ఆకెళ్ళ శివప్రసాద్

ఆకెళ్ళ శివప్రసాద్ నాటక రచయితగా, కథారచయితగా సుప్రసిద్ధుడు. కొన్ని సినిమాలకు రచనా సహకారాన్ని అందించాడు. మరికొన్ని సినిమాలకు సంభాషణా రచయితగా పనిచేశాడు.

ఆకెళ్ళ వెంకట వ్యఘ్రి సాంబశివప్రసాద్
జననంతూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట మండలం, నరేంద్రపురం గ్రామం
జాతీయతభారతీయుడు
వృత్తిరైల్వే ఉద్యోగి
పదవి పేరుసీనియర్ సెక్షన్ ఆఫీసర్
భార్య / భర్తసుశీల
పిల్లలుసుకృతి, సుకృత్, సుకృత్ కౌశిక్
తండ్రిఆకెళ్ళ లక్ష్మీనారాయణ
తల్లిసుభద్ర

రచనలు

మార్చు

నాటకాలు, నాటికలు

మార్చు
  1. నరవాహనం
  2. కళంకం
  3. సూది - దారం
  4. ఓదార్చే శక్తి
  5. ప్రవాసం
  6. ఆసేతు హిమాచలం
  7. స్వర్గారోహణం
  8. పరుసవేది
  9. బంగారం
  10. సారీ! శ్రీమతి గుడ్‌నైట్
  11. శేషప్రశ్న
  12. బడ్జెట్
  13. నో స్మోకింగ్
  14. ష్యూరిటీ
  15. మరీ అంతొద్దు
  16. మాయస్వరం
  17. స్కాలర్‌షిప్
  18. సెలవుల్లో
  19. ఇక్కడ జోకులు చెప్పబడును
  20. అంతరంతరం
  21. వాహిని
  22. రాహుప్రయాణం
  23. పెళ్ళి డాట్ కామ్‌
  24. సృజన
  25. అంపశయ్య
  26. సత్యమేవజయతే
  27. సరస్వతి లిపి
  1. అంతరాయం
  2. అపురూపం
  3. అమ్మ యంత్రం
  4. అమ���మకథ
  5. అమ్మబెంగ
  6. అర్థం అనర్థం
  7. అర్హత
  8. ఆక్రమణ
  9. ఆప్షన్
  10. ఎనిమిదో అడుగు
  11. ఒదిగిన మహాసముద్రం
  12. ఓదార్చే శక్తి
  13. కట్!కట్!
  14. కామరాజు కాలేజీ కథ
  15. కాలం గీసిన బొమ్మ
  16. కాస్మోరా
  17. క్వాలిఫికేషన్
  18. గుండెతడి
  19. చిహ్నం
  20. చొరవ
  21. జనారణ్యం
  22. టాక్స్ లేనిది...
  23. టీజింగ్
  24. డెత్ క్లాక్
  25. తరాఅంతరాలు
  26. దారి
  27. నరవాహనం
  28. నాయకుడు
  29. పజిల్
  30. పడగనీడ
  31. పల్లవి-అను పల్లవి
  32. పుణ్యక్షేత్రం
  33. పురుషార్థం
  34. పేరు
  35. పోస్టుమార్టమ్
  36. ప్రతిధ్వని
  37. ప్రశ్నార్దకం
  38. బడ్జెట్
  39. బదిలిలీల
  40. భక్తుడు
  41. భూమి
  42. మనసులో చోటు
  43. మహాసంకల్పం
  44. మిలీనియంకిడ్
  45. మేడ్ ఫర్ యు
  46. రహస్యం
  47. లో (ల)కం
  48. వయసు గడియారం
  49. వసుధైక్యం
  50. వెల అమూల్యం
  51. సంప్రదాయం
  52. సన్మతి
  53. సరస్వతిలిపి
  54. సాక్షి
  55. సుకృతం
  56. సుడోకు
  57. సైబర్ కూలీ
  58. స్టార్ట్ ఎట్రాక్సన్
  59. స్వర్ణోత్సవం
  60. స్వేచ్చావిహంగం

కథాసంపుటాలు

మార్చు
  1. కిటికీలోంచి వాన

నవలలు

మార్చు
  • నది (భారతి మాసపత్రిక నిర్వహించిన నవలల పోటీలో మూడవ బహుమతి పొందిన నవల)

అనువాద రచనలు

మార్చు
  • నిజాం పాలనలో లంబాడాలు - ఆంగ్ల మూలం:భూక్యా నాయక్ - హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురణ (2012)
  • అటామిక్ హాబిట్స్ - మూలం:జేమ్స్ క్లియర్
  • అర్థం కోసం మనిషి అన్వేషణ - మూలం:విక్టర్ ఇ ఫ్రాంక్ల్
  • నిన్ను నీవు చక్కదిద్దుకో - మూలం:విలియం హెచ్.మెక్రావెన్
  • అతి గొప్ప రహస్యం - మూలం: రోండా బర్న్
  • ధ్యానమార్గం- మూలం: శ్రీ ఎమ్
  • జెన్:సరళమైన జీవనకళ - మూలం: షున్మియో మసునో
  • ది హ్యాపీఎస్ట్ మ్యాన్ ఆన్ ఎర్త్ - మూలం:ఎడ్డీ జాకు
  • ఉన్నతంగా కలలు కనండి హుందాగా నెరవేర్చుకోండి - మూలం: అంకుర్ వారికూ
  • విలుకాడు - మూలం:పాలో కొయిలో
  • 1232 కి.మీ.: గృహోన్ముఖంగా సుదీర్ఘ ప్రయాణం- మూలం:వినోద్ కప్రీ

బాలసాహిత్యం

మార్చు
  • కాకమ్మ కథలు

సినిమా రంగం

మార్చు

ఇతడు ఈ క్రింది సినిమాలకు పనిచేశాడు.

పురస్కారాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. వడ్డి ఓంప్రకాశ్ నారాయణ్. "Krishna Vamsi : షడ్రుచుల సమ్మేళనంగా 'రంగ మార్తాండ!'". ఎన్.టి.వి.తెలుగు. Archived from the original on 2 మార్చి 2024. Retrieved 2 March 2024.
  2. న్యూస్ టుడే (17 April 2023). "నిత్య స్మరణీయుడు వీరేశలింగం". ఈనాడు (తూర్పుగోదావరి జిల్లా ఎడిషన్(.
  3. కల్చరల్ ప్రతినిధి, ప్రభన్యూస్ (17 April 2023). "సంస్కరణ గోదావరి.. కందుకూరి.". ఆంధ్రప్రభ దినపత్రిక తూర్పు గోదావరి ఎడిషన్.
  4. సిటీఆర్‌ఐ (17 April 2023). "సంస్కరణల గోదారి కందుకూరి". సాక్షి దినపత్రిక తూర్పు గోదావరి ఎడిషన్.
  5. "తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాల ప్రదానం". EENADU. 2024-03-21. Archived from the original on 2024-03-20. Retrieved 2024-03-21.
  6. విలేకరి (18 March 2024). "శివప్రసాద్ కు కీర్తి పురస్కారం". ఆంధ్రజ్యోతి దినపత్రిక. Archived from the original on 19 మార్చి 2024. Retrieved 19 March 2024.

బయటి లింకులు

మార్చు