యోహాన్ గూనశేఖర

శ్రీలంక మాజీ క్రికెటర్
19:40, 29 ఆగస్టు 2023 నాటి కూర్పు. రచయిత: Pranayraj1985 (చర్చ | రచనలు)
(తేడా) ←పాత కూర్పు | ప్రస్తుతపు కూర్పు చూపించు (తేడా) | దీని తరువాతి కూర్పు→ (తేడా)

యోహాన్ గూనశేఖర, శ్రీలంక మాజీ క్రికెటర్. 1983లో రెండు టెస్ట్ మ్యాచ్‌లు, మూడు వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు.[1] ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ గా రాణించాడు.

యోహాన్ గూనశేఖర
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
యోహాన్ గూనశేఖర
పుట్టిన తేదీ (1957-11-08) 1957 నవంబరు 8 (వయసు 67)
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుఎడమచేతి మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 18)1983 4 March - New Zealand తో
చివరి టెస్టు1983 11 March - New Zealand తో
తొలి వన్‌డే (క్యాప్ 31)1983 2 March - New Zealand తో
చివరి వన్‌డే1983 20 March - New Zealand తో
కెరీర్ గణాంకాలు
పోటీ Test ODI
మ్యాచ్‌లు 2 3
చేసిన పరుగులు 48 69
బ్యాటింగు సగటు 12.00 23.00
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 23 35
వేసిన బంతులు 36
వికెట్లు 1
బౌలింగు సగటు 35.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 1/24
క్యాచ్‌లు/స్టంపింగులు 6/– 0/–
మూలం: Cricinfo, 2006 9 February

యోహాన్ గూనశేఖర 1957, నవంబరు 8న శ్రీలంకలో జన్మించాడు. కొలంబోలోని నలంద కళాశాలలో చదివాడు.

క్రికెట్ రంగం

మార్చు

1982/83 న్యూజిలాండ్ సిరీస్‌లో అవకాశం వచ్చిన చాలామంది ఆటగాళ్ళలో యోహాన్ గూనశేఖర ఒకరు. వెల్లింగ్‌టన్‌లో జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు క్యాచ్‌లను పట్టుకున్నాడు.

టెస్ట్ మ్యాచ్‌లు

మార్చు

1983, మార్చి 4 నుండి 6 వరకు క్రైస్ట్‌చర్చ్‌లో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు.[2] 1983, మార్చి 11 నుండి 15 వరకు వెల్లింగ్టన్‌లో న్యూజిలాండ్ తో చివరి టెస్ట్ ఆడాడు.[3]

వన్డే మ్యాచ్‌లు

మార్చు

1983, మార్చి 2న డునెడిన్‌లో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ వన్డే క్రికెట్ లోకి అడుగుపెట్టాడు.[4] 1983, మార్చి 20న ఆక్లాండ్‌లో న్యూజిలాండ్ తో చివరి వన్డే ఆడాడు.[5]

మూలాలు

మార్చు
  1. "Yohan Goonasekera Profile - Cricket Player Sri Lanka | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-29.
  2. "NZ vs SL, Sri Lanka tour of New Zealand 1982/83, 1st Test at Christchurch, March 04 - 06, 1983 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-29.
  3. "SL vs NZ, Sri Lanka tour of New Zealand 1982/83, 2nd Test at Wellington, March 11 - 15, 1983 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-29.
  4. "NZ vs SL, Sri Lanka tour of New Zealand 1982/83, 1st ODI at Dunedin, March 02, 1983 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-29.
  5. "NZ vs SL, Sri Lanka tour of New Zealand 1982/83, 3rd ODI at Auckland, March 20, 1983 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-29.

బాహ్య లింకులు

మార్చు