మంత్రాల�� శ్రీ రాఘవేంద్ర వైభవము
మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర వైభవము 1982 అక్టోబరు 2న విడుదలైన తెలుగు సినిమా. జయశ్రీ ఆర్ట్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఆర్.ఎల్.ఎన్.విజయనగర్ నిర్మించిన ఈ సినిమాకు ఎం.ఆర్.నాగ్ దర్శకత్వం వహించాడు. జి.రామకృష్ణ, చంద్రకళ, జె.వి.రమణమూర్తి ప్రధాన తారాగణంగా నటించగా చిట్టిబాబు సంగీతాన్నందించాడు.[1] ఈ చిత్రానికి 1981లో విడుదలైన శ్రీ రాఘవేంద్ర వైభవ అనే కన్నడ సినిమా ఆధారం.
మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర వైభవము (1981 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
నిర్మాణ సంస్థ | జయశ్రీ ఆర్ట్ ఇంటర్నేషనల్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- జి.రామకృష్ణ
- చంద్రకళ
- జె.వి.రమణ మూర్తి
- కాంతారావు
- ముక్కామల
- కె.వి. చలం
- పి.జె.శర్మ
- కాశీనాథ తాత
- జి.ఎన్. స్వామి
- మిఠాయి చిట్టి
- పద్మ మీనన్
- బేబీ నందా
- మాస్టర్ అరుణ్
- మాస్టర్ రాధాకృష్ణ
- బేబీ ఉమా
- హేమ చౌదరి
- విక్రమ్ గోఖలే
సాంకేతిక వర్గం
మార్చు- స్టూడియో: జయశ్రీ ఆర్ట్ ఇంటర్నేషనల్
- దర్శకత్వం: ఎం.ఆర్.నాగ్
- నిర్మాత: ఆర్.ఎల్.ఎన్ విజయనగర్
- సమర్పించినవారు: లక్ష్మి ఆర్. విజయనగర్
- సంగీతం: చిట్టిబాబు
పాటల జాబితా
మార్చు1.కరుణా దీపము వెలిగేను మనిషికి , రచన: మైలవరపు గోపి, గానం.పి.బి.శ్రీనివాస్ బృందం
2.కానరారా గోపాల బాల నీ పాదదాసుని, రచన: గోపి, గానం.మంగళంపల్లి బాలమురళీకృష్ణ
3.నాడు హృదయవీణ మీటి పలుకరించావే , రచన: గోపీ, గానం:మంగళంపల్లి బాలమురళీకృష్ణ, శిష్ట్లా జానకి
4.మనసుకు నెమ్మది కావాలంటే మంత్రాలయము, రచన: గోపి, గానం.పి.బి శ్రీనివాస్
5.శ్రీనివాస కళ్యాణం, రచన: గోపి, గానం.ఎస్ . జానకి,లోకనాథ శర్మ, అరుణ బృందం
మూలాలు
మార్చు- ↑ "Mantralaya Sri Raghavendra Vaibavamu (1982)". Indiancine.ma. Retrieved 2020-09-07.
. 2.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ .