1978 లొ విడుదలైన కాలాంతకులు తెలుగు చలన చిత్రం. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందింది. ఈ చిత్రంలో ఉప్పు శోభన్ బాబు, జయసుధ, కాంచన, ముఖ్య తారాగణం. కవిత ఆర్ట్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం కె వి మహదేవన్ అందించారు.

కాలాంతకులు
(1978 తెలుగు సినిమా)
దర్శకత్వం కె. విశ్వనాధ్
తారాగణం శోభన్ బాబు ,
జయసుధ
నిర్మాణ సంస్థ కవితా ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

పాటలు

మార్చు

ఈ చిత్రంలోని పాటలను సి.నారాయణరెడ్డి రచించగా, కె.వి.మహదేవన్ స్వరపరిచాడు.[1]

క్ర.సం పాట పాడినవారు
1 అంతా నాటకం మనదంతా నాటకం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వి.రామకృష్ణ
2 మంచోడు దొరికాడు మంగళవారం మారుతుంది జాతకం బుధవారం ఎస్.��ి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
3 కొండా కోనా పిలిచింది కొమ్మా రెమ్మా పిలిచింది ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
4 పడిందిరోయ్ పడనే పడిందిరోయ్ అచ్చోసిన ఆంబోతు పచ్చాని చేలోన విరుచుకు పడిందిరోయ్ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వి.రామకృష్ణ పి.సుశీల
5 ఎవరున్నారు ఇంకెవరున్నారు నిన్నుమించిన దైవం? పి.సుశీల
6 రంగూ రంగూల పండగ ఇది రామా చక్కని పండగ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల బృందం

మూలాలు

మార్చు
  1. కేతా (1978). కాలాంతకులు పాటల పుస్తకం. p. 16. Retrieved 27 June 2021.

బయటిలింకులు

మార్చు