరిశోధన పత్రాల ప్రచురణ పత్రిక "భావ వీణ ".

ప్రధాన సంపాదకులు

మార్చు
  • కోళ్ల శ్రీ కృష్ణారావు

సంపాదకులు

మార్చు
  • డాII పిట్టా శాంతి
  • డాII బూసి వెంకటస్వామి

గౌరవ సలహాదారులు

మార్చు
  • ఆచార్య యోహాన్ బాబు, తెలుగు శాఖా, ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం.
  • ఆచార్య కొలకలూరి మధుజ్యోతి, తెలుగు శాఖ, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి
  • ఆచార్య చల్లా శ్రీరామచంద్ర మూర్తి, తెలుగు శాఖ, కాశి హిందూ విశ్వవిద్యాలయం, వారణాసి.
  • డాII బూసి వెంకటస్వామి, తెలుగు శాఖ, పెదనందిపాడు.
  • తొట్టెంపూడి శ్రీ గణేష్,

రీసెర్చ్ సైంటిస్ట్ , సెంటర్ ఫర్ అప్లైడ్ లింగ్విస్టిక్స్ అండ్ ట్రాన్సలేషన్ స్టడీస్ , యూనివర్సిటీ అఫ్ హేయదేల్బర్గ్, జర్మనీ.

  • డాII. పొన్నామా రెడ్డి కుమారి నీరజ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పుత్తూరు, చిత్తూరు.

వ్యాస రచయితలకు మనవి

మార్చు

ISSN నెంబర్ (2456-4702), UGC అప్రూవల్ (No 42500). Refereed journal అయిన భావవీణ సాహిత్య మాసపత్రిక లో వ్యాసాల ప్రచురణకై పరిశోధక విద్యార్ధులు, ఆచార్యులు, అద్యాపకులు, సాహితీ మిత్రులనుండి సద్విమర్శతో కూడిన వ్యాసాలను ఆహ్వానిస్తున్నాం. అను పేజీ మేకర్ లో ప్రియాంక పాంట్ తో వ్యాసాలను టైప్ చేసి ప్రతి నెల 25 వ తారీఖు లోపు పంపవలెను. సంచిక ప్రతి నెల 1 వ తారీఖున విడుదల చేయబడుతుంది. సాహితీ మిత్రులు పైసూచన గమనించి తమతమ వ్యాసాలను parisodhanatelugu@gmail.com, bhavaveenatelugu@gmail.com కి ప్రతి నెల 25 లోపు పంపవలెను. మిగతా వివరాలకు 7989781963, లేదా వాట్స్ ఆప్ నెంబర్ 7386529274 సంప్రదించగలరు. భావవీణ మాసపత్రికకు పంపించే వ్యాసాలు తప్పని సరిగా క్రింది నిబంధనలు పాటించాలి. లేనిచో వ్యాసం ముద్రణకు స్వీకరించబడదని గ్రహించగలరు.భావవీణ సాహిత్య మాసపత్రిక ను అత్యంత నాణ్యత ప్రమాణాలతో తీసుకురావాలని సంకల్పించటం జరిగింది. వ్యాసకర్తలు మాతో సహకరించగలరని భావిస్తూ తమ పరిశోధన పత్రంలో ఈ అంశాలన్నీ ఉన్నవో లేవో పరిశీలించుకొని వ్యాసాన్ని పంపగలరని మనవి.--భావవీణ సంపాదక వర్గం.

నిబంధనలు

మార్చు
  • 1 అను పేజీ మేకర్ 7లో ప్రియాంక పాంట్ లో పంపాలి.
  • 2. 4 లేదా 5 పేజీలలోపే వ్యాసం ఉండాలి.
  • 3. మీ వ్యాసాన్ని పంపే ముందు ఒకటికి రెండుసార్లు తప్పులు సరిచూచుకొని పంపవలెను.
  • 4. పరిశోధన వ్యాసంలో ఈ క్రింది అంశాలు విధిగా పాటీంచాలి .లేకపోతే వ్యాసం తిరస్కరింపబడుతుంది.
  • A.సంక్షిప్త పరిచయం (Abstract)
  • B ముఖ్యాంశాలు (Key words)
  • C.ముగింపు (Conclusion)
  • D.ఆధార గ్రంధాలు (Reference books)
  • 5. వ్యాస ప్రచురణ విషయంలో సంపాదక వర్గానిదే తుది నిర్ణయమని గ్రహించగలరు.

బాహ్య లింకులు

మార్చు

మూలాలు

మార్చు
  1. ఐఎస్ఎస్ఎన్ {ISSN} వారి వెబ్సైట్లో భావవీణ మాసపత్రిక ఐఎస్ఎస్ఎన్ వివరాలు
"https://te.wikipedia.org/w/index.php?title=భావవీణ&oldid=3729994" నుండి వెలికితీశారు