కాకినాడ నగరపాలక సంస్థ
కాకినాడ నగరపాలక సంస్థ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కాకినాడ జిల్లాలో కాకినాడ పరిపాలనా నిర్వహణ భాధ్యతలు నిర్వర్తించటానికి ఏర్పడిన ఒక స్థానిక స్వపరిపాలనా సంస్థ [1]
కాకినాడ నగరపాలక సంస్థ | |
---|---|
రకం | |
రకం | |
నాయకత్వం | |
మేయర్ | సుంకర పావని తిరుమల కుమార్ |
కమీషనర్ | కె.రమేష్ |
మొదటి ఎన్నికలు | మొదటి ఎన్నికలు |
వెబ్‌సైటు | |
కాకినాడ నగరపాలక సంస్థ |
చరిత్ర
మార్చునగరంలో 50 వార్డులున్నాయి. 37 పరిసర గ్రామాలను కాకినాడలో విలీనం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. తద్వారా నగర జనాభా 8 లక్షలకు చేరే అవకాశం ఉంది. ఆ గ్రామాలు 1. రమణయ్యపేట 2. తిమ్మాపురం 3. వి వెంకటాపురం 4. పండూరు 5. నేమాం 6. పెనుమర్తి 7. తమ్మవరం 8. సూర్యారావుపేట 9. వాకలపూడి, 10. వలసపాకల 11. ఉప్పలంక, 12. గురజనాపల్లి, 13. చొల్లంగి, 14. చొల్లంగిపేట, 15. పెనుగుదురు, 16. కొరుపల్లి 17. నడకుదురు 18. జడ్ భావవరం, 19. అరట్లకట్ట 20. గొడ్డటిపాలెం, 21. కొవ్వూరు, 22. తూరంగి 23. కాకినాడ రెవెన్యూ విలేజ్, 24 కాకినాడ మేడలైన్, 25. ఇంద్రపాలెం, 26. చీడిగ, 27. కొవ్వాడ, 28. రేపూరు, 29. రామేశ్వరం, 30. గంగనాపల్లి, 31. స్వామినగర్, 32. ఎస్ అచ్యుతాపురం, 33. మాధవపట్నం, 34. సర్పవరం, 35. పనసపాడు, 36, అచ్చంపేట, 37 కొప్పవరం
అధికార పరిధి
మార్చుకార్పొరేషన్ అధికార పరిధి 30.51 కి.మీ. (3,28,400 చ.అ.) విస్తీర్ణంలో ఉంది.
జనాభా
మార్చు2011 భారత జనాభా లెక్కల ప్రకారం జనాభా 312,538.[2] ఇది 1920 కు ముందు జనాభా కేవలం 50,000 కంటే కొద్దిగా ఎక్కవగా ఉండేది.1950 తరువాత నుండి విస్తరించడం ప్రారంభించింది.అప్పుడు కేవలం 20.31 కి.మీ.మాత్రమే ఉండేది. ప్రస్తుతం 2019 నాటికి కాకినాడలోని నగర సముదాయ ప్రాంతం 57.36 కి.మీ2 (22.15 చ. మై.) విస్తీర్ణంలో ఉంది. నగర పరిధిగా నియోజక వర్గాలు, కాకినాడ నగరపాలక ప్రాంతాలు ఉన్నాయి.నగర పరిధిలో పట్టణాలు రమణయ్య పేట, సూర్యారావుపేట, గంగనపల్లి, సర్పవరం, వక్కలపూడి, తరంగి ఉన్నాయి. [3] [4]
పరిపాలన
మార్చునగరపాలక సంస్థను మేయర్ నేతృత్వంలో ఎన్నుకోబడిన సంస్థ నిర్వహిస్తుంది.[5]
మూలాలు
మార్చు- ↑ "KMC". web.archive.org. 2016-03-05. Archived from the original on 2016-03-05. Retrieved 2022-10-10.
- ↑ "Andhra Pradesh (India): Districts, Cities, Towns and Outgrowth Wards - Population Statistics in Maps and Charts".
- ↑ "Kakinada Profile". Archived from the original on 2016-03-05. Retrieved 2019-12-28.
- ↑ "District Census Handbook - East Godavari" (PDF).
- ↑ "Commissioner". Archived from the original on 8 October 2015. Retrieved 10 November 2015.