బాపట్ల పురపాలక సంఘం
బాపట్ల పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, బాపట్ల జిల్లాకు చెందిన మున్సిపాలిటీ. దీని పరిధి బాపట్ల పట్టణం.
స్థాపన | 1951 |
---|---|
రకం | స్థానిక సంస్థలు |
చట్టబద్ధత | స్థానిక స్వపరిపాలన |
కేంద్రీకరణ | పౌర పరిపాలన |
కార్యస్థానం | |
అధికారిక భాష | తెలుగు |
ప్రధానభాగం | పురపాలక సంఘం |
జాలగూడు | అధికార వెబ్ సైట్ |
చరిత్ర
మార్చు1951లో ఈ పురపాలక సంఘాన్ని స్థాపించారు.
జనాభా గణాంకాలు
మార్చుబాపట్ల పురపాలక సంఘం లో 21 వార్డులుగా విభజించారు, దీనికి ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి. 2001 లో 68397 ఉన్న పట్టణ జనాభా 2011 లో 70,777 కు పెరిగింది.2011 జనాభా లెక్కల ప్రకారం 70,777 జనాభా ఉండగా అందులో పురుషులు 34,385,మహిళలు 36,392 మంది ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 6182 ఉన్నారు.బాపట్ల పురపాలక సంఘం లో మొత్తం 18,216 గృహాలు ఉన్నాయి.[1]
ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్
మార్చు2014 ఎన్నికలలో చైర్‌పర్సన్‌గా, తోట మల్లేశ్వరి, వైస్ చైర్మెన్‌గా యల్.రాంబాబు ఎన్నికయ్యారు..[2] [2]
ఇతర వివరాలు
మార్చుఈ పురపాలక సంఘంలో 24 రెవెన్యూ వార్డులు ఉన్న���యి ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఉంది.3 ఇ-సేవా కేంద్రాలు, రెండు కూరగాయల మార్కెట్ లు ఉన్నాయి.
మూలాలు
మార్చు- ↑ "Bapatla Municipality City Population Census 2011-2020 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-06-18.
- ↑ 2.0 2.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 September 2019. Retrieved 13 May 2016.